INDIAN GIRL TRAVELING TO CHINA FOR THE FIRST TIME | TELUGU YATRI #china

preview_player
Показать описание
#teluguyatri #teluguaytriinchina #china #chinanews #chinatown #chinavideo #chinatravel #indianinchina #chinatravelvlogs #chinatravelvlogschina #chinavlogsintelugu #moderenchina #modrenchina #chinanews #chinatrendingvlogs #chinaancientvillage #chinavillage #chinavillagelife #chinarurallife #chinaruralvillage #chinafood #chinafoodvlog #chinastreetfood #chinatravel #bejing
Рекомендации по теме
Комментарии
Автор

తెలుగు వీర మహిళ రాణీ రుద్రమదేవి చైనా పర్యటన తో సబ్స్రైబర్స్ భారీగా పెరగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ

User__sr
Автор

ఒక తెలుగు అమ్మాయి అంత డేరింగ్ గా ఒక విదేశంలో ఒంటరి యాత్రి గా వెళ్తుండటం రియల్లీ చాలా గ్రేట్. పురుషులకు మాత్రమే సెట్ అయ్యే ఈ ఫీల్డులో మీరు ఉండటం సాహసోపేతం..మీ ధైర్యానికి హ్యాట్సాఫ్.

Sathyaraj-zc
Автор

వీరనారి మగవారు సైతం తిరగలేని ప్రాంతాలు తిరుగుతూ అక్కడి విజయాలు వివరంగా వివరిస్తూ మాకు ప్రపంచాన్ని చూపిస్తున్న నీకు అభినందనలు అమ్మా

malluramanareddy
Автор

మనం ఇండియన్స్ వేరే వాళ్ళ అభివృద్ధి ని పొగిడితే ఒప్పుకోరు. మనకి ఇగో ఎక్కువ kada😂

mohank
Автор

అమ్మ తెలుగు యాత్రి వీడియో మొత్తం చాలా బాగుంది.చిన్న సలహా, చైనా అభివృద్ధిని చూపించు కానీ ఏది కూడా భారతదేశం తో పోల్చవద్దు. అలా పోల్చి భారతదేశాన్ని తక్కువ చేసినందుకు ఒక యూట్యూబర్ని దుమ్మెత్తి పోశారు.

narasimharao
Автор

మీ చైనా పర్యటన విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను.🎉🎉
కొద్దిగా చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవటానికి ప్రయత్నించండి.
వాళ్ళు ప్రపంచం లో అన్ని రంగాలలో అభివృద్ధి పొంది ఈ స్టేజ్ కి గుర్తింపు రావడానికి చాలా చాలా కష్టపడ్డారు.

agkanth
Автор

బాగా నడవాలి అనుకుంటా..ముందే అట్ల అట్లా ఉన్నావు ఇండియా కొచ్చే వరకు చీపురు పుల్లవు అవుతావు జాగ్రత్త❤

ramakanthuppala
Автор

iam very curious of china.. explore as much as you can.best of luck👍✊💐
ఈ టూర్ తో 1 lakh reach అయ్యాక party ఇవ్వాలి😀

kishormanikareddy
Автор

శుభోదయం "TELUGU YATRI" ఇంతకి నీ పేరేంటి తల్లి 👍 గొప్ప సాహసం చేస్తున్నావు 🗽 చైనాలో "Top 🔝 to Botam vedio చెయ్యూ:INDIA Record ⏺️ creat చెయ్యి 💐💐💐👏👏👏👋👋🙌🙌🙌🙌🙌.

tangudugopalakrishna
Автор

మన అమరావతి కూడా రివర్ ఫ్రంట్ సిటీ గా ఉంటుంది మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈవెన్ ట్రీస్ కూడా

EdigaSrinivas-nbmw
Автор

హాయ్ ఫ్రెండ్! వావ్..సూపర్ గా ఉంది 👌👌. మీరు తెలుగు వాళ్ళు తలెత్తుకునేలాగ చేస్తున్నారు 👏👏👍🤞

satyaprasad
Автор

" bochhaleni bichhagatte " ni comedy timing chala bagundi

karalreddy
Автор

Good and beautiful exposure of China tq madam

nagireddypeddareddanna
Автор

Big fan of this chanal every videos i see

DurshttiRamesh
Автор

❤❤ good almost Indian atmosphere is appearing in streets.

NarsimhaVejendla
Автор

Great sister u doing great job u r very daring lady

venkatarao
Автор

super great as a indian girl explore the world be

linkartgudur
Автор

Hi sister 🥰
Super 👍
Good morning 🌅
Congratulations 🎉
God bless you 🎁

சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை
Автор

అందరు మొబైల్స్ pattukoni ఉన్నారు. ఒక్కరుకూడా ఖాళీగా లేరు. అని గమనించి మీరు అన్నందుకు నాకు చాలా నవ్వు వచ్చింది -నిజమ్ -అందరు మొబైల్స్ 😊
P. Ramesh
నిజామాబాదు

rameshpedapoodi
Автор

Mee chala baga thisthunnaru nice best up luck🎉🎉🎉

ashokeppa