Nee Navve Nagaswaramame Song from Devi Telugu Movie | Prema,Shiju,Bhanuchander,Vanitha

preview_player
Показать описание

Devi Full Length Telugu Movie Description : Devi, a snake goddess, Devi and her snake handmaidens arrive on earth to look at some wildlife. Unfortunately they neglected to consult the appropriate almanac and so their trip coincided with an eclipse, an event that rendered Devi back into her comparatively helpless cobra form for the duration.
A very nasty demon (Abu Salim) took the chance to adopt a fiery form and attack her, but she was saved by a kindly human who lost his life in the encounter. Being an honourable girl, Devi stayed on earth to help his daughter who is left at the mercy of not very nice relatives. The story then turns to Devi’s attempts to get Suseela’s life settled and then protect the world from said demon, while also taking some time for herself to fall in love. Devi is a practical woman and her defences are usually effective, causing great vexation to the demon. She draws on her own power as well as negotiating with her father, an array of goddesses and finally makes a drastic sacrifice to save her adopted family.

Movie : Devi (Telugu)
Genre : Drama, Fantasy
Banner : M.S. Raju Presents, Sumanth Art Productions
Star Cast : Prema, Shiju, Bhanuchander, Vanitha Vijaykumar, Sowkar Janaki, Master Mahendran, Babu Mohan, Abu Salim, Kota Shankara Rao, Krishnaveni, Balaram Naidu, Sandhya Rani, Juttu Narasimham, Babitha, Prahlada Raju, Durga, Yechuri
Cinematography : Diwakar
Editing : Tata Suresh
Visual Effects : Madhava Reddy, Shyam Rammana, Jayadev Tiruveaipati (Scanning Artist)
Sound Effects : Raju
Dialogues : Mohan Nair
Lyrics : Jonnavitula
Singers : S.P. Balasubramaniam, Chitra, Swarnalatha, Sumangaly, Sadhana Sargam, Abhijeet, Raqueeb Alam, Sanjeevani Bhelende, Mahalakshmi Iyer, Kavita Krishnamurthy, Sonu Nigam, Devi Sri Prasad, Vinod Rathod
Music : Devi Sri Prasad
Choreographer : D.K.S. Babu, Rajsekhar, Krishna Reddy
Stunts - Thrills : Vijay
Stills : Venkatesh
Makeup : N. Govinda Raju
Costumes : Nookaraju
Publicity Designs : Suresh Anjan
Art Director : B. Chalam
P.R.O (Public Relations Officer) : Nagendra Kumar
Co-directors : Devi, K. Sivakumar
Assistant Director : Ram Babu
Producer : M.S. Raju
Katha Sahakaram : Bhamidipati Radha Krishna
Story : Sumanth Arts Productions Unit
Screenpaly - Direction : Kodi Ramakrishna
Release : 12th March 1999

Рекомендации по теме
Комментарии
Автор

2022లో కూడా ఈ సాంగ్ ఎంత మంది వింటున్నారు 👍👍

kandikondaganesh
Автор

దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ కొట్టిన ఫస్ట్ మూవీ dsp కోసం లైక్ కొట్టండి భయ్యా

durgempudisaidhareddydsred
Автор

నీ నవ్వే నాగ స్వరమే
నీ నడకే హంస రథమే

నీ పిలుపే కలల కనకంబరమే...
నీ ఒడిలో ఒక్క క్షణమే
నా మధిలో స్వర్ణ యుగమే
నీ వలపే వేయి జన్మల వరమే...
కలిసి రావే కలల తార
వయసు మీటే ప్రియ సితార
ఉహళోలుకు స రీ గా మా పలికి

పాలపుంత ప్రేయసి పారిజాత సుందరి
రోదశికి ఆమని ప్రేమలోక పౌర్ణమి
నీలాల మబ్బులోని కూచిపూడి నాట్యాలమ్మ
వయ్యారి స్వాతి జల్లు పైట చాటు ముత్యాలమ్మ
గోదారి తీరం లోని సంధ్య రాగం కుచిల్లమ్మ
మనసారా కోరుకున ఒసరైన వచేల్లమ్మ
నువ్వే నువ్వే చుక్కలోంచి రావాలి
నవ్వే రువ్వి నా జంటే కట్టాలి

నీ నవ్వే నాగ స్వరమే
నీ నడకే హంస రథమే
నీ పిలుపే కలల కనకంబరమే...
నీ ఒడిలో ఒక్క క్షణమే
నా మధిలో స్వర్ణ యుగమే
నీ వలపే వేయి జన్మల వరమే...

