AP CM YS Jagan Releases YSRCP Manifesto 2024 | AP Elections 2024 @SakshiTVLIVE

preview_player
Показать описание
LIVE : AP CM YS Jagan Releases YSRCP Manifesto 2024 | AP Elections 2024 @SakshiTVLIVE
#APCMYSJaganLive #CMJaganLive #YSRCPManifesto2024 #YSRCPManifesto #APElections2024 #SakshiTVLive #SakshiLive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

మన పిల్లలకి ఉద్యోగాలు, పరిశ్రమలు కావాలంటే మార్పు రావాలి

harikrishna
Автор

రెండు పార్టీల మేనిఫెస్టో లలో అభివృద్ది ఎక్కడాలేదు. అన్నీ ఉచితాలే. ప్రజలారా మనం మన నాయకులను మాకు ఉచిత పథకాలు వద్దు అభివృద్ది (విద్య, ఉపాది, వైద్యం, ) చేస్తే చాలు అని మనం చెప్పే వరకూ నాయకులు ఉచిత పథకాలు హామీలు ఆపరు . మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతూ వుంటుంది. గమనించగలరు

vijaysaich
Автор

ఇక నువ్వు జగన్

Because you can't think about below five acres small farmers also didn't add farmer loan waiver at least one lakh rupees

doctorateinbehaviouralscie
Автор

Praise the lord Anna..ఏపీ లో మళ్ళీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న... మీరు వస్తేనే ఎడ్యుకేషన్ బాగుంటుంది అన్న... పేద ప్రజలు సంతోషంతో ఉంటారు అన్న, మా నమ్మకం నివే జగన్ అన్న....

katigallafamily
Автор

schools children dresses, బాగున్నాయి. keep it up

udaya
Автор

తెలుగు దేశం అంగవైకల్యం వాళ్లకు పింఛన్ 6000 కానుక చాలా బాగుంది దయచేసి మీరు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను

Balimiveerababu
Автор

మళ్ళీ మీరే రావాలి ప్రతి పేదవాడి కల నిజం అవ్వాలి

rajesh_reb
Автор

ఆంధ్ర లొ ఎవరు గెలుస్తారో నాకు అనవసరం కని 24 ఎలక్షన్ లో జగన్ వస్తే గనక ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మారుతుంది

lohithpopuri
Автор

❤ జగన్ అన్న పథకాలు అందరూ నమ్ముతారు. కానీ చంద్రబాబు పథకాలు ఎవరు నమ్మరు. చంద్రబాబు నమ్మకము పోగొట్టు కొన్నాడు

bpradeep
Автор

AP లో ఉద్యోగాలు ఎక్కడ sir
Job calendar edhi sir
పక్క ఇల్లు కడతాం అన్నారు ఎవరికైనా ఇచ్చారా sir
ఇల్లు కట్టడానికి 4 సంవత్సరాలు సరిపోలేదా
కట్టిన ఇళ్ళకి రంగులు మార్చారు కానీ కొత్త ఇల్లులు కట్టర sir

kdsentertainments
Автор

అన్న గాయం మటు మాయం మెడికల్ హిస్టరీ లో మెరకిల్

ratnamgaleti
Автор

volunteer system చాలా బాగుంది జగన్. keep it up.

udaya
Автор

tidco ఇల్లు లేదు అన్న canteen లేదు DSC లేదు botton మాత్రమే panichestundi account లో డబ్బులు padav.

earning
Автор

Thank God...band aid తీసేశాడు, ఇంకా నేను election అయ్యే వరకు పెట్టుకుంటాడు అనుకున్న😢😢

deard
Автор

Suggestion for basic people needed few facilities.

Petrol, Gas, Roads, groceries prices and jobs..

gowtham
Автор

This is not like manifesto release. This is treated as budget release day by people

This is Jagan’s credibility.

Everyone is discussing as AP Budget

kranthiraj
Автор

పథకాలు అన్ని అందట్లేదు ఇల్లు ఉన్నవాళ్ళకి ఇల్లు చక్కగా ఆస్తులు ఉన్నవారికి18000 ప్రైవేటు స్కూల్ లో చదివించే డబ్బులు ఉన్న వారికే అమ్మఒడి ఇలా అన్ని ఉన్నవారికి ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళ వెనుక తిరుగుతారు కాబట్టి కానీ పేదవారు పని మానుకొని తిరగలేరు కదా sir మేము పెదవరిమే మాకు ఎందుకు ఇవట్లేదంటే ఎవరు పట్టించుకోరు ఒకసారి అపుడప్పుడైన చెక్ చేయాలి కదా సర్ మాకు న్యాయం జరుగుతుంది

daraboyinavenkatesh
Автор

No bandage...no scar..definitely Oscar 😂😂

vandanachoppella
Автор

అయ్యా దేవా సొంతింటి కల అయ్యా నేను చేసిన పొరపాటు ఏందంటే 2019లో బేస్ మట్టి వేయడం అప్పుడు ఉన్న అధికారులు ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టింది అని ఆపేసి నారయ్య ఇప్పుడు కచ్చితంగా మీరు చర్యలు తీసుకుని మా సొంత ఇంట్లోనే ఉండేటట్టుగా ఎక్కువ డబ్బులు పెట్టినా మాకు కట్టించండి అయ్యా ఈ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సార్ బంగారు తమ్ముడు నాకు సొంతిల్లు అయ్యా నాలాగా ఎన్నో లక్షల మంది ఉన్నారయ్యా వాళ్ళందరూ గోడు కొట్టుకొని పోతారు ముందున్న పార్టీ వాళ్ళు జై జగన్ జై జై జగన్ సార్ గారు

VaaniMs-vmqz
Автор

జగన్ గారు వికలాంగుల పెన్షన్ కొంచమైనా పెంచితే బాగుండేది

sastryvk-zbse