Full Video: Devara Thandavam | NTR, Saif Ali Khan, Koratala Siva | Anirudh | In cinemas now

preview_player
Показать описание
Here’s Devara Thandavam ft. NTR. Written & Directed by Koratala Siva. The Film’s music is composed by Anirudh Ravichander.

Running successfully in cinemas near you.

#Devara #NTR30 #DevaraThandavam #BlockbusterDevara #ManofMassesNTR #DevaraPart1
------------------------------------------
------------------------------------------
♪Full Song Available on♪
---------------------------------
🎶 Music Slate 🎶
Starring : Saif Ali Khan, Janhvi Kapoor, Prakash Raj, Srikanth, Shine Tom Chacko
Music: Anirudh Ravichander
DOP: Rathnavelu ISC
Production Designer : Sabu Cyril
VFX Supervisor : Yugandhar T
Editor: Sreekar Prasad
Producer: Sudhakar Mikkilineni - Kosaraju Harikrishna
Banners: Nandamuri Taraka Ramarao Arts, Yuvasudha Arts
DI: Annapurna Studios

Music Label: T-Series
---------------------------
Enjoy & stay connected with us!!

Thanks Everyone for Watching Our Latest Telugu Song 2024. If you like the song than Please SUBSCRIBE Our Channel With Bell Icon to get notification of all of our newest releases. Will Make Sure to provide best Telugu songs of all time.
Рекомендации по теме
Комментарии
Автор

థియేటర్లో ఎన్టీఆర్ అన్న ఈ ఎమోషనల్ డాన్స్ చూసి ఆగలేక మా ఫ్రెండ్స్ అందరం కలిసి థియేటర్ లో మేము కూడా డాన్స్ ఆధారాగొట్టం 🔥🔥🤗🤗🤗🥰🥰... 👌👌జై ఎన్టీఆర్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

AshokKumar-lhi
Автор

ఈ bgm కోసం వెయిటింగ్ రా బాబు... 👌🏻👌🏻.. ఎన్టీఆర్ డాన్స్ మాత్రం 🤙🏻🤙🏻🤙🏻🔥

Ganeshkotyada
Автор

ఈ ఎపిసోడ్ థియేటర్లో ఒక చిన్న సర్ప్రైజ్!!! NTR అన్న అలా డ్యాన్స్ చేస్తుంటే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాం మనమందరం ❤

krishduggirala
Автор

Respect for Anirudh Ravichandran for mass grace heart full bgm forever 😍😍🥳

sunilkumar-kcwg
Автор

మీ అభిమానం సళ్ళగుండా దేవర చివరి డాన్స్ 😭😭😭 కన్నీరు వస్తోంది బ్రో మూవీ చూస్తు సముద్రం పై అధారి పడి బ్రతికే వాళ్ళ దగ్గరకు పోయాను వాళ్లు బ్రతుకులు ఇలా ఉంటాయ అనీ చాలా బాధ వేసింది ఎన్టీఆర్ అన్న ఆక్టింగ్ నెక్స్ట్ లెవల్ అంతే 💯💯💯💯💯💯💯

ElaUndhiBro
Автор

Em thagi kottav anirudh bayyaa mind lo nunchi
Melo entha mandiki e bgm nachindo nalagaa oka like vesukondii....❤

bettagaming
Автор

Cinima మొత్తానికి ఈ ఒక్క సీన్ చాలు అనే విధంగా మమ్మల్ని నీలోకి మైమరపించావు అన్న love you my Demi god jr ntr అన్నా

sudheervineetha
Автор

I'm a random black dude Haitian American from NYC and I am so glad your culture provide this epic music
..this joint right here is fire 🔥 😤

MajesticChemist
Автор

ఇక నుంచి అన్ని marriage ఫంక్షన్స్ లో ఈ bgm ఖచ్చితంగా ఉంటుంది....🎉❤

karthikeya
Автор

నిన్ను మించిన గొప్ప నటుడు ఎవరూ అయ్యా? లేరు రాలేరు 🙏❤️‍🔥

Mahesh_
Автор

2:00 నిమిషాలకి ఆ డాన్స్ సూపర్ జై NTR 🐅🐅

BabaSai-dg
Автор

ఈ 2నిమిషాల వ్యవధిలో మీరు వేసే నాట్యం చూస్తుంటే... రామారావు గారు నాట్యం చేస్తున్నట్టే అనిపించింది అన్నయ్య 👌👌💛💛.. ఒళ్ళు పులకరించింది అసలు 🙏🙏🙏🙏🙏🙏
జై ఎన్టీఆర్ అన్నయ్య ✊️✊️✊️🔥🔥🔥..
.. From... శ్రీకాళహస్తి తిరుపతి 👍

ravibabureddyvari
Автор

ఈ డాన్స్ చూస్తే లో లోపల ఏదో తెలియని ఆనందం వస్తుంది కదా ప్రెండ్స్

fighter
Автор

నేను పుట్టి 25 సంవత్సరం అవుతుంది కానీ ఇంత లొతుక్కు ఉన్న సాంగ్ వినడం నా అదుషం గుస్సాబామ్స్ సాంగ్ ❤‍🔥

SandeepErapa
Автор

ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ కోసం వెయిట్ చేసినవాళ్ళు ఎంతమంది....జై ఎన్టీఆర్

koreakhil
Автор

శివ తాండవం ఎలా ఉంటుందో చూడలే కానీ ఎన్టీఆర్ తాండవం చూసారు ❤❤🔥🔥🔥

vishnucreations
Автор

దేవర సినిమాలో ఈ బి జి యం కంపోజ్ చేసిన అనిరుద్ థాంక్స్ ఈ బిజిఎం లో ఎన్టీఆర్ అన్న డాన్స్ ఎక్స్ప్రెషన్స్ వేరే లెవెల్🎉🎉🎉🎉 ఇలా చేయడానికి ఏ హీరో దగ్గర గాడ్స్ లేవు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్

ashokrajupemmara
Автор

దేవర తాండవం చూడకుండా నా రోజు గడవదు😍!! రోజుకి ఒకసారి అయిన చూడాల్సిందే ❤!! మంచి డ్యాన్స్ బిట్ ఇచ్చినందుకు అనిరుధ్ కి రుణపడి ఉండాలి మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ 🎉

krishduggirala
Автор

అన్నయ్య నాట్యం చేస్తుంటే, సాక్షాత్తు ఆ శివుడే వచ్చి తాండవం చేస్తున్నట్టు ఉంది, జై ఎన్టీఆర్ అన్నయ్య 🙏🥰💞🌹🌻

MungiSaidulu
Автор

ఒక 100 ఎండ్లకు సరిపడా పండగా వాతావరణం, ఆహ్లాదకరంగా నృత్యం కిక్ ఇచ్చావు అన్నా జై నందమూరి తారక

vishnubaki