Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat

preview_player
Показать описание
#itlumeejaffar #jaffarinterview #politicalinterview #dharmavaram #jaganmohanreddy

Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat

Рекомендации по теме
Комментарии
Автор

సరియైన ప్రశ్నలు అడగలేదు
1, నిరుద్యోగం
2, డెవలప్మెంట్
3, మధ్యాపననిషేధం
4, mla la అసభ్య మాటలు
5, అమరావతి
6, పోలవరం

OAOOHarikesavareddy
Автор

నా తండ్రి భూమి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళితే మార్కెట్ వాల్యూ అని చెప్పి 3 సంవత్సరాల సంపాదన స్టాంప్ డ్యూటీ గా కట్టాను నా బాధను ఓటు రూపంలో చూపించాను...

Truepatriot
Автор

ఇప్పుడు డైమండ్ రాణి నీ ఇంటర్వ్యూ చేస్తే చూడాలని ఎంతమందికి అనిపిస్తుంది 😂😂😂

godugusurendhar
Автор

నా వయస్సు 60 సంవత్సరాలు. నేను గత 40 సంవత్సరాలుగా ఏనాడూ టిడిపి కి ఓటు వెయ్యలేదు. మొదటగా ఈ ఎన్నికల్లో టీడీపీ కి ఓటు వెయ్యడమేకాకుండా రెండు నెలలు పార్టీ విజయం కోసం పాటుపడినాను. గతంలో నేను కాంగ్రెస్. క్రిందటి సారి జనసేన కోసం పాటుపడి ఓటు వేసినాను. నా ఇంటికి ఏ గవర్నమెంట్ తాయిలాలు రాలేదు.
ఈ జగ్గిరెడ్డి ఏసు రెడ్డి అని తిరుపతి వేంకటేశ్వర స్వామి సాక్షిగా తెలిసింది. మొత్తానికి జగన్ పాలనకు పనికిరాని పువ్వు .

rameshrajuk
Автор

మేము 25 మంది (దగ్గిర బంధువులతో కలిపి), మొదటిసారిగా టీడీపీ కి వోట్ చేసాము. క్రిందటి రెండు elections లో మేము వైసీపీ కి వోట్ వేసాం. ఈ సారి మాకు అస్సలు నచ్చని టీడీపీ కి వోట్ వెయ్యడానికి, చాలావరకు జగన్ అతని మంత్రి వర్గమే కారణం. మాకు సంభందించి 1. తిరుమల, బెజవాడ లాంటి హిందూ ఆలయాలలో జరిగిన అవినీతి 2. చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారిపై రోజా, కొడాలి నాని లాంటి మంత్రులు పదే పదే వాడిన బజారు భాష 3. అభివృద్ధి లేకపోవడం దాంతో మా ఆస్తుల విలువ బాగా పడిపోవడం (మేము మధ్యతరగతికి చెందిన వాళ్ళం, ఇంట్లో అవసరానికి స్థలం అమ్ముదామని పొతే కొనేటోడే దొరకలేదు) 4. జగన్ నియంతృత్వ విధానాలు, అవినీతి.

vpn
Автор

1) రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను
అడుగు ఎందుకు ఓడామో
2). అంతర్వేదిలో కాలిపోయిన రథాన్ని
అడుగు ఎందుకు ఓడామో
3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో
4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో
5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో
6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
7) చనిపోయిన అబ్దుల్ సలాం ను, మిస్బని, పాములు మునయ్యలని అడుగు ఎందుకు ఓడామో
😎 ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో
9) మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
10) పుంగనూరు లో కుప్పం నుంచి రాజమండ్రి కి వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్తల బట్టలను ఊడదియిచ్చిన రాజకీయ గుండా మూకాల అరాచకాలను అడుగు ఎందుకు ఓడామో
11) మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో
12) బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో
13) పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో
14) ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో
15) నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను
అడుగు ఎందుకు ఓడామో
16) కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
17) ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో
18) గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
19) నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో
20) అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో
21) వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో
22) 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
23) నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో
24) చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో
25) నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో
26) నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో
27) నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో
28) నువ్వు సర్వే పేరుతో/ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం పేరుతో అక్రమంగా ఆక్రమించాలనుకొన్న భూముల యజమానులను అడుగు ఎందుకు ఓడామో
29) శాసనసభలో మర్యాద లేకుండా ఆడవారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో
30) చంద్రబాబుని అనునిత్యం, 420 నా ₹#@ అని అవమానించిన నానీ గాడిని, రోజాని, పోసానిని, అడుగు ఎందుకు ఓడామో
31) నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో
32) RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో
33) నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో
34) ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో

