Devara Part -1 Trailer (Telugu) | NTR | Saif Ali Khan | Janhvi | Koratala Siva | Anirudh | Sep 27

preview_player
Показать описание
Here’s Devara Part - 1 Telugu Trailer ft. NTR, Saif Ali Khan, Janhvi Kapoor. Written & Directed by Koratala Siva. The Film’s music is composed by Anirudh Ravichander. Grand Release on September 27th,2024

#Devara #NTR30 #DevaraTrailer #DevaraPart1 #ManofMassesNTR

Also Starring : Prakash Raj, Srikanth, Shine Tom Chacko

Music: Anirudh Ravichander
DOP: Rathnavelu ISC
Production Designer : Sabu Cyril
VFX Supervisor : Yugandhar T
Editor: Sreekar Prasad
Producers: Sudhakar Mikkilineni - Kosaraju Harikrishna
DI: Annapurna Studios
PRO:
Digital Media: Nani
Telugu :Vamsi Kaka
Music Label: T-Series
Рекомендации по теме
Комментарии
Автор

తారక్ అన్న వీర అభిమానాలు ఎంత మంది వున్నారు !!!??? JAI NTR ♥️🔥 JAI DEVARA ❤️‍🔥

EpiKlipz
Автор

చాలా చాలా ఆత్రుతగా సెప్టెంబర్ 27 కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారు👍

nationpavan
Автор

కొరటాల మామ……అస్సలు అనుకోలేదు ఈ రేంజ్ లో ఇస్తావని…..NTR MASSSS

chanakyaneelam
Автор

ಅಪ್ಪು ಅಭಿಮಾನಿಗಳ ಕಡೆಯಿಂದ ಒಳ್ಳೆದಾಗಲಿ 🥰ಜೈ ಅಪ್ಪು ಜೈ ಭೀಮ್ 🤝

appum
Автор

దేవర మూవీ block buster కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను from rc fans 🔥💥🔥🔥🔥💥💥💥💪🔥💪🔥💥💥

ramsai
Автор

దేవర సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్న from Ram Charan fans 💐💐💐

khk
Автор

అభిమానినే కానీ వీరాభిమానిని కాదు. NTR ఇష్టమే all heros movies i will see.

All the best NTR & Kalyan Ram

from
Mahesh Babu Fans

rameshpegaworld
Автор

దేవర మూవీ బ్లాక్ బస్టర్ కావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై ఎన్టీఆర్

rameshchoudary
Автор

ఎన్టీఆర్ అన్న దేవర మూవీ తో బ్లాక్ మాస్టర్ బొమ్మ ఎంతమంది అనుకుంటున్నారు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ ❤❤

ShivaNTRShiva-fclr
Автор

💯 ಈ ಸಿನಿಮಾ ನೋಡಲು ಕೊಡುವ ಹಣ ವ್ಯರ್ಥವಾಗುವುದಿಲ್ಲ
ಚಿತ್ರಮಂದಿರಕ್ಕೆ ಸಿನಿಮಾ ನೋಡಲು ಹೋಗಿ ಬಂದರೆ ಸಮುದ್ರಕ್ಕೆ ನಾವೇ ಹೋಗಿ ಬಂದಂತಹ ಅನುಭವ ರೋಮಾಂಚನ ಆಗುತ್ತದೆ
NTR ಈ ಚಿತ್ರಕ್ಕೆ ನೀಡಿರುವ ಶ್ರಮ ಎದ್ದುಕಾಣುತ್ತದೆ

NTR Sir 💥🔥🔥👍🏻

narayanaswamy
Автор

అన్నా trailer chustunna sepu Goosebumps anna చిదకొట్టావు anna power star Jai janasena....jai ntr....

EthelJung-jw
Автор

నేను బన్నీ అన్న అభిమానిని కానీ ఎన్ టీ అర్ గారికి మేము తప్పకుండ తోడుగా ఉంటాము దాదాపు బన్నీ అన్న అభిమానులు అందరు ఈ సినిమా నీ తప్పకుండ ఆదరిస్తారు..

emmadiramesh
Автор

ఆకలి తీరుద్ది ఈ మాస్ మూవీ చూసాక ఫాన్స్ కి... JAI✊NTR

stichingsimpul-Tipes
Автор

అడగాల్సిన పనిలేదు.. చెప్పాల్సిన పని అసలే లేదు.. వస్తున్నోడు మామూలోడు కాదు.. పుట్టుకని.. రాతనీ.. కాదని.. నిలిచి.. గెలిచి.. వేచి.. వేటకు విరామం ఇచ్చి.. అభిమానుల ఆకలి తీర్చగా .. తన సత్తా చూపగ..వేటకు సిద్ధమైన పులి.. బెబ్బులి

पूछने की जरूरत नहीं है.. कहने को कुछ नहीं है.. वो कोई साधारण आदमी नहीं है.. वो पैदा नहीं होता.. वो पैदा नहीं होता.. वो खड़ा रहता है.. वो जीतता है.. वो इंतजार करता है.. वो देता है शिकार के लिए ब्रेक.. Tiger 🐯

LostInCosmosYT
Автор

వేర్ లెవల్. Ntr ఎలా అంటే చూడాలని అనుకున్నారు అలానే చూపించారు. Thank u శివ గారు. Superb. బ్లాక్ buster movie అవుతుంది

ArunaTallapudi
Автор

Ntr anna fans entha mandhiki nachindi Ee trailer like cheyandi

mastankakarla
Автор

❤Ntr భయ్య 👑💙💖❤️🔥 దేవర దెబ్బతో రికార్డులు మొత్తం నల్ల సముద్రంలో కలిసి పోవాలి iam Proud to NTR Fan. Globall Star Ntr Man Of Masess Kelling Looks Mind Blowing 😎👑💥🔨🔨🪓 NTR Fans ఎంత మంది ఉన్నారు??? జై NTR ❤❤❤❤❤❤

upparinaveen
Автор

మనిషికి బ్రతికెంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు. కాదు కుడదు అని మీరూ మల్లి ఆ దైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా🔥🔥 jai ntr 😍😍😍😍

pandedurgaprasad
Автор

సముద్రం లోపలికి పోతుంటే ఎంత భయం వేస్తుందో ఈ ట్రైలర్ చూస్తుంటే అంతకంటే ఎక్కువ భయమేస్తుంది అరాచకం jai NTR anna🔥🔥

rajkurubha
Автор

ఖచ్చితం గా కాలర్ ఎగరవేయబోతున్నాం జై NTR. జై BALAYYA

ramscherry