Mayalodu Movie || Chinuku Chinuku Video Song || Rajendra Prasad || Soundarya || shalimarcinema

preview_player
Показать описание

Click Here to Watch More Entertainment :
Рекомендации по теме
Комментарии
Автор

సౌందర్య అంత పెద్ద హీరోయిన్ ఆలి.. బాబూమోహన్ లాంటి కమెడియన్స్ తో డాన్స్ చేయడానికి ఒప్పుకోవడం ఆమె పెద్ద మనసుని సూచిస్తుంది... Such a great actress she is.

venkatavijaykumarkeetha
Автор

2024 లో కూడా ఈ పాట చేసేవాళ్ళు ఎంతమంది వున్నారు? కామెంట్ చెయ్యండి

manijayavamsi
Автор

ఒక్క పాట తొ
ఒక్క సంవత్సరం ఆడిన సినిమా
S.v.Krishna reddy Hatshap👍 👍

motegopi
Автор

2020 లో కూడా ఈ పాట చేసేవాళ్ళు ఎంతమంది వున్నారు? కామెంట్ చెయ్యండి.

smirojagrattasir
Автор

బాబు మోహన్ సౌందర్య పక్కన డ్యాన్స్ అంత పర్ఫెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు సూపర్ డాన్స్👌👌👌☔☔☔☔☔

talakokkulakrishnamraju
Автор

ఈ నాటి హీరోయిన్లను బికినీ లో చూడడం కన్నా ఆ నాటి సౌందర్యాని. చీరలో చూసే ఆనందమే వేరు

srinuvandhana
Автор

ఎస్వీ కృష్ణారెడ్డి గారి సాహసానికి ధైర్యానికి కాన్ఫిడెన్స్ కి ప్రతీక ఈ పాట అంతే

ManiKumar-bilb
Автор

సౌందర్య గారు ఒక్కరు మాత్రమే చీరల తోనే అందాన్ని, అభినయాన్ని,హావభావాలను చూపించగలరు...

Ashokyadavkannan
Автор

ఆమె అప్పుడూ చిన్న హీరోయిన్...బాబు మోహన్ గారు టాప్ పొజిషన్ లో ఉన్నారు... 👏👏👏🌷🌷🌷🙏🙏🙏🙏

SreeRam
Автор

ఐ మిస్ యు సౌందర్య ఐ లవ్ యు సౌందర్య హీరోయిన్లలో ఆమెకు ఉన్నంత క్రేజీ ఎవరికీ లేదు మన దురదృష్టం మంచి నటిని పోగొట్టుకున్నాం మళ్లీ అలాంటి సౌందర్య గారు వస్తే చాలా చాలా అదృష్టవంతులు అవుతాము

hlvideos
Автор

కమెడియన్స్ తో డాన్స్ అంటే కెరీర్ నాశనం అవుతుంది అన్నా కూడా ఆవిడ రిస్క్ చేశారు... హాట్స్ ఆఫ్ సౌందర్య గారు... 🔥

saikirankodukula
Автор

sowndharya gaaaru mi dressing and acting meelaga evvaru cheyyaleru Ika fulfill cheyaleru we miss u a lot

akshrareddy
Автор

కమెడియన్ అని కూడా ఆలోచించకుండా సౌందర్య గారు అతనితో డాన్స్ చేయడానికి ఒప్పేసుకున్నారు అంటే ఆమె సున్నితమైన మనసుకి నా జోహార్లు

ramarao
Автор

మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల డాన్స్ కంటే 100 రెట్లు బెటర్ గా ఉంది .

achari
Автор

బాబు మోహన్ గారు చాలా అదృష్టవంతులు సౌందర్య డాన్స్ చేయడం

tatikondarahulraju
Автор

Soundharya garu appatlo number 1 heroin, comedian tho cheyyadam, hatsoff.

bsvphotography
Автор

ఇంత staredam వున కూడా ఇ సాంగ్ చేసిన సౌందర్య గారికి పదభి వందనం

sivayakuppampati
Автор

Soundarya mam is great for accepting to this song with both Ali and babu mohan garu

chanduchandu
Автор

ఈ పాటకు సౌందర్య గారు ఒప్పుకోవడం పెద్ద విషయం

balakrishnakukkala
Автор

ఈ పాటలొ అందరికంటె బాబు మోహన్ గారు ఒక్కరే నూటికి నూరు శాతం న్యాయం చేసిండు....💪💪💪

kishorkatkam