రాస్తే 100 పేజీల పుస్తకం అవుతుంది..

dayakarreddy
Автор

ప్రియమైన శ్రీ కేతిరెడ్డి గారు, Wave మీకు ప్రశ్నార్థకమైంది, కానీ ప్రజలకు కాదు. మీ పార్టీ హయాంలో ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పడానికి భయపడేవారు. ఓటరు తన నిర్ణయాన్ని మౌనంగా ఉంచాడు. విదేశాలలో నివసించే వారు ఫలితాలను ఊహించగలరు, కానీ మీరు మరియు మీ పార్టీ వారి మధ్య ఉంటూ ప్రజల మానసిక స్థితిని అంచనా వేయలేకపోవడం బాధాకరం.

sardarka
Автор

My house demolished for road widening in 2022 till now TDR not given and road not build...

vajidkhan
Автор

YSRCP ఓడిపోవడానికి కారణం 100% YS జగన్ గారు... ఎంతమంది ఒప్పుకుంటారు...

venkateshyadav
Автор

ప్రతి ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు graduates ఉన్నారు, చదువుకుని ఖాలీ గా వున్నారు మీరు ఎన్ని schemes ఇచ్చినా ఇంటి లో ఖాళీగా కూర్చునే కొడుకుని చూసి ఎవరికైనా భాదే, job లేని వీళ్లే తల్లి తండ్రిలకు చెప్పి vote ను ysrcp కి వెయ్యనివ్వలేదు, ఇదే కాదు మీరు భాష నేర్చుకోవాలి...

kattasrinivas
Автор

మద్యం తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు ఓటు వేయలేదు...

indipendent
Автор

ఎవరు చేసిన ఖర్మ వరనుభావించక తప్పదు, ఓ

prasadyejarla
Автор

2019 ఎన్నికల తరువాత జగనన్న EVM ల గురించి ఏం మాట్లాడారొ ఒకసారి వినండి. మనం గెలిస్తే ఒకలా ఓడిపోతే ఒకలా మాట్లాడితే ఎలా??

Pathanjilani-fwkz
Автор

కేతిరెడ్డి గారు.. నేను కూటమికి ఓటు వేశాను, నాకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం, రిజల్టు రోజు ఆయన విజయం ఎంత ఆనందం ఇచ్చిందో మీ అపజయం నాకు అంత గా బాదపెట్టింది .. దానికి గల కారణం మీ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది సార్.. గుడ్ మార్నింగ్ ధర్మవరం కి నేను పెద్ద ఫ్యాన్ అండి.. మీరు ఎన్నో మంచి పనులు చేశారని నేను నమ్ముతున్నా.. కానీ రాష్ట వ్యాప్తంగా ఉన్న ఎన్నో వ్యతిరేకత ల ప్రబావం మీ గెలుపు మీద కూడా పడి ఉంటుందని నా అభిప్రాయం సార్..

eswarsap
Автор

మేనిఫెస్టో కంటే ముందే మీప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందిసార్

k.chinnakchinna
Автор

గుడ్ మార్నింగ్ లో టిడిపి జండా కడితే పథకాలు తీసిన వాడివి జనాన్ని ఏవిధముగా మార్పు జరిగినది.వేరే పార్టీ వారు మనకు ఓటు వేయాలి అంటే వారికి పథకాలు అమలు చేసి వారి మనస్సు గెలుసుకోవాలి.

balakrishna
Автор

I’m from dharamavaram.. he did lot of corruption in dhamavaram… main ga ఎన్నో భూకబ్జాలు చేశాడు. No wonder kethireddy looses in dharmavaram.

vikramJ-golp
Автор

మతం చూడం, కులం చూడం అనే మూలమంత్రం చెప్తారు... కానీ, అమలులో మాత్రం, నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, నా మైనార్టీ అని అంటారు.
ఈ కంట్రేడిక్ట్ ఏంటో నాకు ఆసలు అర్థం కాలేదు

Kalyan-by
Автор

MLA కె అపాయింట్మెంట్ లేదు అంటే జగన్ ఎంత అభద్రతా భావంతో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు

ganapathianusuri
Автор

We Showed the power of Power 🌟 in the AP elections - 2024.

bommanapallyanjaneyulu