#andhrajyothi #radhakrishna #yellowmedia

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

మరి అప్పుడు... గ్రాఫిక్స్ అని చెప్పి ఇప్పుడు అందులోనే kada పైసలు వెతుకుంటున్నారు ఎవరూ. ఒరే సొల్లు సాయి గా

vallurirammohan
Автор

నేను వైసీపీ కి ఓట్ వేయడానికి రెఢీ వీటికి ఆన్సర్ చేస్తే పోలవరం పూర్తి చెయ్యలేని మహానుభావుడు, కాంట్రాక్ట్ outsourcing జాబ్స్ పెర్మనెంట్ చెయ్యలేని మహానుభావుడు, మద్యపానం నిషేదించాలని ప్రతిపక్షం లో ఉండగా ఎగిరిన మహానుభావుడు, ఇపుడు అదే మద్యం మీద వచ్చే ఆదాయం తో ప్రభుత్వమును నడిపే మహానుభావుడు, టీచర్స్ ను మద్యం షాప్స్ దగర వాడుకున్న మహానుభావుడు, ఇసుక అపేసి పేదల పొట్ట కొట్టిన మహానుభావుడు, సన్న బియ్యం ఇస్తా అని మాట తప్పిన మహానుభావుడు, కరెంట్ రేట్స్ పెంచిన మహనుబావుడు, కేంద్రము మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పి కేంద్రం ముందు మెడలు వంచిన మహానుభావుడు, కేంద్రం స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నా తన 23 మంది ఎంపీ లతో పార్లమెంట్ లో అడగలేనీ మహానుభావుడు, ప్రతిపక్షం లో ఉండగా పెట్రోల్ రేట్స్ గూర్చి గుండెలు badukunna మహానుభావుడు ఇపుడు దేశం లోనే ఏపి లో పెట్రోల్ రేట్స్ highest చేసిన మహానుభావుడు, 2019 నుంచి ఇప్పటి వరకు పెట్టుబడుల రూపంలో ఒక్క కంపెనీ కూడా తెలేని మహానుభావుడు, మన ప్రభుత్వం రాగానే వారం లో cps రద్దు చేస్తా అని చెప్పిన మహానుభావుడు, ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు జనవరి లో క్యాలెండర్ ఇస్తా అన్న మహానుభావుడు, అన్నా క్యాంటీన్లు మూసివేసిన మహానుభావుడు జై జగన్ అన్నా🐓🔪🔪🐓🔪🔪🔪🔪

ravichandra
Автор

Sai babu AP ప్రజలు పడుతున్న బాధలు gurinchi matladu

balaramboppana
Автор

It is TRUE that many times money speaks .This video is the best example.

puttamvenkataseshareddi
Автор

సాయి గారు ఎంత బాగా కిట్టు గాడికి గడ్డి పెట్టారు 🙏🙏

sujathavenu
Автор

ఇలాంటి 🐓🐓🐓🔪🔪🔪గాళ్లనీ ఎంతమంది చూసాడు రాధ కృష్ణా

venkipavali
Автор

ఓ సాయి అమరావతీ లో ఒక్క ఇటుకకూడా పెట్టలేదు ఆన్న వాళ్లు అందరూ ఎక్కడనుండి పాలన సాగిస్తా ఉన్నారు మూడు రాజధానులు కట్టే వీరులు సూరులు ఒక్క ఇటుక పెల్ల ఐనా పెట్టినార ఈ మూడు సం వ' రాలలో నీవూ నివు డప్పు కొట్టుకునే మినాయకులు కట్టింది ఎందో చెప్పు సాయి వురక గొంతు పెడ్డిది చేసి అరవడం ఎందుకు సాయి

battlavenkataramanaramana
Автор

అంతే సాయి, డబ్బుకోసం పెంట తినే వాళ్ళు ఎక్కువై పోయారు...

