BJP Leader Gali Somashekar Reddy Sensational Comments On Gali Janardhana Reddy | Karnataka Elections

preview_player
Показать описание
BJP Leader Gali Somashekar Reddy Sensational Comments On Gali Janardhana Reddy | Karnataka Elections
#rtv #karnatakaelection2023 #galijanardhanreddy

Karnataka Election Opinion Poll 2023 LIVE Update: PM Modi Vs Rahul Gandhi: కర్ణాటక ఓటర్ల నాడి ఏంటి? | RTV
మొత్తం 224 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమయ్యింది . సాయంత్రం 6 గంటలకు వరకు జరుగుతుంది. 2,615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 2,430 మంది పురుషులు, 184 మంది మహిళలు. ఒకరు ట్రాన్స్‌జెండర్‌. రాష్ట్రంలో మొత్తం 5,31,33,054 మంది అర్హులైన ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులే (2,67,28,053) అధికం. మహిళా ఓటర్ల సంఖ్య 2,64,00,074 కాగా.. ఇతరులు 4,927 మంది. 11,71,558 మంది యువత తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. దివ్యాంగ ఓటర్ల సంఖ్య 5,71,281. 80 ఏళ్లకుపైబడిన వృద్ధ ఓటర్లు 12,15,920 మంది ఉన్నారు.

Polling will start at 7 am for all 224 seats. Happens till 6 pm. 2,615 candidates stood in the fray. Out of these 2,430 are male and 184 are female. One is transgender. There are a total of 5,31,33,054 eligible voters in the state. Out of these, males (2,67,28,053) are the majority. The number of women voters is 2,64,00,074 while others are 4,927. 11,71,558 youth will exercise their right to vote for the first time. The number of disabled voters is 5,71,281. There are 12,15,920 elderly voters above 80 years of age.

#karnatakaelection2023 #rtv #rtvnews #karnatakapolitics #karnatakapolls
About Channel:

RTV న్యూస్ నెట్‌వర్క్ అనేది తెలుగు రాష్ట్రాల నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, నిష్పాక్షికమైన వార్తల నవీకరణల కోసం మీ వన్ స్టాప్ సోర్స్. హైదరాబాద్ వెలుపల పనిచేస్తున్న RTV నెట్‌వర్క్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మూల నుండి వార్తలను కవర్ చేస్తుంది. మేము RTV నెట్‌వర్క్‌లో, సంచలనాత్మక ఇన్ఫోటైన్‌మెంట్‌కు బదులుగా అధిక నాణ్యత గల ప్రోగ్రామింగ్ మరియు వార్తలను ఇష్టపడతాము.

RTV News Network is your One stop source for reliable, Unbiased news updates from Telugu States and accross the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Please visit our Social Media pages for regular updates:

Рекомендации по теме