Kodali Nani Reacts On TDP Leaders Attack | TDP Janasena Vs YSRCP | AP Results 2024 | @SakshiTV

preview_player
Показать описание
Kodali Nani Reacts On TDP Leaders Attack | TDP Janasena Vs YSRCP | AP Results 2024 | @SakshiTV
#KodaliNani #PerniNani #TDPVsYSRCP #SakshiTV

Video Description:

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

Anna control lo ki vachadu ga bayaapadadu anna

bharathramramineni
Автор

🇮🇳 నేను నా దేశం 🙏
✍️ ఆంధ్రప్రదేశ్  లో వున్న అన్ని పార్టీల అధినేతలకు ఒక ప్రశ్న  ? 👇
✍️ భారతదేశంలో ఎన్నికల అనంతరం మరియు ఎన్నికల పూర్తి ఫలితాలు వచ్చిన తరువాత కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అలజడులు, దాడులు జరుతున్నాయి అంటే అర్ధం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ను పాలించే నాయకులు గూండాలా? అని భారతదేశ ప్రజలందరూ అనుకుంటున్నారు. దీనికి సమాధానం మీ పార్టీ అధినేతల దగ్గర వుందా? వుంటే మీరే దేశ ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పండి.
✍️పార్టీల అధినేత లారా! దయచేసి కక్ష పూరిత రాజకీయాలకు స్వస్తి పలకండి.ఆంధ్రప్రదేశ్ పౌరులకు శాంతి మార్గం చూపించండి.ధన్యవాదములు 🙏
🇮🇳 సమసమాజ నిర్మాణం కోసం మనందరం అడుగులు వేద్దాం రండి 🙏
🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Spspsp
Автор

voice lo chala change vochindhi ni lo 😂😂😂😂😂😂

saibabagoud
Автор

బొచ్చు కూడా పీకలేరు అన్నావ్ అన్న... మొత్తం పీకేస్తున్నారు 🥲🥲🥲... బూతులు మాట్లాడు అన్న భయపడతారు 😢😢

indian
Автор

JAi...YSR ...THAT..iS...REAL ..LiON🦁🦁🦁🦁🦁🦁🦁

m.srinivasaraju
Автор

Andhulo fire yedundhi amma sakshi...😂...

sateesheruva
Автор

అప్పుడు వాయిస్ కి ఇప్పుడు వాయిస్ కి తేడా ఉందా

Pavan-vbci
Автор

🇮🇳నేను నా దేశం 🙏
✍️ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలకు హెచ్చరిక 👉 ఆంధ్రప్రదేశ్ లో వున్న TDP, BJP, CONGRESS, YSRCP, JANASENA, CPI, CPM, ఇంకా ఎన్ని పార్టీల అధినేతలు ఉంటే అంతమందికి ఒక హెచ్చరిక 👇
✍️పార్టీల అధినేతలారా! మీరు ఎక్కడ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ లో వున్నారా? లేదా ఏ దేశంలో అయినా వున్నారా ?
✍️పార్టీల అధినేతలారా! ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ నాయకులు అయినా ఆంధ్రప్రదేశ్ లో అలజడులు సృష్టించినా, ఆ అలజడులను ఆపే ప్రయత్నం అన్ని పార్టీల వ్యవస్థాపకుల పైన 100% బాధ్యత వుందా? లేదా? 👇

✍️ మీ పార్టీ అధినేతలందరి బాధ్యత 100% వుంది.ఎందుకంటే 👇
✍️ పార్టీ అధినేతలారా! ఒక వేళ మీరు మా పార్టీ కార్యకర్తలు అలజడులు సృష్టించలేదు, మా పార్టీలకు సంబందించిన విషయం కాదు అని నిశ్శబ్దంగా ఉండిపోతే మీరు కూడా దోషులుగా ప్రజల ముందు నిలపడవలసి వస్తుంది. ఇదే భారతదేశ పౌరునిగా నా హెచ్చరిక.ఎందుకంటే 👇

✍️ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం కొన్ని పార్టీలు విచక్షణ కోల్పోయి ప్రజలకు శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారు.ఇది సహించరాణి నేరం.

