Melu Cheyaka Neevu Undalevayya || Telugu Christian Song || Blessie Wesley || Worship Jesus || #live

preview_player
Показать описание
============================
Video Credits:- Dr John Wesley Anna

Copyright Disclaimer: Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.

Note:- I am using this video for spiritual growth and its completely fair use.
============================ #blessiewesly #johnwesley #worshipjesus
#teluguchristian #teluguchristiansong #live
#1080p #hdvideo #worshipsongs #musical

In This Video, a Worship Song Named as,
"MELU CHEYAKA NEEVU UNDALEVAYYA" Sung By Blessie Wesley. Watch and Be Blessed🤗

👉 Do like👍, Comment 💬 and Share 🔃 this Video to as many as you can. Spread God's Words❣

⚡Connect Us On Social Media⚡
👇👇

Latest Telugu Christian Songs 2022 / Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2021 / 2021 telugu christian songs / latest new telugu christian song 2016 / 2016 new telugu christian songs 2016 / telugu christian songs 2016 / christian new telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / christian telugu songs 2021 / santhoosha vastram latest telugu christian song 2016 / Padamulu Chalani prema idi telugu christian song 2021 / new telugu christian song nenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song 2016 / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2020 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016 / latest telugu christian songs / new telugu christian songs 2016 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || Chirakala Sneham || J K Christopher|| 2017 / telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu christian songs 2016/new 2017 Latest Good Friday songs 2017 2018 Latest Easter songs 2017 2018 Latest Telugu Christian christmas songs 2018 Indian christian songs Latest Hindi Songs Latest New Hindi Christian Songs 2018 Latest New Hindi Christian Songs Latest New Tamil Christian Songs 2018 latest new telugu christian song
Рекомендации по теме
Комментарии
Автор

మేలు చేయక నీవు ఉండలేవయ్య - 
ఆరాధించక నేను ఉండలేనయ్య 

యేసయ్యా . యేసయ్యా .. 
యేసయ్యా ...యేసయ్యా  (2)

1. నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా 
నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండ లేక (2) 
నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తిర్చేవాడా (2)
క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది ||యేసయ్యా||

2. ఆరాధించే వేళలందు - నీదు హస్తములు తాకాయి నన్ను - పశ్చాతాపం కలిగే నాలో - నేను పాపినని గ్రహించగానే (2)
నీ మెళ్ళకు అలవాటయ్యే - నీపాదముల్ వదలకుంటిన్ (2) 
నీ కిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి ||యేసయ్యా||

3. పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను -
క్షమింయిచగల్గె నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో (2)
నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని (2)
అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగున్నందుకు (2) ||యేసయ్యా||

kavyatigireddy
Автор

Akka neevu pade patalu ante naaku chala istam akka god bless you akka ❤️

UmaUma-dqlj
Автор

యేసయ్యా . యేసయ్యా ..
యేసయ్యా ...యేసయ్యా (2)

1. నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండ లేక (2)
నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తిర్చేవాడా (2)
క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది ||యేసయ్యా||

2. ఆరాధించే వేళలందు - నీదు హస్తములు తాకాయి నన్ను - పశ్చాతాపం కలిగే నాలో - నేను పాపినని గ్రహించగానే (2)
నీ మెళ్ళకు అలవాటయ్యే - నీపాదముల్ వదలకుంటిన్ (2)
నీ కిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి ||యేసయ్యా||

3. పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను -
క్షమింయిచగల్గె నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో (2)
నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని (2)
అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగున్నందుకు (2) ||యేసయ్యా||
CALVARY LYRICS

samuelmanda
Автор

మేలు చేయక నీవు ఉండలేవయ్య -
ఆరాధించక నేను ఉండలేనయ్య

యేసయ్యా . యేసయ్యా ..
యేసయ్యా ...యేసయ్యా (2)

1. నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండ లేక (2)
"నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తిర్చేవాడా" (2)
క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది ||యేసయ్యా||

