TDP Vs BJP Over Agri gold Scam | CPI Sensational Comments on Ram Madhav | NTV

preview_player
Показать описание
TDP, BJP and CPI Leaders Targeting each other and trying to gain political mileage with #AgrigoldScam during this election period, AP Politics Heated up With this Scam. BJP Leaders Fighting on Agri Gold Scam across the state against the AP government seeking justice to the #AgriGold depositors in the state and CPI is trying to Publicize that they have initiated the Protest against Agri gold Scam.

#NTV #NTVLive #NTVTelugu
For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

CPI తేదేపా దగ్గర ఎంత తీసుకుంది. తెలంగాణ లో కలసి పోటీ చేస్తుంది కదా

tirupathiraokarpurapu
Автор

చంద్రబాబు నాయుడు గారు...నాదో సలహ.. ఈసారి మీరు ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఒకటే మార్గం... జగన్ YCP గానీ పవన్ కళ్యాణ్ జనసేన గానీ కాంగ్రెసు పార్టీ గానీ.. BJP గానీ.. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం మీదే... ఎన్ని పొత్తులు చేసుకున్న మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు... మీరు గెలవాలి.. మళ్లీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే మీరు చేయవలసింది ఒకటే పని.. రాష్ట్రంలో ఇంటికొక అగ్రిగోల్డ్ కస్టమర్.. వీధి కొక ఏజెంట్ ఉన్నారు.. మీరు అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం చేయండి.. ఈ ఒక్క పని చేయండి.. చాలు.. మీరు ఇంట్లో HAPPY గా రిలాక్స్ అవ్వండి.. ఎన్నికల్లో విజయం మీదే.. కొన్ని లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్లు కస్టమర్స్ రోడ్డు న పడ్డారు.. మీరు అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం చేస్తారని వేయి కళ్ల తో మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.. ఈ ఒక్క పని చేయండి.. ప్రజలు మిమ్మల్ని మీ పార్టీ ని నెత్తిన పెట్టుకుని గెలిపిస్తారు.. ఇది నిజం.. నన్ను నమ్మండి.. లేదంటే మీ చంద్రన్న కానుక.. రంజాన్ తోఫా.. క్రిస్మస్ కానుక.. దసరా కనుక.. సంక్రాంతి కానుక.. మీ 5 రూపాయల భోజనం.. నిరుద్యోగ భృతి.. మీ రైతు రుణ మాఫీ మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని కాపాడలేదు... మీరు అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం చేయకుంటే ఖచ్చితంగా మీరు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు.. అగ్రిగోల్డ్ సమస్య మీరు పరిష్కారం చేస్తే ఖచ్చితంగా మీరే గెలుస్తారు.. ఇది గారు..

SahukarCreations
Автор

Babu Agri gold dabu natha ame chasavya

srinivassairam
Автор

Motham properties dobbesindi Telugu Dandupalyam Party!

myvoiceforjagan
Автор

Why bjp leaders are not doing other states? Karnataka, Telangana?

SrinivasRao-yted
Автор

TDP ఎదుట వాళ్ళు తప్పులు చెప్తుంది..
అసలు పెద్ద తప్పులు చేసింది వల్లే..
మీడియా గుపెట్లో పెట్టుకొని ఆటలు...

mram
Автор

CPI తేదేపా దగ్గర ఎంత తీసుకుంది. తెలంగాణ లో కలసి పోటీ చేస్తుంది కదా

tirupathiraokarpurapu