Satyabhama - Promo | 26th Dec 2023 | Star Maa Serials | Mon-Fri at 9.30 pm | Star Maa

preview_player
Показать описание
#StarMaaSerials #StarMaa #Satyabhama
Follow us on
Рекомендации по теме
Комментарии
Автор

Thumbnail లో మన సత్యభామ చాలా క్యూట్ గా ఎంతమందికి భలేగా నచ్చేసింది ఫ్రెండ్స్!!🥰👌👌

GonduMukundarao-qxdd
Автор

Krish... ఆ చూపులతోనే ప్రేమలో పడేస్తాడేమో అన్నట్లు చూస్తున్నాడు...Krish Garu ❤

Ammaigaru
Автор

నిన్న episode లొ సత్య కాలి నించి తప్పించుకుంటానికి తీసుకున్న step super ఉంది 🙌👏👏👏👍👍❤️❤️

aarsha__
Автор

Director garu, ninna episode lo manchi message icharu. Ammayi ki atuvanti situation lo ela react avvalo, she team ki call cheyadam, thanani thanu ela save chesukundo chala baaga chupincharu. Present vunna society lo ilanti message lu chala avasaram, thank you soo much andi.

swethamanne
Автор

#satya costumes very nice.yeaterday episode lo yellow dress and hair style👌👌ade dress e scene lo vundi unte adiripoyedi.#queen # satya bangaram.👍

Lavanya
Автор

Waiting for the episode. Kali ki revenge Krish ki love very interesting story super

tulasi
Автор

Super promo 🎉so pretty 😍 nirajan, debjani acting 👌 totally serial super

bankakomali
Автор

Promo సూపర్ 😍😍😍🥳🥳...
ఫైనల్లీ మా సత్యభామా క్రిష్ కి దొరికేసింది ❤️waiting for this episode 🤩🤩❤️💃💃 ఇక ఇప్పుడూ ఈ కాలి కి ఉంటుందీ 😂😂😜

aarsha__
Автор

Yesterday Dy Ep lo oka manchi message ఇచ్చారు అమ్మాయిలు నిస్సహాయక పరిస్థితిలో తనని తాను ఎలా రక్షించుకోవాలి అనే దాని గురించి..👏❤️
సత్య నీ కూడా ఏ మాత్రం తగ్గించకుండా తనని తాను protect చేసుకునేలా Strong gaa చూపించారు 👍
ఈ రోజు మళ్ళీ ఇంకో సస్పెన్స్ ..😳 Every character Story ni casual gaa move చెయ్యకుండా ఇలా సస్పెన్స్ లతో Story ni interduce చెయ్యడం చాలా intresting gaa వుంది
ఈ కాళీ గాడు సత్య నీ వేటాడటం అయ్యింది ఇప్పుడు సత్య ఇంటి చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టాడు
గుడి🔱🕉️ చుట్టూ తిరిగితే మోక్షం అయినా వస్తుంది సత్య చుట్టు తన ఇంటి చుట్టూ తిరిగితే ఏమొస్తుంది😂 వీడు చేస్తున్నదానికి పెద్దాయన బయపడేదానికి సరిపోయింది..😐
ఈ రౌడీ వల్ల పాపం ఇంట్లో సిస్టర్స్ ఇద్దరికీ రోజు అక్షతలు పడుతున్నాయి పాపం ఒక Fun 😊 entertainment లేకుండా అయిపోయింది వాళ్ళకి 😂 బాగా ఫీల్ అవుతుంది చిన్న పాప ... 😜😜
ఈ సీరియల్ లో సత్య ఇంట్లో టీవీ on Chesthe chaalu tv lo గుడిగంటలు సీరియల్ ఏ వస్తుంది😂 అది తప్ప ఇంకేమీ రాధా... 😂లేదా అది పెద్ద బ్లాక్ బస్టర్ సీరియల్ ఆ లేదా దాన్ని ఎవరూ దేకట్లేదని ఇందులో promote చేస్తున్నారా just naaku తెలియక అడుగుతున్నా అంతే ఇది నెగటివ్ కామెంట్ నెగటివ్ intension tho చేసినా కామెంట్ అయితే కాదు అంటే ఎక్కడ చూసిన ఆ గంటలే 🔔🔔 కనిపిస్తున్నాయి but గట్టిగా మోగుతున్నట్టు నాకు అనిపించట్లే...🤔🤔🤔
Blockbuster serial వేసినా pattinchukovvakkarle స్పెషల్ గా ఆ సీరియల్ నే 2 ఎపిసోడ్స్ నుండి ఎందుకు వేస్తున్నారా అని 😂
ఇక SB ప్రతి ఎపిసోడ్ లో ఆ గంటలు 🔔🔔 గట్టిగా మోగిస్తున్నరన్నమాట 😂 మోగించండి మాకే problem లేదు 😂

suni
Автор

నాడు వేద - యష్, నేడు క్రిష్ - సత్య భామ గా ఈ జంట మీలో ఎంతమందికి చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్!!💯❤️♥️💞❣️💕👌👌

GonduMukundarao-qxdd
Автор

Acting vere level asalu.... super Jodi 🥰😍
Vellani Ela chusthunnte antha upset lo vunna face glow vasthunndi....Krish satya ❤❤❤❤❤❤❤

kalyani
Автор

Kritya meet avtaru finalga soo very happy 😊😊👌👌👌👌

jhsscnadhivadhani
Автор

Namaste 🙏 Niranjan Sir and Debjani mam so gorgeous and awesome Niranjan Sir like always ❤️ ❤️ ❤️ both of you make each other ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

jayraneerampersad
Автор

Debjani nirajan acting 👌👌👌👌👌👌beautiful couple ❤️❤️❤️❤️❤️super serial ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

abhinavabhi
Автор

Episode episode కి ఇంటరెస్ట్ నీ పెంచేస్తున్నారు 🙌next ఏం జరుగుతుందో అని...twist లు కూడా సూపర్ 👏👏 పెడుతున్నారుమేసేజ్ లు కూడా ఇస్తున్నారు 🥲🥲🤗 సీరియల్ లో...overall Serial super keep continue like this ❤️❤️❤️

aarsha__
Автор

Promo supr Krish Satya my favourite vedhash 💞💞💞💞💞💞💞💞💞💞💞

venkatalakahmiMummina-gsrg
Автор

Where ever vedesh is been together, it was the bomb Blowster, that is the power of Kristy's performance, onscreen you both are so dedicated, but offscreen you're been like unknown persons ❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏

pullaraochemuru
Автор

😍😍wow wonderful background music 🎶🎶..ilane continue cheyandi music director garu .serial is day by day intresting ga undi 🤯❤

mohanmaloti
Автор

Day by day chala interesting ga vuntundi, everything perfect ga project chestunnaru. Continue the same

swethamanne
Автор

Promo superb ❤❤❤❤ .satya ❤krish magical moment ❤❤❤❤❤

mallireddy