abithak
Автор

Arey sai gada juttuki colour vesukora...juttu peekutaru

padma
Автор

ఇందులో అవమానం ఏముంది. అందుకే ఇప్పుడు government ఏమి మొదలు పెట్టటం లేదు. రేపు నీ లాంటి వాళ్లు discuss cheyyataniki kuda ఏమి వుండదు.

ksadmink
Автор

ఈ షుగర్ సాయి గాడు లోకల్ న్యూస్ కి ఎక్కువ...సీటీ కేబుల్ న్యూస్ కి తక్కువ...మళ్లీ వీడి పేటిఎం అనాలసిస్

vasm
Автор

నరం లేని నాలుక ఎది మాట్లాడితే అదే కరెక్ట్ ఎందుకంటే నేను 2015 ప్రతిపక్షం లో ఉండగా అసెంబ్లీ సాక్షి గా అమరావతి రాజధాని గా ఒప్పుకున్నాను ఎందుకంటే కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక అప్పట్లో 2016 అసెంబ్లీ లో పేపర్ లు చించేసి గొడవ చేసి స్పీకర్ పోడియం చుట్టూ చేరి గొడవ చేసి రోజా తో ఆడవాళ్ళని అసభ్యంగా గా l పిచ్చి చేష్టలు చేస్తే తప్పు లేదు ఎందుకంటే నేను ప్రతిపక్షం కాబ్బట్టి అదే ఇపుడు అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే తప్పు ఇపుడు గవర్నర్ వయసు ఆత్మ గౌరవం అన్ని గుర్తుకువస్తాయి ఏంటో ప్రతిపక్షం లో ఉన్నపుడు మనం చేసినవి అన్ని గుర్తుకు రావు ఏంటో అదే 2015 ప్రతిపక్షం లో మనమే ఇంగ్లీష్ మీడియం వద్దు అని అసెంబ్లీ లో నానా రచ్చ చేశాను ఇపుడు మనం సీఎం అడిగేది ఎవడు ఎదురు మాట్లాడితే case vesi లోపలకు తొయ్యడం అంతే నేను ప్రతిపక్షం లో ఉండగా ఎన్నికల ప్రచారం లో 25 కి 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పా 23 ఎంపీలు ఇచ్చారు ఇపుడు అడిగితే నా మెడలు viragodataru కేంద్రం వాళ్ళు నాకు ఎందుకు వచ్చింది లే బాబు గారి మీద తోసేస్తే అయిపోయే అప్పట్లో బాబు గారు స్పెషల్ ప్యాకేజీ కి ఒప్పుకున్నారు అని అధికారం లో కి రాగానే cps రద్దు చేస్తాం అని చెప్పా మొన్న మా సజ్జల gare నా పరువు తీసేసాడు cps technical సబ్జెక్ట్ జగన్ మోహన్ రెడ్డికి సబ్జెక్ట్ ఏమి తెల్వదు అని కాంట్రాక్ట్ ఔట్సౌర్సింగ్ ఎంప్లాయ్ లను పెర్మనెంట్ చేస్తా అని చెప్పా ఏదో ఎలక్షన్ హామీలో చెప్పా నా ఓట్స్ కోసం నెక్స్ట్ టైం నన్ను గెలిపించండి ఈ సారి కచ్చితంగా చేస్తా పోలవరం పూర్తి చేస్తా అని చెప్పా చెయ్యను ఎవడైనా అడిగితే మా పశువుల డాక్టర్ బర్రె గొంతు అనిల్ గారిని రంగం లో కి దింపుతా ఆయన yes we will do it by 2021 December అంటాడు బర్రె గొంతు వేసుకుని. నేను ప్రతిపక్షం లో ఉన్నపుడు మద్యపాన నిషేదం చేస్తా అని చెప్పా ఇపుడు నా government నడుస్తుంది అంటే మద్యం మీద వచ్చే డబ్బులు వల్ల అవసరం అయితే విద్య నేర్పే గురువులను కూడా wine షాప్స్ కాడ వాడుకుని వాళ్లకు కాపలా dutylu వేస్త నన్ను అడిగేది ఎవరు అధికారం లో కి రాగానే సనబియ్యం ఇస్తా అని చెప్పా ప్రతిపక్షం ఎవడైనా అడిగితే మా బూతుల మంత్రి నీ dimputa రంగం లో కి నీయమ్మ మొగుడు చెప్పాడా సన్న బియ్యం ఇస్తాను అని అధికారం లో రాగానే పెన్షన్ 3000 చేస్తా అని హామీ ఇచ్చా ఇప్పుడు నిదానం గా పెంచుకుంటూ పోతా నన్ను అడిగేది ఎవడు నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు 3000 చేస్తా అపుడు నేను ప్రతిపక్షం ఇపుడు నేను 151 మంది బలం ఉన్న మహిళ సీఎం నీ నన్ను ఎవరు ఏమి చెయ్యలేరు నేను కూడా అనుకోలా నాకు ఓట్స్ వేసిన జనాలు మరి గొర్రెలు అని 16 నెలలు ఆర్ధిక నేరం కింద జైల్ లో ఉన్న నన్ను గెలిపించి సీఎం నీ చేస్తారు అని . ఒకటి గుర్తుపెట్టుకో జగన్ అన్నియా నువ్వు ఎదో నేనేదో పేదలకు పథకాలు పేరుతో డబ్బులు వేసేస్తున నన్ను వాళ్ళే gelipistaru అని నువ్వు మధ్య తరగతి, ధనికుల దగ్గర కొత్త కొత్త రకాల టాక్స్ లు వసూలు చేసి పేదలకు పంచుతున్నవ్ రేపు ఎలక్షన్స్ లో నువ్వు పేదవాడు ఓట్స్ వేస్తేనే సీఎం అవ్వవ్ నాలాంటి మిడిల్ క్లాస్ వాడు అప్పర్ క్లాస్ వాడు కూడా వోట్ వెయ్యాలి గుర్తుపెట్టుకో నువ్వు middle class వాడికి డబ్బులు ఇవ్వకపోయినా పర్లా కానీ వాడి దగర టాక్స్ లు రూపం లో dengakunda ఉంటే చాలు ఈ విషయం లో వైఎస్ఆర్ గారు బెస్ట్ ఆయన పేద వాడికి అవసరం అయిన విద్య వైద్యం free గా అందించారు నీ లాగా పథకాల పేరుతో డబ్బులు పంచి రాష్ట్రాన్ని అప్పుల పాలు చెయ్యలా

