Undavalli Arun Kumar Sensational Comments on Chandrababu Anaparthi Meeting | TV5 News

preview_player
Показать описание
Undavalli Arun Kumar Sensational Comments on Chandrababu Anaparthi Meeting | TV5 News

అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడంపై
ఉండవల్లి సంచలన రియాక్షన్

LIVE: జగన్ ప్రభుత్వంపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు | Undavalli Arun Kumar Press Meet LIVE | TV5 News
#tv5live #undavalliarunakumar #cmysjagan

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

GO No.1 case.. కోర్టులో ఉందని మాట్లాడడట..!! మార్గదరి చిట్ ఫండ్స్ కేస్ సుప్రీంకోర్టులో వున్నా.. మాట్లాడతాడు..!! లుచ్ఛా మాటలు మాట్లాడేవాడు.. లూచ్చానే అవుతాడు కదా..!!

commonman
Автор

1:50 జైలుకు వెళ్లినందుకు sympathy. ఇది వరకు స్వతంత్రం కోసం పోరాడినందుకు బ్రిటిష్ పాలకులు జైల్లో పెట్టే వాళ్లు. అప్పుడు మన కోసం జైలుకు పోయారే అన సానుభూతి ఉండాలి. ఇప్పుడు వేల కోట్లు దొబ్బేసినొడిని లోపల వేస్తే వాడి మీద సానుభూతి ఏమిటి?? అయితే కసబ్ నీ జైల్లో పేట్టి ఉరి తీశారు. వాడి మీద కూడా సానుభూతి చూపించి. వాడికి జగన్ మోహన రెడ్డి కి ఎం తేడా లేదు. వాడు జనాలను చంపాడు. ఇతను మన భవిష్యత్తు ను చంపేస్తున్నాడు. మన సంపద ను దోచుకున్నాడు.

RaviTeja-udug
Автор

సో జగన్ కి ఐడియా ఇస్తున్నాను అంటావ్ indirect గా... 🙏🙏🙏
ఇవ్వు ఇవ్వు.. CBN మీద కోపం తో జగన్ కి ఐడియాలు ఇవ్వు

charankumar
Автор

మళ్లీ మళ్లీ  ప్రారంభోత్సవం  చేస్తూ  ప్రజల్ని  మోసం  చేస్తూ ఒక  నిమిషం నడుము వొంచి కొబ్బరికాయ కూడా కొట్టలేని నియంత 50 సంవత్సరాల  నియంత ఒకవైపు సెల్ ఫోన్  వెలుతురులో ప్రజల కోసం  ప్రజాస్వామ్యం పరిరక్షణకు 7km ఒక గంటలో నడిచి మీటింగ్ లో పాల్గొన్న73 సంవత్సరాల నాయకుడు మరోవైపు  మన APలో ఉన్నారు 
ప్రజలే నిర్ణయించుకోవాలి ఎవరిని ఎన్నుకోవాలో

HARISH
Автор

మహా మేత పై మీ అభిమానం చాలా గొప్పది సార్.

vaz
Автор

పిచ్చోడి కి రాజ్యాంగం ను రద్దు చేశె అధికారం లేదు కాబట్టి బ్రతికి పొయినాం.
లెకుంటే కొర్టులను కూడా రద్దు చేసేవాడే., 😁😂😭😜🤪

gsgs
Автор

డబ్బులు తిన్నాడా లేదా అనేది కాదు... అసలు రాజశేరరెడ్డి కొడుకుని ఎలా అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు..
ఉండవల్లి గారి మీద చాలా గౌరవం వుండేది.. ఈ ఒక్క మాటతో పోయింది..
తప్పు చేసినా ఎవరో కొడుకు కాబట్టి ఏమీ చెయ్యకూడదు అంటే ఇక చట్టాలు అందరికీ సమానం కాదు అనేగా...

rameshbabu
Автор

రాష్ట్ర దుస్థితి కి వీడు కూడా పెద్ద కారణం...
టీవీలు ఎక్కువగా చూపించాయి అంటున్నాడు

harsharavilla
Автор

మీరు చెప్పినది నిజమైతే, ...2014లోనే జగన్ గారు c.m. కావాలి కదా, మరి అవలేదుగా!

tamminasrinivasarao
Автор

అప్పుడే 18 తారీకు వచ్చింది ఇంకా బిస్కెట్లు పడలేదనుకుంటాను అకౌంట్లో అందుకే మీడియా ముందుకు వచ్చాడు ఇతను ఎప్పుడు నెల మొదట్లోనే మీడియా ముందుకు వస్తూ ఉంటాడు నేను ఉన్నాను నా బిస్కెట్లు నాకేసేయండి అని జ్ఞాపకం చేయడానికి

mallipudipattabhi
Автор

This Undravalli is a no 1 rogue. No doubt.

srikkanthm
Автор

వాడు చేసే వీడియో లకు వచ్చే కామెంట్లు ఒక్కసారి వాడికి చూపెట్టండిరా బాబూ.

gopalnaidu
Автор

మహా మేత పై ఎంత ఎంత అభిమానం సాల బాగా సెప్పారు సార్

chandra
Автор

నీవేం మాట్లాడుతావో నీకే తెలియదు.అది చెప్పి ఇదిచెప్పి చివరికి వై.యస్.కుటుంబ కర సేవకుడవుతావు ఉండవల్లి కాదు కాదు ఊసరవెల్లి !

janimiyasyed
Автор

తిక్క శంకరయ్య, , , ఉండవల్లి అరుణ్, , , , గారు ఎ నిమిషం ఏమి మాట్లాడతాడో ఎవరికీ తెలియదు 😄😄😄

Azmath
Автор

ఈయన గారు ఎవరండి? ప్రతి ప్రెస్ మీట్లో ఉండవల్లి గారి ప్రక్కనే వుంటారు.

matchirajudivakarrao
Автор

Ore ore what a SPEACH SAAR GAARU NEVER BEFORE EVER AFTER.FINALLY WE CAN UNDERSTAND THAT YOU ARE YSR FAMILY SERVENT .

anjaneyulugundavarapu
Автор

Jai unadavalli true Andra Pradesh peraon nijam chrputharu

nagendhranaidu
Автор

పాదయాత్ర చేసిన ప్రతివాడూ సీఎం కారు కాలేరు. ఉండవల్లి గారు అలామాట్లాడకుడడు.

subbaraosuryadevara
Автор

మళ్లీ వెళ్తాడు నో టెక్షన్
మళ్లీ అయితే గెలవడు
ఈసారి సైకిల్

sarojinikaranam