Ananda sagara muralidhara/Bhajana songs

preview_player
Показать описание
లిరిక్స్ కోసం క్రింద 👇 చివరిలో ఇవ్వడం జరిగింది గమనించలరు Playlists:-

శ్రీ శిరిడీ సాయిబాబా భక్తి గీతాలు:-
------------------------------------------------------------------------
శ్రీ పాండురంగ స్వామి భక్తి గీతాలు
----------------------------------------------------------------------
శ్రీక్రిష్ణ భక్తి గీతాలు
----------------------------------------------------------------------
శ్రీ కనకదుర్గ భక్తి గీతాలు
----------------------------------------------------------------------
శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు
----------------------------------------------------------------------
శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తి గీతాలు
----------------------------------------------------------------------
శ్రీరామ భక్తి గీతాలు
----------------------------------------------------------------------
శివుని భక్తి గీతాలు
-------------------------------------------------------------------------------------------------

Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting YouTube about a Copyright Infringement....Thank You..!" సాకీ-కొండంత ఆశతో కోరి కోరి వచ్చాము
నీ అండ చేర్చుకో నా వేణుగోపాల
ఎన్నెన్ని జన్మలో ఎదురు చూసి వచ్చాము
నీ దర్శన భాగ్యము మాకిమ్ము మురళీధర

పల్లవి:-
ఆనందసాగరా మురళీధర
మీరా ప్రభు రాధేశ్యామ వేణుగోపాల
చ1)
నంద యశోద ఆనంద కిశోర
జై జై గోకుల బాల శ్రీ వేణుగోపాల
చ2)
కౌసల్యా సుప్రజా రామచంద్ర
సీతామనోహర రాఘవేంద్ర
చ3)
ఎక్కడ ఉన్నావో గోపిలోల
దిగివచ్చి మమ్ములను దీవింపరా

దరువు ఆలాపన

నందలాల నవనీతచోర నటవర లాల గోపాల
దేవకీ వసుదేవ కుమారా దేవ దేవ గోపాల
స్వామి దేవ దేవ గోపాల-2
Рекомендации по теме
Комментарии
Автор

సూపర్ గా పాడతారు మీ సమాజం వారు ముఖ్యంగా తాళం విశేషముగా ఉంటుంది

sivabrahmamsomisetty
Автор

Meru chala baga padutunnaru krishna patalu padandiii

anilchilakala
Автор

అమ్మ గారు ఆనంద సాగరా మురళిధరా
చాలా చాలా ఆనందంగా పాడారు శుభాకాంక్షలు స్వామి యే శరణం అయ్యప్ప

shivasepala
Автор

Nice. లిరిక్స్ ఇచ్చినందుకు థాంక్స్ అండి

srigurudevadattaaudios
Автор

అక్క చాలా బాగుంది భజన తాళం శృతి లయ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు, , 👌👌👌

srichintu
Автор

Nageshwari, umamaheswari, gari bhajana patalu chala sravyanga unnavi dhanyavadamulu

yugenderreddy
Автор

Start chesina Krishna song continue cheste bagundedi

grm
Автор

మేడం గారు మీరు భజన పాటలు చాలా బాగా పడుతున్నారు చాలా మంచి వాయిస్ ❤

naidu
Автор

congratulations for reaching views UMA garu papb

buthurubhakthichannel
Автор

మీ పాటలు ప్రతి రోజు వింటాము చాలా ఆనందంగా ఉంటుంది

vongolusreekrishnamraju
Автор

చాలా మంచి కలెక్షన్ sir చాలా క్లుతపంగా పాడేరు

bhaskarramapolaki
Автор

Excellent song sister. Srikrishna meeda elanti songs cheppina adbuthangane vuntay. Hare krishna. 🙏

lalitha
Автор

This song is in Sai Bajan .you have sung
This song very well
Sai bless you always .

krishnaiahmuddunoor
Автор

Mahaswari mee gonthu nijanga janki susela undhi

ramachandrareddy