Edo Edo Video Song | Nuvvu Leka Nenu Lenu movie | Tarun | Aarthi Agarwal | K Vishwanath

preview_player
Показать описание
Edo Edo Video Song from Nuvvu Leka Nenu Lenu Movie.Nuvvu Leka Nenu Lenu Movie ft.Tarun, Aarthi Agarwal, Sarath Babu, Chandra Mohan. Directed by Kasi Vishwanath and Music Composed by R. P. Patnaik. Produced by Daggubati Suresh Babu.

The film Nuvvu Leka Nenu Lenu also features Chandra Mohan, Sarath Babu, Sunil, Brahmanandam, laya, and others.

#Tarun #AarthiAgarwal #NuvvuLekaNenuLenu #SureshProductions

Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located in Hyderabad. Suresh Productions is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.

Click Here to Watch:

Nuvvu Leka Nenu Lenu Full movie:

Nuvvu Leka Nenu Lenu Full Movie Part 1:

Nuvvu Leka Nenu Lenu Full Movie Part 2:

For more updates about Suresh Productions movies and latest updates stay tuned to this official channel.

Рекомендации по теме
Комментарии
Автор

90s kids కి ఈ సాంగ్స్ తీపి జ్ఞాపకాలు.
ఒకప్పటి అమ్మాయిల ప్రేమ ఇలానే ఉండేది కానీ ఇప్పటి ప్రేమలు అలా లేవు ఐనా ఇప్పటి ప్రేమని ప్రేమ అనడం కంటే వ్యామోహం అనడం మంచిది.

vamshiremidala
Автор

2024లో కూడా ఎంతమందికి ఇది ఫేవరేట్ సాంగ్ ❤️👍🏻

rahamthullavali
Автор

ఇది పాట అనడం కంటే, ఒక అమ్మాయి మనసు అనొచ్చు....👌💐

tharunreddy
Автор

ఆర్తి అగర్వాల్ గారి అందంకి లైక్ చేయండి💜💜💜💜💙💜💙💕🙏💕🙏💕💜💜💜💕💕💜💜💕💕

pisinisrinu
Автор

ఏదో ఏదో అయిపోతుంది
ఎదలో ఏదో మొదలయ్యింది
నిన్నే చూడాలని నీతో ఉండాలని
నేనే ఓడాలని నువ్వే గెలవాలని
పదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుంది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన

కళ్ళేమో కలలు మాని నిన్ను వెతుకుతుంటే
మనసేమో పనులు మాని నిన్ను తలుచుకుంటే
కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవర పడుతుంటే
చేయి నీతో చెలిమి చెయ్యాలని తొందర పెడుతుంటే
వేరే దారి లేక నా దారే నువ్వయ్యాక
తీరం చేరినాక ఈ కెరటం ఆగలేక
నిన్నే తాకాలని నీతో గడపాలని
ముద్దే ఇవ్వాలని పొద్దే పోవాలని
మనసేమో మనసిచ్చింది
వయసేమో చనువిచ్చింది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన
ఏదో ఏదో అయిపోతుంది
ఎదలో ఏదో మొదలయ్యింది

ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే
మోమాటం సిగ్గుతోటి పెదవి విప్పనంటే
ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే
ఉల్లాసం నీకై చెందాలని పరుగులు తీస్తుంటే
ఏమీ పాలుపోక సగపాలే నువ్వయ్యాక
ప్రాయం వచ్చినాక పరువం ఆగలేక
నువ్వే కావాలని నిన్నే కలవాలని
మనసే విప్పాలని మాటే చెప్పాలని
ఒళ్ళంతా పులకిస్తుంది తుళ్ళింత కలిగిస్తుంది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన
ఏదో ఏదో అయిపోతుంది
ఎదలో ఏదో మొదలయ్యింది

bujjibujji
Автор

ఈ పాట వింటే నా బాల్యం గుర్తొస్తుంది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది❤️❤️❤️

nukarajubonu
Автор

తరుణ్ మీద ఆర్తి అగర్వాల్ ఎంత ప్రేమ ఉందో ఈ పాటలు తెలుస్తుంది

mukirikalyani
Автор

నిజమైన తెలుగు అమ్మాయి కూడా ఇంత cute గా expression ఇవ్వలేరు. అంతబాగా ఆర్తీ ఇచ్చింది

yaragorlasreenu
Автор

Who is Missing aarthi Agarwal and Uday love them.

GMShiva-uunf
Автор

e generation lo elanti songs levu elanti heriones leru elanti love ledhu appati cinemalu patalu a love storys veru miss alot arthi agarwal garu

ArjunArjun-slgv
Автор

ఒక అమ్మాయి తన ప్రియుని ఎంతగా ప్రేమిస్తోంది అనేది ఈ పాటలో అద్భుతంగా చెప్పారు

narasimharaomv
Автор

Nobody can replace arthi agarwal and her charm

skReyansh
Автор

ఈ పాట వింటే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి

vundetivenkatesh
Автор

2020 lockdown time kuuda chuse vaalu oka like vesukondi...

nagurnagur
Автор

Telugu industry misses one of the most beautiful & talented actress aarti agarwal👍.tarun & aarti r lovely pair 👌rip aarti agarwal. 🌷

v.neelima
Автор

2022 లో ఈ పాట వినేవాళ్ళు లైక్ చెయ్యండి

jagadishpatel
Автор

ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే....
మోమటం సిగ్గుతోటి పెదవి విప్పనంటే
ఏమి పాలు పొక
సగపలే నువ్వయక
ప్రాయం వచ్చినాక
పరువం ఆపలేక
ఈ పాట వింటే ఎంత హాయిగా ఉంది

kalyanas
Автор

I miss Arthi agarwal, she is good actress and great acting skills.

YummYmac
Автор

ఒక అమ్మాయి మనసు లొ ఉన్న భావన ఈ పాటలో వుంది

guttikondasrinivasarog.sri
Автор

Paatakaala nyabakam vastundhi really i feel 😭😭😭😭 misa u Aarthi Agarwal..Ilanti paata malli vastuntha ee kaalamlo . 2028lo also tis song is the best good song .

tamilmusictvrip