Sister Wedding (Brother Surprise Plan)#FatherEntry

preview_player
Показать описание
s/o SUBRAMANYAM garu
Thrinetra Wedding Films 9014766199
Рекомендации по теме
Комментарии
Автор

తనను అంత బాగా తీర్చిదిద్దిన ఆ కళాకారుడు చాలా గ్రేట్ 🙏🙏🙏🙏🙏వాళ్ళ అబ్బాయి కూడా చాలా గ్రేట్

SAI-cvgx
Автор

ఒక్కసారిగా నా కల్లోల్లోంచి నీళ్ళొచ్చినయ్ అన్నా... నువ్ చేసిన గొప్ప పనికి నిజంగా ని ఆలోచన కి పాదాభివందనాలు.. అన్న నువ్ గ్రేట్. నువ్వు గ్రేట్ అంతే.. 🙏🙏🙏👌👌👌

BuramMadhavanaresh
Автор

👏👏👏 తండ్రికి తగ్గ బిడ్డగా తల్లికి తగ్గ కొడుకుగా చెల్లి తగ్గ అన్నగా అందరి ప్రేమను పొందుతూ.... నీకు నా అభినందనలు

maruthotihareeshpandu
Автор

What a lovely human this brother is
How did he came up with something so special
Tears can't stop after watching this lovely family reunion 😭

iftunasrin
Автор

సూపర్ అన్న తండ్రి లేని బాధని తీర్చారు మీలాంటి అన్న అందరికీ ఉండాలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏

kuppavijayalaxmi
Автор

అసలు మాటలు రావడం లేదు అన్న😢
వీడియో చూశాక కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు...
అమ్మ లేకపోతే రోడ్డు పక్కన ఉన్నవాలని ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు....
but నాన్న లేకపోతే ఆ పిలుపు మళ్ళీ జీవితంలో ఎవరిని పిలవలేము. that is

అమ్మ నాన్న ఉన్నపుడు వాళ్ళతో ప్రేమగా చూసుకోండి ఫ్రెండ్స్...❤❤

bjwslyjoy
Автор

మాటల్లేవు వీడియో చూస్తుంటే కళ్ళల్లో 😭😭తప్ప ఇంతమంచి అన్నా ఉండడం నిజం గా ఆ చెల్లీ అదృష్టం, అంత మంచి కొడుకు ఉండడం ఈ తల్లి అదృష్టం కూడానూ 😍 ఈ వీడియో నిజం గా అందరినీ హృదయాన్ని కదిలించింది
ఆ రూపాన్ని అంత సహజం గా ఒరిజినల్ గా తీర్చి దిద్దిన కళాకారునికి హ్యాట్సాఫ్👏 🙏💐

neerukundiusha
Автор

ఏమీ మాట్లాడక లేకున్నా. వీడియో చూస్తే కళ్లలో నీళ్లు ఆగడం లేదు. నిజంగా మీ ఐడియా కి నా జోహారు. చెల్లి కి ఇంత కన్నా మంచి గిఫ్ట్ ఉండదు కదా. ఒక తండ్రి లా చాలా చాలా బాగుంది. GOD BLESS YOU &YOUR FAMILY

manjukune
Автор

Hats off బ్రదర్ మీ చెల్లి కి లైఫ్ లో మర్చి పోలేని గిఫ్ట్ ఇచ్చారు. God bless you

garapatiaruna
Автор

ఈ కాలంలో నీలాంటి కొడుకుని కన్నా ఆ తండ్రి ఎంత అదృష్టవంతుడో...👏👏👌👌👌🙏🙏🙏

NihanshGoud-kixz
Автор

This gentleman lived a great life and blessed with loving wife and loving son and daughters. Good relativves. Blessed life. Was loved when he was alive and more loved when he was not there. Great tribute to a father. Can't be better than this. Man, you are a good son and god bless you.

