Health Benefits of Ragi Malt | Finger Millets Benefits | Health Tips In Telugu | Manthena Official

preview_player
Показать описание
Health Benefits of Ragi Malt | Finger Millets Benefits | Health Tips In Telugu | Manthena Official

రాగి జావ ఏ వయసు వారు తీసుకోవాలి

అన్ని వయసుల వారికి రాగి జావ అవసరమా

మొలకెత్తిన విత్తనాలు తో లభించే పోషకాలు కంటే రాగి జావ శ్రేష్ఠ మా

కురువృద్ధులు తీసుకోవాల్సిన జావా ఏమిటో తెలుసుకోండి

అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయితే ఆలస్యమెందుకు తక్షణమే డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమానికి ఫోన్ చేయండి.

అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్ అందుబాటులో ఉంటారు,
మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.

డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.

Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇

We will drop the most awaited health secrets in your inbox 💌

Still have queries, Want a FREE doctor consultation 😍
We answer your calls from 7am - 9pm 💖
Here is the FREE doctor consultation number 👉 08632333888 / 9848021122

If you want more videos from us then also check our "Good Health" & "Health Mantra" Channels...

Watch the all-new "Andariki Arogyam" Series in Zee Telugu everyday morning @ 8:30am

------------------------------------------------------------------------------------------------------------------------
manthena satyanarayana raju latest videos,manthena satyanarayana,manthena satyanarayana raju,ragi malt benefits, health tips, ragi java, health tips in telugu, finger millet, ragi malt for weight loss, ragi malt recipe, ragi malt, how to make ragi java, raagi malt, ragi ambali, health benefits of ragi malt, finger millet, health tips in telugu, best health tips, health benefits, finger millet health benefits, ragi, ragi malt, health benefits of finger millet, ragi health benefits weight loss recipes, health benefits of ragi flour, health benefits of ragi, ragi health benefits, ragi java benefits in telugu, ragi java vupayogalu, finger millet benefits, finger millet benefits in telugu, finger millet, finger millet health benefits,ragi java tagadam valla upayogalu, ragi java tagadam valla labhalu, ragi java tagite telugu, ragulu benefits in telugu, ragi java benefits in telugu, ragi java eppudu tagali,
------------------------------------------------------------------------------------------------------------------------

#manthenaofficial #healthrecipe #ragijava #drmanthenaofficial #manthenasatyanarayanraju #drmanthenasatyanarayanaraju
Рекомендации по теме
Комментарии
Автор

నా జీవితం అయిపోయింది అని నేను అనుకున్న రోజుల్లో నాకు ఒక భగవంతుడి లా న జీవితంలోకి వచ్చారు మి పదాలకి నా నమస్కారం🙏🙏🙏

bestfriendbojja
Автор

ఎందుకు రాగి జావ తాగనవసరం లేదో చాలా వివరంగా చెప్పారు 👏👏 నా kids కి మొలకలు (వజ్రసమానం)తినిపిస్తున్న tq sir. మీ మాటలు వజ్రసమానం🙏

anushaa
Автор

సార్, మీరు ఒకలాగా చెప్తున్నారు. ఇంకొకరు ఇంకోలా చెప్తున్నారు. ఒకరు ఒక విషయాన్ని మంచిది అంటారు ఇంకొకరు అదే విషయాన్ని మంచిది కాదు అంటారు. మేము ఎవరి మాట నమ్మాలి.?ఇలా విని విని నాకు ఒక్కటి అర్థం అయింది. ఎవరి ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉండదు. ఎవరి అనుభవాలు వాళ్లకు మాత్రమే సొంతం .

thebox
Автор

What ever you eat
Eat limited and less quantity.
Don't ever make your stomach full
Eat small quantity
Simple step for happy long life

chakkakishore
Автор

సార్ మీకు మా 🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు మీరు చెప్పే విధానాలు పాటిస్తున్న ను ఆరోగ్యం చాలా బాగుంది very very thankyou sir మీకు

aswarthanarayanab
Автор

గురువు గారి పాద పద్మాలకు నా నమస్కారాలు. మీరేమి అనుకోపోతే గురువు గారు, నేను బంగారం, వజ్రాలు రెండు తీసుకుంటాను. ఎందుకంటే బంగారంలో వజ్రాలు పొదగవచ్చు కనుక 😋😋😋😋😋

rajk
Автор

ఓం నమ: శివాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ విష్ణు రూపాయ నమ: శివాయ

bhakthidhaara
Автор

Hello, , sir 🙏🙏ragi java explain baga chesaru Thanku very much sir...

nagaman
Автор

రాగి జావా తాగడం మంచిదే లెండి...మరీ తీసిపాడేయడం పద్దతి కాదుగా...మొలకలు తినడం ఇంకా మంచిదే...కానీ రాగి గంజి తాగొద్దు అని మాత్రం చెప్పొద్దండి...🙏🏽🙏🏽🙏🏽

jaanurk
Автор

Namaskaram Raju garu.
బాగా చెప్పారు. కృతజ్ఞతలు.

cvnsprasaadchunduri
Автор

Sir, I agree with your points. But, consuming molakalu for the gastrointestinal issues people really worsens where Ragi gives a soothing effect. It's my practical experience.

muralik
Автор

మీరు మా కోసం చాలా కష్టపడి చెప్పుతున్నారు తప్పకుండా ఆచరిస్తాం 🙏🙏🙏🙏డాక్టర్ గారు

mutyalasrinivasarao
Автор

Meeru 100% correct ga chepparu molakalu famous avvaledhu ndhuk ante dhaniki chaakiri(work) yekkuva n naak 23yrs 65kg molakalu try chesanu okasari manchiga vasthay inko sari raavu so visugu chendi bundh chesanu sir 😭

dearkaantham
Автор

Molakalu thinte gas form avuthundi kaani raagi java thagithe aa symtom ledu ga sir

ashokkasthala
Автор

Hai sir post a video on which time is best for sabja seeds for belly loss

Manasachitti-qt
Автор

Instant making process of ragi jawa is very easy, germination of seeds takes more time

sampalaravikumar
Автор

I added jowar ragi in my diet yes they are nutritious

roxstarakhil
Автор

Good guide lines sir your used so many people in so many easy ways to good food in life

venkateshv
Автор

మీరు చెప్పింది నిజం మేము ఆచరిస్తున్నాము

srinivasareddy
Автор

Plzz do Apploade how to prepare ragi java by manthena sir

kattubadijyothsna