BREAKING NEWS: AP Govt Withdrawn 3 Capital Cities Act | TV5 News

preview_player
Показать описание
TV5 Telugu LIVE | AP #3CapitalBill
TV5 News Telugu Live news which gives 24 Hours Live News covering politics news, sports news, entertainment news. Channel gives hourly news updates. This is our Telugu Live TV Live Streaming on YouTube which can be accessed from anywhere across the Globe. News Update, Telangana News, Andhra News and live updates about our politicians cm kcr cm jagan chandrababu naidu
Tv5 News established its image as one of India's leading credible news channels, and is a preferred channel by an audience which favours high quality programming and news, rather than sensational infotainment.
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
#tv5live #tv5 #telugunewslive #tv5telugu
For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

అప్పుడే మీ పోరాటం అపవద్దు ఇది ఒక నాటకం

ksraokarra
Автор

Iam from rayalaseema I support amaravathi

rajasekharyadav
Автор

ABN కి వినబడ్డది " దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయ్ " అని.

tsnmurthy
Автор

వరదల్లో చచ్చిపోయిన వారిని చూపించకుండా చేయటం ఇదంతా

googleraju
Автор

ఈ నిర్ణయంలో ...మోసముంది ...మండలిలో జగన్ రెడ్డి కి బలం పెరిగిన తర్వాత ...మల్లి కొత్త చట్టం తెస్తాడు .... ఇప్పుడు హై కోర్ట్ నుంచి తిట్టించుకోకుండా ఉండటానికి ఎత్తులు వేస్తున్నాడు జగ్గు రెడ్డి భయంకరమైన వ్యక్తి రైతులు జాగర్త

chennaikentcnf
Автор

న్యాయం కోసం పోరాడిన ..prathi okka రైతుకు నా పాదభి వందనాలు.... అమ్మలరా... తండ్రు లార మిరు సాధించారు.... మార్పు

keshavkikeshavi
Автор

రాబోయే వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి భయంకరమైన వానలు ఉన్నాయి

googleraju
Автор

ఏమి స్కెచ్ వేశారు రా మీరు, ఎలక్షన్స్ వస్తున్నాయి గా, మళ్ళీ ఒకటే రాజధాని అని, గొర్రెలు జనం, వైస్సార్సీపీ కె ఓటు వేస్తారు

xxxzzzyyy
Автор

జై అమరావతి జై జై అమరావతి జై తేలుగుదేశం

brahmanandarao
Автор

నాది ఉత్తరాంధ్ర మాకు రాజధానిగా అమరావతి కావాలి మూడు రాజధానులు వద్దు

battulaprasad
Автор

ఒక ఇటుక కూడా పికలేరు.
జై అమరావతి .ఓం నః శివాయ

murthysudha
Автор

కేసిఆర్ ఆడే నాటాకాలు లాగా జగన్ కూడా నాటకాలు ఆడుతున్నాడు

ksrinivas
Автор

వరదల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి వీడియోలు చేయండి

googleraju
Автор

మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు.జై అమరావతి జై జై అమరావతి.🙏🙏

srinivasaraorajavarapu
Автор

Vote vesetappudu jagratthaga alochinchi nijayathi parulaki matrame vote veyyali .criminal 420 laki vote

Alexander
Автор

తెలంగాణ శకుంతల; రాజధాని విశాఖ.. కర్నూల్ అంటివి కదరా.. మాట తప్పం మడమ తిప్పం అంటివి కదరా.
జగన్; టైం బ్యాడ్...అక్క.. టైం బ్యాడ్.. ఏదో కేసులు ఉన్నాయి కదా..అందుకే మొకరిల్లక తప్పనిసరి

metla.rajasekharreddy
Автор

జాగ్రత ప్రజలారా ఇప్పుడు వరదల వార్తలు మరచిపోడానికి ఇద్దాంత

your_venu
Автор

తుగ్లక్ నీ చూస్తున్నాం.. అప్పటి తుగ్లక్ నీ చూడలేదు.. అన్న దయ వల్ల ఆ కోరిక తీరింది.. thank u తుగ్లక్ సీఎం.

srinivas
Автор

జై అమరావతి, జై అమరావతి రైతులు . న్యాయం గెలిచింది. ఇది తెలుగు వారి విజయం.

baggamvidyasagar
Автор

మీ మీడియా కూడా కవర్ చేయండి విషయాలు వరదల్లో ఉన్నాయి

googleraju