Udyama Simham Latest Telugu Movie - CM KCR Biopic || Latest Telugu HD Movies || Bullet Raj

preview_player
Показать описание
Udyama Simham Latest Telugu Full Movie - Telangana CM KCR Biopic - Telugu Full Movies Latest | Udyama Simham Full Movie | Bullet Raj.
#LatestTeluguFullMovies #LatestTeluguMovies #UdyamasimhamFullMovie #UdyamasimhamMovie #KCRBiopic #TeluguFullMovies #CMKCR #TelanganaCMKCR
For More Latest Telugu Movies News and Latest Telugu Movies HD & Telugu Full Movies 2020
Latest Telugu Political News
New Telugu Full Movies 2019
Bullet Raj Is An Official YouTube Channel Which Provides You Latest Breaking News Telugu, Latest Telugu Movies Updates,Latest Telugu Short Films and Latest Private Love Songs In Telugu
Stay Tuned To Bullet Raj For More Telugu Latest Movies & Tollywood Movies Updates.
Thank You For Watching.
Рекомендации по теме
Комментарии
Автор

తెలంగాణ ప్రజలకు చిన్న విన్నపం అసలు రాష్ట్రాo లేకపోతె ఈరోజు మా రేవంత్ లేద మా బండి అనే వాళ్ళు జెర ఆలోచన చెయ్యాలి మీ ఇష్టం మీకు నచ్చిన పార్టీ కి ఓటు వెయఁడి కానీ ప్రతేక రాష్ట్రానికి కోసం పని చేసిన మనిషి నీ తిట్టకూడదు జై జై తెలంగాణ 🙏

BimannaBimanna-yuoe
Автор

అమరవీరులు, ఉద్యమకారుల వల్ల తెలంగాణ వచ్చింది 100%రైట్, వారికి తెలంగాణ ప్రజానీకం ఎల్లప్పుడూ ఋణపడి ఉంటుంది. కానీ మీరు ఒక విషయం గమనించాలి, వారిని ఒక్క తాటిపై ముందుకు నడిపించిన రథసారథి కెసిఆర్ కాదా, నిరాహార దీక్ష తో, తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అన్న , నినాదాన్ని మరవద్దు, జై కెసిఆర్

laxmannaikoti
Автор

ఒక్క అడుగు వేయాలంటే ముందు ఒక్క అడుగై ఉండాలి అ అడుగే కేసీఆర్ జై కేసీఆర్

butharajurachana
Автор

ఆ నాడు తెలంగాణ సాధించాలంటే ఒక సారథి కావాలి, ప్రతి ఒక్కరినీ ఉద్యమం వైపు నడిపించి, మీకు నేనున్న అన్న దైరం, కెసిఆర్,తన ప్రాణాలను సైతం ప్రనంగ పెట్టి, తెలంగాణ సాధించాడు .తెలంగాణ ఉద్యమంలో చాలా మంది పోరాటం చెయ్యొచ్చు but, ఆ దమ్ము, ధైర్యం, ఒక ఇన్స్ ప్రేషన్, మన కెసిఆర్ జై కెసిఆర్

laxmannaikoti
Автор

కేసీఆర్ సార్ కి తెలంగాణ ప్రజలు ఋణ పడి వుంటారు ❤❤❤ జై కేసీఆర్ సార్

lkrmaths
Автор

కామెడీ బాగుంది ఎలాగంటే తెలంగాణని అవమనిచెల అమరుల త్యాగం వృదా అయ్యేలా ఉంది. దయచేసి నిజాన్ని నిర్భయంగా చూపించే వి మాత్రమే చూపిస్తే తెలంగాణ సంతోషిస్తుంది

lachollavishnu
Автор

నీ యబ్బా కేసీఆర్ ఒక్కడే ఉద్యమం చెయ్యలేదు రా...చాలా మంది తమ ప్రాణాలు కూడా వదులు కున్నారు, వాళ్ళ గురించి కూడా చూపించు రా....

banothkishan
Автор

ప్రతి ఒక్కడు కెసిఆర్ ది కుటుంబ పాలన అంటాడు. మరి నెహ్రు దీ ఏం పాలనా ఇంకా వాడి మనుమలు కూడా మన తలపైన వున్నారు.

jayaramulugeetha
Автор

ఈటెల రాజేందర్, కోదండరామ్
పాత్రలు లేవు కానీ KTR, కవిత పత్రాలు చాలా పెట్టారు

chinthalanarasimhuluatoz
Автор

Jai తెళ్ళందకా..
2012 లో పోలీసులు తుపాకీ తిప్పి గుద్దిన గుద్దులు ఇప్పటికీ నొప్పి లేస్తుందిరా...
జై తెళ్ళందాక..
మా నౌకర్లు ఎక్కడ్రా..??
ఇప్పుడు నడుము లేవడం లేదు..
ఎక్కడ రా.. నా తెలంగాణ🥺

winnumamaa
Автор

అప్పుడు తెలంగాణ కోసం బాధపడ్డది బాగానే ఉంది ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందో తీయండి పార్ట్ 2

MaheshKumar-
Автор

నిజంగా ఆడపిల్లలకు పెళ్లిళ్లకు సాయం చేస్తున్నారు ప్రతి మనిషికి ఇల్లు ప్రతి మనిషికి భూమి జాబ్ ఉంటే బాగుంటుంది😊🙏🙏

pushpapushpa
Автор

ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు ఈ సినిమాకి ఇవే పైసలు ప్రజలకు పెడితే బాగుపడేవారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ ఆకలి చావు ఇంకా తప్పట్లేదు జై భీమ్

kistapurambalraj
Автор

😔అమర వీరుల త్యాగం వాళ్ళ వచ్చినది తెలంగాణ😎
అంతేగాని కే సి ర్ ఒక్కని వాళ్ళ కాదు😡 అయన ఏమి ఉద్యమం కోసం ప్రాణ త్యాగం చేయలేదు

nareshmudiraj
Автор

అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

pavankola
Автор

నీ మూవీ కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను కానీ కెసిఆర్ ను వాడుకున్న నీ మూవీ బ్లాక్ అవుతుంది

VenkataramanaGadduru
Автор

మలి దశ తెలంగాణ ఉద్యమం లో కెసిఆర్ గారు ముందు ఉండి ఉద్యమం నడిపి నoదుకే ముమ్మాటికీ తెలంగాణ వచ్చింది.... ఇది నగ్న సత్యం....

alugantisridharreddy
Автор

ఒకటే మాట కెసిఆర్ ఒక్కడి వల్ల రాలేదు బ్రదర్

srinivasnimma
Автор

పోశెటి అలియాస్ కెసిఆర్ చరిత్ర q న్యూస్ ల చుడండి 🍺🍺

pleasure-ncxu
Автор

Movie motham chusa bro Baga favour ga tesukunnaru

Vengalraomadala-cb