ravichandra
Автор

మీరు ఏ పార్టీ సార్ మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి

bhaskarmobiles
Автор

Neelanti vedavalu analyist state nasanam chesaru

thabjulamounika
Автор

అమరావతి భ్రమ అని నువ్వు చెపితే కానీ మాకు తెలియదు కసాయి.
ఉన్న రాజధాని కూడా లేకుండా చేసింది ఎవరు కసాయి.

arthomecreations
Автор

సిగ్గు ఎగ్గూ లేని సాయిగాడి బ్రతుకు ఇందులో స్పష్టంగా చూడవచు .

gopalnaidu
Автор

Poorthi ga paytm batch head ga maripoyina Sai garu. Eayanaki ABN, Eenadu varthalu thappa jalaga pealche raktham kanapadatledu

rapidigmhari
Автор

ఓ రేంజ్ లో ఉంది సాయి గారు ఉతుకుడు 🤩🤩👌👌

rams
Автор

Complete devastating the TDP & it's leader Chandra babu & Lokesh & Radhakrishna & Bloody Ramoji these termites of AP must be eliminated from the Telugu states for publishing & gobel news to the Telugu public for the last 5 decades.

bhupathireddy
Автор

చంద్రబాబు భ్రమలు మరి జగన్ ఏమి చూపించాడు చంద్రబాబు కట్టినంత రెండింతలు కట్టాడా నువ్వు కడుపుకు కూడు తింటావా మాలం తింటావా వాళ్ళ అన్నది నిజం కాదా నిజం చెప్పరా

reddappachinna
visit shbcf.ru