✍️ పార్టీ వ్యవస్థాపకులారా! దేశ ప్రజల భవిష్యత్ కోసం ఎన్నికలు జరిగాయి అనే విషయం పార్టీలు మరచిపోయి దేశ ప్రజల కన్నా పార్టీల మనుగడ కోసమే  ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ ఆలోచన విధానం 100% తప్పు. దయచేసి వెంటనే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాడులను ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలారా దయచేసి ఈ క్షణమే ఆపండి.

✍️ పార్టీ వ్యవస్థాపకులారా! ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వారు తప్పు చేసారు అనేది ముఖ్యం కాదు. అన్ని పార్టీల అధినేతలు సమూహంగా ఒకేసారిమీడియా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో దాడులను ఆపమని మీ  కార్యకర్తలకు హెచ్చరిక చేయండి. 

✍️పార్టీ వ్యస్థాపకులారా! ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడు తప్పు చేసినా దాని పూర్తి బాధ్యత ఆ పార్టీ వ్యవస్థాపకుని మీదే నేరం పడుతుంది. అంతేకాదు దేశ ద్రోహులుగా పరిగనిస్తూ, ఆ పార్టీని భారత రాజ్యాంగంకు లోబడి, దేశ బహిష్కరణకు గురి చేస్తాము అని భారతదేశ పౌరునిగా హెచ్చరిక చేస్తున్నాను.ఇదే సత్యం.

✍️పార్టీల అధినేతలారా! మీ పార్టీలు  ప్రజాస్వామ్యా పరిరక్షణ కోసం ఏర్పడ్డాయి.ఈ  సత్యం మీరు ప్రతీ క్షణం మరచిపోకుండా మీ పరిపాలన ఉండాలి. ఇదే మీరు భారతదేశానికి ఇచ్చే గొప్ప కానుక.
✍️ పార్టీల అధినేతలారా!  దయచేసి మీరు ఈ క్షణమే మీడియా ముందుకు వచ్చి మీ నాయకులు,  ఆంధ్రప్రదేశ్ లో చేసే దాడులను ఆపమని చెప్పండి. దయచేసి మీరు ప్రజాస్వామ్యాన్ని కపాడండి.భారతదేశ పౌరునిగా ఇదే నా ప్రార్ధన. 🙏

ధన్యవాదములు 🙏

🇮🇳భారతదేశ రాజ్యాంగమే 
భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్ 

ఇట్లు 

భారతదేశ పౌరుడు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Spspsp
Автор

Election lo win ayyaka malli second time win avvali antay polmanagement chala clarity ga undali.
Second one village leaders evaru kuda serious ga work cheyyaleadhu
Schemes eanni ichhina eavari party ki varu vote vestharu
Jagan garu ki wrong direction eavaro ichharu

kprasad
Автор

ysrcp vodipovadam Karanam Rowdy Nani, Roja and coo.. 😂 inka party lo miru petukonnaru ante great 🙏🏻🙏🏻😮

SreenathreddyK-mlbs
Автор

Boothulu manesina kodali nani.. Breaking news... Nice to hear ur speech..😊

sravA
Автор

ఈచోటీ కర్మ ఈచోటే
అనుభవించి తీరాలి అంతే...

sivanagaraju
Автор

Nice speech sir jai jagan anna evm tmp pakka

ChallaSurya-yjzy
Автор

తనదాకా వస్తే తగువే లేదు అన్నా సామెత మరచిపోకంటి YCP paytm batch కార్యకర్తలకి కూడా ఇక బాడ్ డేస్ పోలీస్ is now under టీడీపీ control. అప్పుడు YCP రోజులు ఇప్పుడు టీడీల్ రోజులు