2. ఆరాధించే వేళలందు - నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో - నేను పాపినని గ్రహించగానే (2)
నీ మెళ్ళకు అలవాటయ్యే - నీపాదముల్ వదలకుంటిన్ (2)
"నీ కిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి" ||యేసయ్యా||

3. పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను -
క్షమింయిచగల్గె నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో (2)
నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని (2)
అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగున్నందుకు ||యేసయ్యా||

jogulambabharosa
Автор

Prebuva neku vadnaluu thandri 29 nunchi sem jarugutundi ayya exams rasey sekthi ganam manchi kalamm ni prasadinchuu devaa neku ey sthuthi sotram thandri manchiga pass avali thandri

NavyaNallagorla
Автор

Praise the lord 🙏 sis enni sarlu vinnano

oliveskitchen_
Автор

Melu cheyaka neevu vundalevayya..Aaradhinchaka nenu vundalenayya…..2

Yesayya ...,
Yesayya ..( yesayya )……. ..( yesayya )….
Yesayya..Aa....yesayya…

Ninnu namminatlu nenu……Vere yevarini namma ledayya….
Neeku naaku madya dooram…..Tholaginchaavu vadili vundaleka…2

Naa Aanandam…kore vaada……Naa Aashanu teerche vaada…..2
Kriyalunna prema needi……Nijamaina dhanyatha naadi….Yesayya ... Yesayya…..

sharmz
Автор

కడప వైఎస్ఆర్ జిల్లా
పాట సంఖ్య 409
సీయోను గీతాలు
నా మాటా వినుమని ప్రభువు
అక్క గారు పాట పాడండి ప్రైస్ ది లార్డ్

vijaymottimera
Автор

Adbuthamaina Pata patina blessie akka ki naahrudaya poor aka

immaniyelupalle
Автор

Melu cheyaka nivu undalevayya .Aradhinchaka nenu undalenu ayya Amen thank yesayya for everything u r going to do for me

ymadhu
Автор

Blessi Sister : The Living anjel on the Earth 🌎

rajeshnimmana
Автор

దేవుడు నా జీవితంలో నాకు కొడుకు ని ఇచ్చారు కానీ 700 గ్రాములు పుట్టాడు అప్పుడు బాక్స్ లో పెట్టారు బానే వున్నారు అని ఇంటి కి పంపారు ఒకరోజు బాగా ఏడిచారు హాస్పిటల్ కి తీసుకోని పొతే డాక్టర్ మీ బాబు బ్రతకం కష్టం గుండె కి రంద్రం వుంది అన్నారు కానీ మన దేవుడు స్వస్థత ఇచ్చారు ఇప్పుడు 10th చదువు తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక 🫂🫂🫂🫂🫂🫂🫂🫂😭😭😭😭😭😭😭😭😭 మీరు ఏ పరిస్థితి అయినా మీ భారం దేవుడు ని మీద వెయ్యండి అన్ని ఆయనే చూసుకుంటారు

kandulakalpana
Автор

Naku santhanam kalugulaga prayer cheyandi🙏🙏🙏🙏🙏

ravimano
Автор

Please pray for me My Family Members Sister 🙏🙏🙏

S.nikitha-fo
Автор

Praise the lord 🙏 Naku second pregnancy koraku prayer cheyandi 🙏 sister

brani
Автор

Please akka pray for me and my wife we have no children from seven years

thotavijayprasad
Автор

Super 👌 song str praise the lord str preyar for my family members str

meesalaramesh
Автор

Praise the lord Akk PLEASE PRAY CHAYADI PREGNANCY KOSAMA 9 YEAR NUCHUUU YADURUCHUTHUNNNUU E MONTH Lo POSITIVE Vathuudi Yasu namuuloo Amen amen amen 🙏🏾🙏🏾

ashaanguri
Автор

Praise lord 🙏🏼 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 akka prayer for me family

pmariyadasu
Автор

Praise the lord అక్క ఆవును నా దేవుడు మేలు చెయ్యక ఉండలేరు అక్క నాకు హెల్త్ ప్రాబ్లెమ్ ప్లీజ్ అక్క ప్రేయర్ చెయ్యండి నా పేరు కృప

tnageswararao
welcome to shbcf.ru