Kalalo Kooda Music Video | Liger (Telugu) | Vijay Deverakonda, Ananya Panday | Tanishk Bagchi

preview_player
Показать описание
Song : Kalalo Kooda
Music Composer : Tanishk Bagchi
Singer : Sid Sriram, Sagar, & Vaishnavi Kovvuri
Lyrics : Bhaskarbhatla Ravikumar

Movie: Liger
Starring: Vijay Deverakonda, Ananya Panday, Mike Tyson
Directed by: Puri Jagannadh
Produced by: Dharma Productions and Puri Connects

Music Label - Sony Music Entertainment India Pvt. Ltd.

© 2022 Sony Music Entertainment India Pvt. Ltd.

Рекомендации по теме
Комментарии
Автор

How many came here after watching YouTube shorts and Instagram reels and whatsup status

gnaneshnayakbadavath
Автор

feel good song
i love lyrics😘
💞
నే కలలో కూడా అనుకోలేదే
మనసు ఇస్తావని
నా కన్నుల నిండా రంగు రంగుల
కలలు తెస్తావని

నీ కాలి మువ్వలు చేసే సడి
వింటూ గడిపేస్తానే

అసలింకో జన్మ ఉందో లేదో
మనకి ఎందుకులే
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
ప్రేమించుకుందామే

అసలింకో జన్మ ఉందో లేదో
మనకి ఎందుకులే టెన్ టు ఫైవ్
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
ప్రేమించుకుందామే

నా మది తరుపున నే చెబుతున్నా
వదలను వదలను నిన్నేపుడు
ఎవరెవరెవరో ఎమనుకున్నా
ఒకరికి ఒకరం మనమిపుడు

నువ్వు నా ఊపిరే
బతికేదెల వదిలితే
గుండెలో వెచ్చగా
దాచాను కదా అందుకే

నా కళ్ల ముందు నువ్వు లేని
నిమిషమైన అదో రకం దిగులు

మన మధ్యకి దూరే
గాలికి కూడా గాలడనివ్వొద్దే
మన అల్లరి చూస్తే
నిద్దరకైనా నిద్దరపట్టొద్ధే

gangadhargouri
Автор

ఇప్పటికీ 50సార్లు విన్నా ఈ పాట ఇంకా వింటూనే ఉంటా😍💖💖💖

Mahesh_farmer
Автор

నే కలలో కూడా అనుకోలేదే
మనసు ఇస్తావని
నా కన్నుల నిండా రంగు రంగుల
కలలు తెస్తావని

నీ కాలి మువ్వలు చేసే సడి
వింటూ గడిపేస్తానే

అసలింకో జన్మ ఉందో లేదో
మనకి ఎందుకులే
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
ప్రేమించుకుందామే

అసలింకో జన్మ ఉందో లేదో
మనకి ఎందుకులే టెన్ టు ఫైవ్
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
ప్రేమించుకుందామే

నా మది తరుపున నే చెబుతున్నా
వదలను వదలను నిన్నేపుడు
ఎవరెవరెవరో ఎమనుకున్నా
ఒకరికి ఒకరం మనమిపుడు

నువ్వు నా ఊపిరే
బతికేదెల వదిలితే
గుండెలో వెచ్చగా
దాచాను కదా అందుకే

నా కళ్ల ముందు నువ్వు లేని
నిమిషమైన అదో రకం దిగులు

మన మధ్యకి దూరే
గాలికి కూడా గాలడనివ్వొద్దే
మన అల్లరి చూస్తే
నిద్దరకైనా నిద్దరపట్టొద్ధే...😍😍

ManthenaVamshi
Автор

లైగర్ మూవీ లో వున్నా అన్ని సాంగ్స్ లో ఇది మాస్టర్ పీస్.

ఈ సాంగ్ పెట్టకుండా పనికిమాలిన సాంగ్స్ ఎందుకు పెట్టారో నాకు అర్ధం కావటం లేదు. వినటానికి విన సొంపుగా వుంది.

JitendraLegalWorld
Автор

ఇప్పటికి 50 సార్లు కు పైగా ఈ పాట విన్న వాళ్ళు లైక్ చెయ్యండి ప్లీజ్

rbarts
Автор

Mana madhyaki dhure Gali ki kuda galadanivvodhe mana allari chuste nidrakaina nidara pattodhe feel in love with these lyrics ❤

lavanyanekkanti
Автор

this beautiful song should be realised before movie .... how pretty the scenes and song are!!!

raniborman
Автор

This is the only one song of liger that is Really Mindblowing extraordinary beautiful ! Refreshing peace!!🖤

dipofficial
Автор

లేటెస్ట్ ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ లో ఈ సాంగ్ దుమ్మురేగోడుతుంది 💞

thadi
Автор

Siduuu sir MI voice vintunte manasu happy ga vuntundi❤️❤️

talariramadevi
Автор

Endukura ee song ni cutt Chesaru 👌👌👌 super Undi... Vijay Deverakonda ❤️

AjayKumar-viei
Автор

Crying over the fact that they didn't release the song earlier and manifesting these two in a romantic movie in future

saswatiacharya
Автор

Kalalo
Ne kalalo kooda anukoledhe
Manasu isthavani
Naa kannula ninda
Rangu rangula kalau testhavani

Nee kaali muvvalu chese sadi
Vintu gadipestaane
Asalinko janma vundo ledo
Manaki endukule
Prathi rojoka janma anukuntune
Preminchukundaame

Asalinko janma vundo ledo
Manaki endukule
Prathi rojoka janma anukuntune
Preminchukundaame

Naa madhi tarapuna
Ney chebuthunna
Vadalanu vadalanu
Ninnepudu


Evarevarevaro emanukunna
Okariki okaram manamipudu

Nuvvu naa oopire
Brathikedela vadilithe
Gundelo vecchaga
Daachanu kada andhuke

Naa kalla mundu
Nuvvu leni nimishamaina
Adhorakam digulu

Mana madhyaki doore
Gaaliki kooda
Gaaladanivvodhe

Mana allari chuste nidharakaina
Niddhara pattodhe

nithinithin
Автор

మీరు ఇప్పటి వరకు ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నరు ఎంతమందికి నచ్చింది 😍

khabybabu
Автор

Finally a beautiful song from #liger movie is out now 😭😭🙏🏻❤️

therowdy
Автор

Ee song theatre lo padi unte verela undedi ❤️🔥

sumanthdevarapalli
Автор

Thanks to LIGER Team.
Such a (అసలింకో జన్మ ఉందో లేదో) wonderful song to made my favorite one.

khammambusinesslons
Автор

I only came here listen to this song because of Sid sriram ⚡🎺 not for devarakonda 😌 video chusthunte song meda unna manchi impression kuda pothundi kada ra babu 🥺🙏🥱

kollipararohith
Автор

I'm from North India But come here to listen to this Telegu version song, leaving out the hindi version 😅 Coz of Sid Sriram 🖤 The magic of his voice has brought me this far🖤🤍🎧

dipofficial