#BAGUNDALAMMA|| Love Failure Song||Sridhar musical band||Musical Instrumental||

preview_player
Показать описание
Special THANKS R L Tunes Official.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Song-BAGUNDALAMMA.

Singer:Ram.

Composing & Lyrics:Laxman.

Music: Kalyankeys.

Camera editing:Shiva Ld.

Flute: Lalith.

Violin: Hemanth Kashyap.

Technical Adviser:Shivamarketers.

సాంగ్ బృందం మొత్తానికి మా బ్యాండ్ బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

----------------------------------------------------------------
Ramlakan players-Ashif,Sandeep.

Thasha Players-Raju,Shankar.

Bass drum-Nabi.

Plate-Mahendhar.
----------------------------------------------------------------
THANKS FOR WATCHING 🙏🙏🙏🙏
----------------------------------------------------------------
మీ నంచర్ల శ్రీధర్ 💐💐💐💐💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
----------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

Please do subscribe my channel.Sridhar musical band🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

sridharmusicalbandpegadapally
Автор

ప్రేమను త్యాగం చేసిన నా తోటి మిత్రులారా కొట్టండి లైక్స్

rameshgoudpothuganti
Автор

రోజుకి ఒక్కసారైనా వినే వాళ్ళు లైక్ చెయ్యండి 👍😭😭

RaviMMMRTelugu
Автор

🙏👍 సెల్యూట్🙏🙏బ్రో చాలా మంచి టాలెంట్ ఉంది మీలో.... ఇలాంటి వాళ్ళని ఇలా మంచి టాలెంట్ ఉన్న వాళ్లని ఎంకరేజ్ chiyyandi.. అగ్గి పెట్టి మచ్చ ఉప్పల్ బాలు... ఇలాంటి వారందర్నీ ఫేమస్ చేస్తారు....కానీ..మంచి టాలెంట్ ఉన్న ఇలాంటి వాళ్లను పట్టించుకోరు.

ismatcharansaiblogs
Автор

పాట వినగానే కన్నీళ్లు ఆగలేదు అన్న సూపర్❤️

anilmyla
Автор

బాగుండాలమ్మ.... నువ్వు ఎక్కడ ఉన్నా...🙌🙌
ఈ సౌండ్ విన్నా...ని పెళ్లి గుర్తుకు వస్తుంది.. నువ్వు ఎక్కడ ఉన్నా బాగుంటే చాలు... జీవితాంతం ని జ్ఞాపకాలతో బ్రతికేస్త

sureshchandula
Автор

సూపర్ టాలెంటెడ్ బ్రో ఒక లైక్ వేసుకోండి brothers

srinuchannel
Автор

రోమాలు నిక్కపొడస్తున్నాయి ఆ సౌండ్ వింటే 🙏🙏🔥🔥🔥🔥

devapurdhoomdhaamchannel
Автор

నేను కనుక అక్కడ ఉంటే తప్పక డాన్స్ చేసే వాన్ని అన్నా . సూపర్ టోటల్ టీం అన్నలు

Soggadusanthosh
Автор

ప్రేమను త్యాగం చేసినవారు లైక్ చేయండి 💞💖💞

puthalashekarputhalashekar
Автор

ఈ పాట తొందరలో... 1M ...views... ki.
.. చేరబోతుంది...😍😍😍

nagarajuyadavkoppula
Автор

అన్న గారు చాలా బాగుంది.👌👌👌👌
ప్రేమ లో ఓడిపోయిన ప్రతి ఒక్కరికీ ఈ పాట మీ ద్వారా అంకితం.
చాలా చాలా థాంక్స్ అన్న...
🙏🙏🙏🙏🙏

saikumarb
Автор

క్యాషియో బాగా ప్లే చేస్తున్నావు అన్నా
టీం సూపర్ గా ఉంది

naveen.thunikinaveenuu
Автор

మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ సూపర్ అన్న సూపర్ సూపర్ సూపర్

gandretiraju
Автор

ఎక్కడ పోయారన్న వాయిస్తున్నారన్న ఏయ్...మీ మోత ముందు ఎంత పెద్ద సౌండ్ Sistum అయిన పనికి రాదుగా...👍👍👍👍💐

pavancreations
Автор

మనసుకి గాయం చేసి వెళ్లిపోయిన అమ్మాయి పెళ్లి చేసుకొని పోయిన పర్వాలేదు అనిపించింది అన్నా మనసుకి గట్టిగా తాకింది మీ ప్రతిభ

venkycckota
Автор

Edi nachinavallu okka like cheyandi plzzz👌👌👌👌👌

anjaneyuluanjaneyuluanjane
Автор

మాటలు లేవు అన్నా..
🎹 🎶🎶 🔊.. హైలెట్ అన్నా..
గిచ్చి పడేసినవు పో అన్నా....

samudralasrikanth
Автор

ఎం మ్యూజిక్ రా నాయనా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటీ అద్భుతమైన మ్యూజిక్
❤❤❤❤❤❤❤❤

ARJUNAS-xvru
Автор

అన్న సూపర్ ఇంకా చాలా పాటలు చేయాలని కోరుకుంటున్న all the best your team 😀😀

nareshtankari