నీలి నీలి ముంగురుళుగాలి లోన గింగిరులు
అందగతేలంధీరికి నిన్ను చూసి ఆవిరులు
నీలాగా పాడలేక కు కు కోయిలమ్మ
ఒక్కొక అక్షరాన్ని పట్టి పట్టి పాడేనమ్మ
జాబిల్లి చిన్నాబోయి సున్నలాగా మారిపోయి
సిగ్గేసి నల్లమాబ్బు రగ్గు కప్పి తొంగుదమ్మ
ఎన్నో ఎన్నో అందలాన్ని ఏనాడో
నిన్నే చేరి అయ్‌నయే పారాణి

నీ నవ్వే నాగ స్వరమే
నీ నడకే హంస రథమే
నీ పిలుపే కలల కనకంబరమే...
నీ ఒడిలో ఒక్క క్షణమే
నా మధిలో స్వర్ణ యుగమే
నీ వలపే వేయి జన్మల వరమే...
కలిసి రాణా కలల తార
వయసు మీటే ప్రియ సితార

ఉహళోలుకు స రీ గా మా పలికి

veeramallasravya
Автор

2023 లో ఈ సాంగ్ ఎంత మంది వినరు oka like వేయండి

godugugnaneshwari
Автор

E song nachina vaallu entha mandhi👍👍🙏🙏🌹🌹🌹🌹🌹🌹💜💜💜

laxmankumarlaxmankumar
Автор

2024 lo e song vennavallu oka like chayandi 👍❤😊

RohitSharma-kxer
Автор

1999 ఉగాది రోజు ఈవినింగ్ షో, కరీంనగర్ తిరందాజ్ theatre లో చూసా, మూవీ సూపర్, అన్ని పాటలు బాగున్నాయి

kaladar
Автор

2020 lo kuda vintunnavallu oka like vesukondi

valisheik
Автор

నీ నవ్వే నాగ స్వరమే
నీ నడకే హంస రథమే

నీ పిలుపే కలల కనకంబరమే...
నీ ఒడిలో ఒక్క క్షణమే
నా మధిలో స్వర్ణ యుగమే
నీ వలపే వేయి జన్మల వరమే...
కలిసి రావే కలల తార
వయసు మీటే ప్రియ సితార
ఉహళోలుకు స రీ గా మా పలికి

పాలపుంత ప్రేయసి పారిజాత సుందరి
రోదశికి ఆమని ప్రేమలోక పౌర్ణమి
నీలాల మబ్బులోని కూచిపూడి నాట్యాలమ్మ
వయ్యారి స్వాతి జల్లు పైట చాటు ముత్యాలమ్మ
గోదారి తీరం లోని సంధ్య రాగం కుచిల్లమ్మ
మనసారా కోరుకున ఒసరైన వచేల్లమ్మ
నువ్వే నువ్వే చుక్కలోంచి రావాలి
నవ్వే రువ్వి నా జంటే కట్టాలి

నీ నవ్వే నాగ స్వరమే
నీ నడకే హంస రథమే
నీ పిలుపే కలల కనకంబరమే...
నీ ఒడిలో ఒక్క క్షణమే
నా మధిలో స్వర్ణ యుగమే
నీ వలపే వేయి జన్మల వరమే...

నీలి నీలి ముంగురుళుగాలి లోన గింగిరులు
అందగతేలంధీరికి నిన్ను చూసి ఆవిరులు
నీలాగా పాడలేక కు కు కోయిలమ్మ
ఒక్కొక అక్షరాన్ని పట్టి పట్టి పాడేనమ్మ
జాబిల్లి చిన్నాబోయి సున్నలాగా మారిపోయి
సిగ్గేసి నల్లమాబ్బు రగ్గు కప్పి తొంగుదమ్మ
ఎన్నో ఎన్నో అందలాన్ని ఏనాడో
నిన్నే చేరి అయ్‌నయే పారాణి

నీ నవ్వే నాగ స్వరమే
నీ నడకే హంస రథమే
నీ పిలుపే కలల కనకంబరమే...
నీ ఒడిలో ఒక్క క్షణమే
నా మధిలో స్వర్ణ యుగమే
నీ వలపే వేయి జన్మల వరమే...
కలిసి రాణా కలల తార
వయసు మీటే ప్రియ సితార

krupapavanitelikoti
Автор

ఈ పాట చేసేటప్పుడు DSP వయస్సు 17 year's మాత్రమే. కానీ song super. దేవి శ్రీ ప్రసాద్ 🙏🙏🙏👍👍👍.

hemanthkirangaru
Автор

After balu gari death tarvata vintunna vallu like cheyumdi

ramyasudha
Автор

హీరో కంటే మన బాబు మోహన్ డాన్స్ బాగా చేస్తున్నాడు

kirankumar-dumu
Автор

Always my favourite love this song...anni సార్లు విన్నానో కూడా తెలియదు...మ డాడీ కి కూడా చాలా చాలా ఇష్టం e song

storywithharika
Автор

రాక్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా దేవి శ్రీ ప్రసాద్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు 🎵 🙏🏻💗

AlluInthi
Автор

One of my favorite
Ippatiki vintune
Ippudu kuda

beasthakavithakavi
Автор

Babu Mohan dance ki Oka like vesukondi.

ShyamKumar-crju
Автор

ఈ కొత్త సంవత్సరం లో చూస్తున్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022

హరికృష్ణసంగాని
Автор

మీలో s.p బాలు గారు voice అంటే ఎంతమందికి ఇష్టమ్

mahanthiganesh
Автор

దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ సంగీతం మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వినసొంపుగా ఉంది💕💕🎻

vinodkumarvlogs
Автор

2024 లో కూడా ఈ సాంగ్ ఎంత మంది వింటున్నారు

saleembasha