MS-xnek
Автор

Hat's off to who ever made this 😍 this is completely awesome moment 🥰 . తండ్రి లేని బాధ అనేది మాటల్లో వివరించలేనిది అలాంటిది ఆ లోటుని ఇలా తీర్చారు this is greater than greatest thing ever happened in her whole life.

kiranbarla
Автор

Tears in my eyes literally.... hatsoff the bride's brother who made this possible...this is memorable n valuable gift

kollimadhuri
Автор

అన్న ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన సమయంలో మీ చెల్లి లే కళ్ళలో ఆనందం సంతోషం మాటల్లో చెప్పలేను ...
మీ చెల్లి కోరికను ఆశను నెరవేర్చాలని మీ ఆలోచన చాలా చాలా గొప్పది అన్నయ్య.
ఈ పెళ్లి ద్వారా తండ్రి కూతురు ప్రేమ ఎంతో గొప్పది అని తెలియజేశారు మీరు...
మీ సర్ ప్రైజ్ మీ చెల్లి కె కాదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కి.
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ఉదయాన్ని కలిచివేసింది కంటతడి పెట్టించింది ...
మీ నాన్నగారి ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని మేమందరం దేవుని ప్రార్థిస్తున్నాము...

mustikovelalovelykumar
Автор

Almost 7 million views in 8 days. Among all the viewers definitely 6 million viewers would have felt emotional and saw with non stop tears. The baground bahubali song might not taken this much efforts. The video definitely brings the change in N no.of sons in no.of families. Any way the credit goes to the Son. This shows his desire towards his family happiness at peaks.

Raj--nc
Автор

అందరూ కలిసి అతని తో పాటు ఉన్నంత గా పిల్ అవుతున్నరు అందరి కళ్ళల్లో బాధ మరియు ప్రేమ ఆత్మీయ అనురాగము కనిపించింది వావ్ సూపర్

dharathivideosintelugumada
Автор

నేను చూసి అచ్చం మనిషి అనుకొన్న కానీ తండ్రి లేని లోటు ని తీర్చినవ్ చూడు సూపర్ బ్రో 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

ghanumanth
Автор

ముందుగా జీవితం లో మరిచిపోలేని బహుమతి ఇచ్చిన ఆ అన్న కి హ్యాట్సాఫ్, , డబ్బున్న వాళ్ళు కాబట్టి లక్షలు ఖర్చు అయిన వెనక్కి తగ్గక వాళ్ల నాన్న ప్రతిమ తయారు చేశారు, అదే నాన్న లేక పెళ్లి చేసే స్తోమత లేని పేద ఇంటి ఆడపిల్లలు ఎంత మంది ఉన్నారో కదా? వాళ్ల నాన్న పేరు మీదుగా కొంత మంది పేద ఇంటి ఆడపిల్లల పెళ్ళి నాన్న స్థానం లో ఉండి చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది అని నా అభిప్రాయం...

Mahesh
Автор

అన్న మీ నాన్న గారు లేని లోటును తీర్చే ప్రయత్నం చేశారు చూడండి మీరు చాలా గ్రేట్, మీ లాంటి కొడుకులకు జన్మనిచ్చిన మీ అమ్మ గారు, ఆనంతలోకంలో ఉన్న మీ నాన్న గారు చూసి చాలా గర్వపడతారు అన్న. మీలాంటి కొడుకులు ఈ సమాజానికి చాలా అవసరం అన్న. కానీ మీ నాన్న గారు ఆ విగ్రహం చూస్తే నిజంగా మీ మధ్యనే సజీవంగా ఉన్నారు అనిపిస్తుంది.ఆ విగ్రహం తయారుచేసిన ఆ కళాకారులకు మా అందరి తరుపున కృతజ్ఞతలు తెలియజేయండి అన్న. ఆ వీడియో చూస్తూ ఉంటే మా కళ్ళలో ఏదో తెలియని ఒక భావోద్వేగముతో కళ్ళలో నుంచి నీళ్లు తిరిగాయి అన్న. చాలా చాలా బాగుంది అన్న.

tankalasatyannarayana
Автор

She is fortunate to have brother who is caring and being through thick and thin.The replica of father is just so real and can't stop my tears throughout.

Creativeviiibes