Knee osteoarthritis | Glucosamine tablets | Know more .......

preview_player
Показать описание
Knee pains and osteoarthritis have become pretty common among common population. Their incidence has grown up to slow epidemic proportions in recent times. Everyone searches for an easy option to increase the cartilage in knee joint. One of them is Glucosamine tablets but have you thought how they work, how useful they are and about their risk profile?

This video is for everyone who suffer from knee arthritis and looking for a solution. The doctor clearly explains the mechanism of action of glucosamine tablets, uses and side effects.

#osteoarthritis #kneepain #glucosamine #vitaminsupplements

Dr Ramprasad Kancherla
MS (ORTHO) AIIMS New Delhi, FAOA (Aus)
A1 Amar orthopaedic hospital
Kothapet
Guntur (AP) 522001.

Appointments contact - 0863 2254321 or 9848650807
Medical reports or online consult whatsapp - 7396280381

follow us on
facebook
instagram
Рекомендации по теме
Комментарии
Автор

ధన్యవాదాలు. డాక్టర్. గారు. అందరి కోసం. మీరు. చేస్తున్న కృషికి. నా
వందనములు.

sriramamurthyerusu
Автор

అసలు ఈ యూట్యూబ్ పెట్టాక కరోనా టైం టిప్స్ తరవాత ది బెస్ట్ బెస్ట్ బెస్ట్ ఛానల్ మీదే.. నేను టైటిల్స్ నచ్చి ఆపరేషన్ చేశా అండీ.. ఇక స్టేటస్ లో మీ వీడియో రోజుకు ఒకటి పెట్టేస్తా.. సూపర్ ఇన్ఫర్మేషన్ సార్

srilatha
Автор

మీరు చెప్పే content ఇలానే నిజాయతి గా కొనసాగాలి కోరుకుంటున్నాను.

rajub
Автор

సార్ మీగురించి చీరాలలో మీ పేషెంట్ చాలా గొప్పగా చెప్పారు మీరు చాలా great సార్ 👍👍

Vetapalem-cl
Автор

Doctor garu... You are one of the very few youtubers who speak by quoting proven scientific research. Please keep it up.

sunshine
Автор

వెలకట్టలేని విలువయిన ఆరోగ్య సమాచారం చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు 💐🙏

vijayavardhanpothuraju
Автор

సార్ మడం నొప్పి గురించి చెప్పండి చాలా ఇబ్బందిగా ఉంది

chandranangireddi
Автор

చాలా చాలా విలువైన సమాచారం చెప్పారు సార్ ధన్యవాదాలు

nageswaraocherukuri
Автор

మీరు ఈ వీడియో లో చెప్పిన రెండో వీడియో కూడా (ఏది మంచి బ్రాండ్)త్వరలోనే విడుదల చేయగలరని ఆశిస్తున్నాను.

balanarasingh
Автор

చాలా విలువైన వైద్య సలహా సమాచారం చక్కని తెలుగు లో చెప్పారు. ధన్యవాదాలు సార్

avasaralanarayanarao
Автор

You are Godsent
.
Really all doctors should be like you.

shamalabose
Автор

Very Inspiring efforts
Watching from Germany ❤😊

jeevanjyothikiran
Автор

నమస్తే సార్ మీరు చెప్పిన విధానం చాలా చాలా బాగుంది మరిన్ని చూచనలు చేయాలి అని కోరుకుంటూంనాము.

gavarapattabhiramarao
Автор

కానీ డయాబెటిక్ రోగులు ఇది వాడడం వల్ల గ్లకోమా వస్తుంది అంటున్నారు😢
దయచేసి మాకు తగు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డాక్టర్ గారు.

charanteja
Автор

మంచి సమాచారం అందించారు మీకు ధన్యవాదాలు. May God bless you.

satyanarayanamurthychakka
Автор

Sir You're great .very good working.god blessed you

Shivenusiliveri
Автор

విలువైన సమాచారం ఇచ్చిన డాక్టర్ గారికి నమస్కారములు, ఆరోగ్యపరమైన విషయాలపై చైతన్య పరుస్తున్నందుకు మీకు వందనములు ఇక్కడ ఒక తప్పు జరుగుతుంది మీరు ఎంతో చదివి తెలుసుకున్న మందులు విషయాలను కూడా కాంబినేషన్స్ తో సహా బయటపెడుతున్నారు, చదువు లేని ప్రతి ఒక్కడు డాక్టర్ అయిపోయే అవకాశం ఉంది, దీనివల్ల సమాజానికి భవిష్యత్తులో మంచి కన్నా చెడు జరిగే అవకాశం ఉంది, దయవుంచి గమనించగలరు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

mathsbydrskrmahanthi
Автор

Sir, meeru nijaayitigaa mandula perlu cheptunnaaru. Thank you sir. Chaala mandi vaidyunni sampradinchandi ani cheptuntaaru.

hotaagnikumar
Автор

Very good and simple well explanation Good presentation thank you sir

neeladrirao
Автор

Anna mi videos Chala valuable 🤗Chala thanks

bdorkaflarence
join shbcf.ru