Y.S.R & Jr KCR Serious Argument Scene | Movie Express

preview_player
Показать описание
Y.S.R And Jr KCR Serious Argument Scene. Keep Follow Us For More Telugu Movie Scenes
Рекомендации по теме
Комментарии
Автор

అయ్యగారు చూపించే అరుంధతి నక్షత్రం కెసిఆర్ చూపించే బంగారు తెలంగాణ ఎప్పటికి కనపడవు

prashanthdonakonda
Автор

జోక్ ఆఫ్ ద ఇయర్ అంత లేదు కేసీఆర్ కు....

yugandhar
Автор

#తెలంగాణ ద్రోహి కల్వకుంట్ల చెంద్రశేకర్ రావు

nkmr
Автор

కుటుంబ పాలన వచ్చింది ....తెలంగాణ పెదవాళ్లకు రాలేదు...

ganeshchiluka
Автор

కర్మ రా నాయనా! వైస్సార్ లేడు గా ఎన్నైనా చెబుతారు😢😢 KCR జోకర్ అయితే ఇప్పుడు హీరో లా చూపుతారు!👍

SKMV
Автор

అంత సీను లేదు అక్కడ....అప్పుడు Y S R అంటే KCR కి వుచ్చ

amazingakhil
Автор

YSR బ్రతికి ఉంటే. అసలు ఊహలు అనవసరం.KCR YSR తో అలా మాట్లాడినడు అంటే ఎవ్వరూ చెవిలో పువ్వులు పెట్టుకోలేదు. KCR కాదు గల్ఫ్ శేఖర్ అంటారు.

girialuvala
Автор

విద్యార్థులను రెచ్చగొట్టి. అధికారం సంపాదించడం లో కెసిఆర్ చాలా బాగా విజయం సాధించారు

asnewsganesh
Автор

2:28... dialogue నిజంగా కెసిఆర్ అల అని ఉండుంటే... అప్పుడే పోయేవాడు

narsimhasimha
Автор

ఈ భూమి మీద సూర్య చంద్రులు ఉన్నంత వరకు తెలుగు రాష్ట్ర ప్రజలు గుండేలో ఎప్పటికి వైస్సార్ గారు #YSR బ్రతికే ఉంటారు!❤
జోహార్ వైస్సార్

kesavrambailapudi
Автор

కే సి ఆర్ గానీ మాటలు వింటే మన గొత్తిలో మన్నమే పడ్డాట్ ..

anjibegari
Автор

YSR గారు ఉన్నింటే అసలు సినిమా రిలీజ్ చేసె దమ్ము ఎవడికి ఉండేది కాదు....ఆయన లేడు అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చూపించుకుంటున్నారు...

siddarthabhimanyu
Автор

2:33 joke baga vundi... Ysr mundu evariki itla matleda dammu ledu

VinayKumar-yhij
Автор

కేవలం కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రమే ప్రత్యేక రాష్ట్రము కావాలని కోరుకున్నాడే తప్ప ఇంకేమి లేదు

bejawadaveerapavankumar
Автор

వైయస్సార్ ముందు కెసిఆర్ ఇలా మాట్లాడుతుంటే వైయస్సార్ చూస్తూ ఉన్నాడా ఇది అబద్దం అన్న వాళ్లు లైక్ కొట్టండి

nagadevid
Автор

Every one knows that kcr really started fighting after death of ysr

arjunm
Автор

కేసీఆర్ కి అంత సినిమా ఉందంటారా.
రాజశేఖర రెడ్డి ముందు అలా లెక్కలేని తనం లాగా మాట్లాడే దమ్ము ఉందా.

ajayv
Автор

Unfortunately those who sacrificed life for Separate Telangana, not recognised and not rewarded. Full credits for KCR 😭😭😭. Politicains kids living luxurious life, rebellious leaders lost there life and there family on roads and living as poor

shaikabdul
Автор

నేను కేసిఆర్ మాట విని తెలంగాణ కోసం అంతో ఇంతో అతనికి సపోర్ట్ చేశాను. ఇప్పుడు కేసియారయ్య మా అందరికి తెలంగాణ రాకుంటేనే బావుండు అనేలా చేశాడు అనిపిస్తుంది...

tirukovelakrishnakumar
Автор

Worst kcr, good leader's cbn& YSR

krishnatdp