Adhurs Back to Back Comedy Scenes | NTR, Nayantara, Sheela | Aditya Movies

preview_player
Показать описание
Watch & Enjoy #Adhurs Back to Back Comedy Scenes starring #NTR, #Nayantara, #Sheela.

Film Name : Adhurs
Producer : Vallabhaneni Vamsi Mohan
Director : V.V. Vinayak
Music Director : Devi Sri Prasad
Actor : NTR
Actress: Nayantara, Sheela
------------------------------------------------------------------
For More Full Movies , Subscribe to:

For Hit & Latest Music:

For Devotional Music:

© 2020 Aditya Movies India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

NTR anna comedy ❤️🔥..
న..బుతో.. న.. భవిష్యత్.. లాంటి కామెడీ ఒక మాస్ హీరో ఇలాంటి కామెడీ చేయడం చాలా
Great 🔥..#జైNTR 🙏🙏🙏

ntrsampath
Автор

Dj మూవీ కంటే అదుర్స్ మూవీ వంద రెట్లు సూపర్ గా ఉంది
అదుర్స్ లాంటి మూవీ ఇంకా ఏ డైరెక్టర్ చేయలేడు జై n t r అన్న ❤️❤️❤️

reddipallybhaskar
Автор

బ్రహ్మానందం గారిని మించిన కమెడియన్ ఎన్ని జన్మలయిన రారు, ఎన్ని ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూసి నవ్వుకునే సీన్స్🤣🤣 వండర్ఫుల్ ఫన్టాస్టిక్

thevenkateshmyanam
Автор

మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురువూ గారూ 😂😂😂., .. టైమింగ్ మాత్రం 🔥❤️🙏...#జైNTR

ntrsampath
Автор

అసలు ఈ సినిమా లో యన్టీఆర్ అన్నయ్య పర్ఫామెన్స్ పీక్స్ లో ఉంటుంది ❤️ చారీ పాత్ర యన్టీఆర్ అన్నయ్య తప్పా ఎవరు చేయలేరు జై యన్టీఆర్ అన్నయ్య

eswardaya
Автор

Adhurs bit: Jr.NTR బ్రాహ్మణ యాస, కామిడీ బహు అద్భుతః. నభూతో నభవిష్యతి.

perlasrinivasulu
Автор

ఏమీ తోచనప్పుడల్లా అదుర్స్ వీడియో క్లిప్పింగ్ లు
చూస్తుంటాను. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాను. ఏమి నటనరా బాబూ నీది ఎన్టీయార్. ఏ పాత్రలో ఐనా ఇట్టే ఒదిగపోతావు.
U r రియల్లీ గ్రేట్. గాడ్ bless యూ.

yarapotinasatyanarayana
Автор

😄😄😄😄😂😂😂😂 jai NTR 10000 choosina bore కొట్టదు అనే వాళ్ళు ఒక like👍👍 వేసుకోండి

sagaravlogs
Автор

నాకూ మనసు బాగోలేక పోతే ఈ మూవీ చూస్తాను చాలా రీలీఫ్ గా ఉంటుంది

juvgltb
Автор

నేను ఈ comedy కోసం ఎన్ని సార్లు చూశానో, , ,
ఎవ్వరు మాటలు రాశారో కానీ SUPER గా
రాశారు....

king.
Автор

అన్న ఎన్టీఆర్ పలికే పలుకు ఒక పంచ్ అంతే🎉NTR Fan's👇👇👇

siddhu
Автор

నేను కింగ్ అక్కినేని నాగార్జున గారు ఫ్యాన్స్ కానీ జూనియర్ NTR అదుర్స్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం చాలా సార్లు చూశాను తరువాత బాద్ షా మూవీ కుడా లైక్ ఇట్

saibabusai
Автор

మనం కూడా ప్రేమించొచ్చా గురువుగారు ఎంత అమాయకంగా అడిగాడు ntr

kambhamrajesh
Автор

V v వినాయక్ గారి timing ultimate.
Ntr. చాలా బాగా acting చేశాడు.

shalemraj
Автор

😁😂🤣ఎన్నిసార్లు చూసినా నవ్వలేక పొట్టచెక్కలౌతుంది. గ్రేట్ టైమింగ్

beeramsrinivasreddy
Автор

25:50
Ntr : అంతేనా గురువు గారు
brahmi: అవును నీ అంతే
ntr: మనసు మార్చుకోరా?
brahmi : పట్టుదల వస్తే drawer ఏ మార్చుకొను ఎదవ మనసెంత
😂😂😂
their timing 🤩😍🤣🤣

bhanudunga
Автор

2024లో చూసేవాలు ఎవరో ఒకరు ఇలా కొట్టండి

siddu-uqgn
Автор

19:08 ఏడిశాడు వెధవ....ఆ వెధవ పొట్టేసుకోని వాడి మొహాని కి ప్రేమ ఒకటా...తప్పాళం మొఖం వాడూనూ

ammuluammulu
Автор

ఈ సినిమాలో పాటలు, ఫైట్స్ లేనీ one of the హీరో బ్రమ్మీ....

ravikumarsuns
Автор

1) నవ్వాపుకుంటున్నావు కదరా..🤣🤣🤣
2) ఆవిడ చాలా క్లారిటీగా ఉందిరా🤣🤣🤣🤣
3) గురువుగారు గురువుగారు అంటూ పక్కన తిరుగుతూ గు...హారిహరి🤣🤣🤣🤣🤣🤣🤣🤣 Ultimate comedy one and only #Brahmi🔥🔥🔥🔥💥💥💥💥💥💥

Infinitelynobody