Game Changer Day 1's 186Crores Collections Real Or Not ?

preview_player
Показать описание

Deep Telugu Channel Link

Disclaimer :- Investment/Trading in securities Market is subject to market risk, past performance is not a guarantee of future performance. The risk of loss in trading and investment in Securities markets including Equities, Derivatives, commodity and Currency can be substantial. ... Investment in markets is subject to market risk.

WaWe are promoting financial literacy in India. The content posted is purely for educational and entertainment purpose. You are and will be solely responsible for your own money and decisions you take. Please consult a SEBI registered advisor for any kind of investment / financial advice
Рекомендации по теме
Комментарии
Автор

అది వచ్చిన కలెక్షన్ కాదు...
దిల్ రాజ్ వస్తది అనుకున్న కలెక్షన్..
మీరంతా కన్ఫ్యూస్ అవ్వొద్ధు 😊👍

suryak
Автор

Inka enta le bro just 49814CRS oste target reach avtadhi😎🤑🤙

uggamer
Автор

ఒక్క ముక్క చెప్పడానికి 16 నిమిషాలు తీసుకున్నావ్ నువ్వు చాలా గ్రేట్

nareshvalgiri
Автор

295 కోట్లు వెయ్యాల సంతోషం పుష్ప2 రికార్డులు బద్దలయ్యాయి అని చెప్పేవాళ్ళు కొంచెం సినిమా బాగుంటే 😂

ravitejabadugu
Автор

అల్లు అర్జున్ and జగన్ ఫ్యాన్స్ వాళ్ళ దగా ఫ్యామిలీ ఫిలిమ్స్ ఖతం 🤣🤣🤣

sundarNaidus
Автор

ఇంకా నయ్యం...295 వేసి పుష్ప రికార్డ్ బ్రేక్ చేసాం అని చెప్పలేదు....😂😂😂 మెగా ఫాన్స్ మోహమ్ చూడాలి...😂😂😂

vemulashekharYadav
Автор

Game changer లాంటి Society కి ఉపయోగ పడే సినిమా బాగా లేదు అని చెప్పిన మీ సంకుచిత మనస్తత్వానికి ఒక జోహార్

krushiashok
Автор

Game Changer ❌ Shankar's career Ender✅😂🤣

kanigantijoshna-erni
Автор

Kani mana magha fans oppukoru errihooklu😅

vishubhai
Автор

Gamechanger collection explain dont underastimate GLOBELSTAR😭😭🤣🤣🤣🤣🤣
India - 60crs Overseas- 15crs Total earth - 75crs Mars - 50crs Jupiter - 50crs Pluto - 11crs So total - 186crs

RamRamadharma
Автор

Finally mahidar bro and haters 👏👏 a movie ki raani doubt game Changer ki vacchindi super bro.samajaniki panikocche cinemalu avasaram ledani telustundi.anyways keep it up.

Naniedits-lxyp
Автор

Oka game changer movie collection Poster vala mana industry paruvu poyendi 😢😢

FitnessRam-nh
Автор

వీడు జిర్నిచుకోకపోతున్నాడు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు కాబట్టి collaction చూసి

Reddygariabbai
Автор

తెలుగు సినిమా సిగ్గు పడే పరిస్థితి వస్తుంది

venkatthati
Автор

సంక్రాంతికి అంటే ఏమిటో చూడ బోతున్నము....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

sankararjun
Автор

అన్న 200cr అనీ పోస్టర్ వేసుకోవల్సింది గా పాపం😂 TFI పరువు తివ్వడనికే పుట్టెడు దిల్ రాజు గాడు

viratkohlifan
Автор

Ippudu telustadi RRR LO main hero NTR ani🔥🔥🔥🔥🔥❤

rajeshtechyt
Автор

మీరు తప్పు చెప్తున్నారు డే వన్ 500cr టాక్స్ తపిచ్చుకోవటానికి అలా చేపారు లాంగ్ రన్ 5000cr కొట్టింది చాలా గట్టిగా కొడుతుంది అబ్బా సినిమా 😂

SivadiKoteswarrao
Автор

ఇలాగే వున్న కాసింత పరువు కూడా గంగలో కలిసిపోద్ది 😂😂😂

Appalareddy-se
Автор

Hindi corporate bookings...🤣🤣🤣 Game changer

betralasudharshan