AvighnaGamer
Автор

పికలేవ్ అన్నావ్ గుట్కా నాని గా.. ఇప్పుడు పోలీసు అధికారులు అవసరం ఎందుకు నీకు

baluteegala
Автор

Vidiki eppudu Lokesh Ni chustye uchalu padipothai 😂😂😂😂

rajashekarpalla
Автор

Eppudu veedu professional ga matladutunnadu 🤣

Kiran.
Автор

Police wale Ne Kaha 2 ghante wallpaper

NaveengNaveen-ylij
Автор

🇮🇳నేను నా దేశం 🙏
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక హెచ్చరిక 👇
✍️ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ & పార్లమెంట్ ఎన్నికలలో పాల్గొన్న, ఎలక్షన్ కమిషన్ అధికారులు మరియు IAS, IPS, అధికారులు, మరియు ప్రభుత్వ అధికారులందరు  నీతి, నిజాయతీగా వీరందరూ నిస్వార్ధంగా, ఎటువంటి పక్షపాతం లేకుండా, వీరి కర్తవ్యం 100%  పూర్తి చేసారు. వీరందరకి భారతదేశ పౌరునిగా నా హృదయపూర్వక నమస్కారములు తెలియ చేస్తున్నాను.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! హెచ్చరిక ఏమిటి అంటే 👇
✍️ దేశంలో ఎన్నికలు జరిగే టప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు ప్రజా ఓటమిని అంగీకరించలేక ప్రజలలో అసత్య ప్రచారాలు చేస్తారు. అంతేకాదు కొన్ని రాజకీయ పార్టీలు అలజడులు సృష్టించి, ప్రజల దృష్టిలో ప్రభుత్వ అధికారుల వైఫల్యం అని తప్పించుకుని తిరగడం అది రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దయచేసి ఈ నాయకుల అసత్య ప్రచారాలు నమ్మవద్దు. అంతే కాదు ఈ కుట్ర పూరిత నాయకులకు దూరంగా ఉండండి. ఇదే నా హెచ్చరిక 👈
✍️ పార్టీల వ్యవస్థాపకులకు
ఒక అభ్యర్ధన 🙏
✍️ పార్టీల వ్యవస్థాపకులారా! గెలుపు ఓటములు అనేవి ఒక రాజకీయ వ్యవస్థలో మాత్రమే ఉండవు.మీ జీవితంలో మీ రాజకీయ జీవితంలో కాకుండా, మీ కుటుంబంలో ఏ విషయంలో ఏనాడు అయినా ఓటమిని చూడలేదా?నిజం ఏమిటో మీ మనసుకు తెలుస్తుంది.దయచేసి ఓటమిని అంగీకరించలేని నాయకులు దేశ రాజకీయాలనుండి తప్పుకోండి. ఇదే మీరు దేశ ప్రజలకు చేసే గొప్ప సేవగా దేశ ప్రజలందరం భావిస్తాము.
✍️దేశ నాయకులారా! దయచేసి దేశ ప్రజల క్షేమం కోసం ఏర్పాటు చేసుకున్న ఎన్నికల వ్యవస్థలోనికి నీతి, నిజాయితీ పరులను అందించటానికి మీ సహకారం అందించండి. అంతే కానీ ప్రజాస్వామ్య దేశంలో అవినీతి పరులు, కూని కోరులు, నియంత పాలకులకు దయచేసి మీ పార్టీలో స్థానం కల్పించి ప్రశాంతమైన భారతదేశంలో దుస్టులకు 0% కూడా అవకాశం ఇవ్వవద్దు అని భారతదేశ పౌరునిగా ప్రార్ధిస్తున్నాను. 🙏ధన్యవాదములు 🙏
🇮🇳 సమసమాజ స్థాపనే భారతదేశ ప్రజల ఆశయం 🇮🇳
🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
🙏✍️✍️🙏🙏✍️
🙏✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Spspsp
Автор

ముందుంది ముసల పండగ అన్న నీకు నీవు యేటొకటు యేలోలిపోవడమే మంచిది

kakolluomkar