SUKKALALLA ENNELA FULL SONG || #BODDUDILIPKUMAR #LAVANYA #BHAVYATUNES

preview_player
Показать описание
SUKKALALLA ENNELA FULL SONG || #BODDUDILIPKUMAR #LAVANYA #BHAVYATUNES

SUKKALALLA ENNELA
Tune &Written : Rajkumar Pogula
Screenplay Direction : Parshuram Nagam
Singers : Boddu DilipKumar, Lavanya
Music Director: Praveen Kaithoju
Dop: Harish Patel
Editing: Adarsh Patel
Actors: Karthik Reddy, Uma Recharla
Poster: Shiva Podishetty
Producer : Balu Paloji
Technical Support : Santhosh Kodam
Production: BHAVYA Tunes
Special Thanks: Bonkanti Narender, Nagesh,Guggilla Mahender, Sathvik, Sahithi, Lakkam Vamshi, Laxman and Laxmipur,Vengalapur (Jagityal) Peoples.

Don't Copy This Song

ఈ సాంగ్ కాపీ చేసి చానల్ లో పెడితే Copy Rights Strike పంపడం జరుగుతుంది Please సహకరించండి

Copyright © 2021-2022 . BHAVYA TUNES All Rights Received. .

SENCHALOLLA GANGAMANI NEW DJ FOLK SONG :

Рекомендации по теме
Комментарии
Автор

ఇలాంటి బావ మరదళ్లను, నేను ఎప్పుడూ ఎక్కడ చూడలేదు, వీరిద్దరి ప్రమాణాలు చాలా బాగున్నాయి, ❤❤❤❤🥰😍🥰💐🌹🌹🌹🌹.

chinnapellynaveen
Автор

Woww super song😍👌👌bava mardhala ki oka best song ani chepochu 👌👌

hymamanjula
Автор

Super acting andi all'the best super dillip anna and lavanya akka garu 🥳🔥🔥🔥

santhusangani
Автор

వినీల సంగీతాకాశంలో రాకెట్ వేగంతో దూసుకుపోయే నా స్టుడెంటు పోగుల రాజు కుమార్, ఫోక్ పాటల రాజకుమారుడు. పల్లె పాటలను ఎదకు హత్తుకునేలా, కళ్ళకు విందుగొలిపేలా, వినులారవిందాన్ని అందిస్తున్న నీకు ఆర్థిక హార్థిక శుభాకాంక్షలురా రాజు!
చాలా గొప్పగా రాశావు. కంగ్రాచులేషన్స్

uyyalasurendar
Автор

సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్న గాని మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది బొడ్డు దిలీప్ లావణ్య ఇంకా నటినటులకు అందరికి ధన్యవాదములు 🙏🏾🙏🏾

saidulubushipaka
Автор

Ee song eroje fast time vinagane heart ki touch ayyindi anna eppatiki 30 times vinna elanti songs marenno cheyalani manaspurthiga korukuntunna i love song

byagarimahesh
Автор

నిజంగా ఈ పాట వింటుంటే చాలా హాయిగా ఉంది.. మనస్సుకు హత్తుకుంది.. బావ, మరదళ్ల మధ్య ఉన్న ప్రేమను చూపించారు.. ❤️❤️
లావణ్య అక్క, బొడ్డు దీలిప్ గారూ చాలా బాగా పాడారు.
చాలా మంచి పాట... 💙💙👌👌

yellamollaprashanth
Автор

What a Track Bro....(!) Love whit Respect from France....!

jan-florinzamfiroiu
Автор

బావ మరదలు సాన్నిహిత్యాన్ని చాలా చక్కగా చూపించారు...ఈ కళ వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న కళాకారులందరికి శుభాకాంక్షలు.. సరస్వతి

saraswathioruganti
Автор

PRAVEEN ANA THANKS FOR THIS SONG, UMA NICE TO SEE U IN THIS SONG AMA, DILIP & LAVANYA NICE SINGING.

gollapallysanvi
Автор

ఈ రోజుల్లో ఇలాంటి సాంగ్స్ రావట్లేదు....చాలా థాంక్స్...అందరికీ🙏🙏🙏👌👌👌

rathamramesh
Автор

Ee song ni especiall ga Lavanya &Uma kosame Chusna
Migatha Departments kuda chala Baga Pani chesaru
Supper undhi Song

NareshYadav-upgw
Автор

స్వచ్ఛ మైన బంధుత్వం.ఆనందాల హరివిల్లు. సంస్కృతి ప్రతిబింబం.
బాలు బ్రాండ్. 💐💐

dr.sujathashekarbandarubat
Автор

ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తుంది .చాలా బాగుంది ఏదో తెలియని సంతృప్తిని ఇస్తుంది

ragulasandeep
Автор

Superb song. Singers ki, director's ki, team leader's ki choreographer's ki, writer's ki, make up team ki, dancer's ki hero, heroine ki, andhari ki, farmer's meedha, song hat's off to you .&all the team congratulations 👏🎉🎉👌💯%👏👏👏💖💖💘💖💖💝 heroine expression highlight

angidinagarajuangidinagara
Автор

Super vunndhe song venna kodhe vennale ane pesundhe👌🏿👌🏿

emanesha
Автор

Superb lyrics 👌enni times vinna Vinali anipistundhi song and both are superb acting, expressions matram bagunnai chala bagundhi song 💖💖💖

swethathatikonda
Автор

సూపర్ సాంగ్... భవ్య tunes రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతమైన పాటలు మీ ద్వారా రావాలి కోరుకుంటున్నాను

kishorepambala
Автор

E song vinttunte ma bava mardal laa prema gurthu vasthundi but ma pelli kaledhu

ChanduDayanaveni
Автор

Super song and lyrics super, each word more valuable meaningfull ga unye..pelli pandirilo kurchnpdu aa lyric vere leval..

maheshchinna