Goa Exit Poll 2022 | Neck and Neck Contest Between Ruling BJP, Congress for Goa Assembly

preview_player
Показать описание
గోవాలో భాజపా-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ తప్పదని..... జన్ కీ బాత్ ఇండియా న్యూస్ సర్వే వెల్లడించింది. భాజపా 13 నుంచి 19 స్థానాలను దక్కించుకోనుండగా... కాంగ్రెస్ 14 నుంచి 19 చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఆప్ 1 నుంచి 2,ఇతరులు 4 నుంచి 8చోట్ల గెలిచే అవకాశమున్నట్టు జన్ కీబాత్ సర్వే వెల్లడించింది. సీఎన్ ఎక్స్ సర్వే కూడా హోరాహోరీ తప్పదనే చెప్పింది. ఈ సర్వే ప్రకారం భాజపాకు 11 నుంచి 16 సీట్లు రానున్నాయి. కాంగ్రెస్ 11 నుంచి 17 గెలిచే అవకాశముంది. ఆప్ రెండుచోట్ల..., ఇతరులు ఐదు నుంచి 7చోట్ల గెలుస్తాయని సీఎన్ ఎక్స్ అంచనావేసింది.గోవాలో భాజపాకు17నుంచి 19 సీట్లు వస్తాయని.. పోల్ స్ట్రాట్ అంచనావేసింది. కాంగ్రెస్ 11 నుంచి 13, ఆప్ 1నుంచి 4, ఇతరులు 2 నుంచి 7చోట్ల గెలుస్తారని..... పోల్ స్ట్రాట్ అంచనావేసింది. టైమ్స్ -నౌ సర్వేలో కాంగ్రెస్ 16చోట్ల గెలిస్తే.... భాజపాకు 14, ఆప్ 4, ఇతరులు 6చోట్ల గెలుస్తారని..... తేలింది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం గోవాలో కాంగ్రెస్ 21 నుంచి 22 గెలువనుండగా భాజపా తొమ్మిది నుంచి పది, ఆప్ 2నుంచి 3, ఇతరులు 5 నుంచి 6 సీట్లు గెలనున్నారు.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме