Kalady Adi shankaracharya Janmabhoomi full tour in telugu | Kanakadhara house | Kochi | Kerala

preview_player
Показать описание
Kalady Adi shankaracharya Janmabhoomi and Kanakadhara house complete information in Telugu. Here we provide a complete tour of Kalady in Telugu, which means how to reach Kalady, Kalady Accommodation and Food, Kalady places to visit, Budget for Kalady trip, etc.

Best of India in 365 days Episode 95 - Adi shankaracharya Janmabhoomi

#bestofindiain365days #nandasjourney #kalady #shankaracharyabirthplace #kanakadharahouse #kerala #telugutraveller #telugutravelvlog #templeguide

Shankaracharya Janmabhoomi Yatra Budget: Rs.4000(by train)
Food charges - Rs.400 per person per day
Accommodation - Around Rs.800 - Rs.1500 per day
Kochi to Kalady Punnarcode Cab Round trip - RS.2500
Other expenses - Rs.1000

Train Details:
17230 - Sabari Express
11:50 PM - SC (Secunderabad)
11:55 PM - TPTY (Tirupati)
12:55 PM - ERN (Ernakulam Town)

12626 - Kerala Express
06:25 PM - WL (Warangal)
10:30 PM - BZA (Vijayawada)
04:45 AM - TPTY (Tirupati)
04:55 PM - ERN (Ernakulam Town)

13351 - Dhn Alappuzha E
08.15 AM - VSKP (Visakhapatnam)
12.20 PM - RJY (Rajahmundry)
03.10 PM - BZA (Vijayawada)
12:40 PM - ERS (Ernakulam Junction)

17229 - Sabari Express
11:15 AM - ERN (Ernakulam Town)
12:05 AM - TPTY (Tirupati)
12:20 PM - SC (Secunderabad)

13352 - Allp Dhn Expres
07:20 AM - ERS (Ernakulam Junction)
05.15 AM - BZA (Vijayawada)
07.30 AM - RJY (Rajahmundry)
01.10 PM - VSKP (Visakhapatnam)

12625 - Kerala Express
04:25 PM - ERN (Ernakulam Town)
04:45 AM - TPTY (Tirupati)
10:55 AM - BZA (Vijayawada)
01:03 PM - WL (Warangal)
Рекомендации по теме
Комментарии
Автор

ఆదిశంఖరాచార్యులు గురుంచి చాలా చక్కటి వీడియో చేశారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే వీడియో మొదట్లో ఒక చక్కటి ఫ్లూట్ మ్యూజిక్ వినిపించారు... అద్బుతం గా ఉంది.

k.v.srinivas
Автор

ఎంత మంచి వీడియో చేసారండి నందా గారు చాలా అద్భుతంగా ఉన్నది ధన్యవాదాలు

satyaveni
Автор

మీ వీడియో చాల బాగా ఉంటాయి వివరములు క్లీయర్ గా ఉంటాయి మీకు థ్యాంక్స్

adinarayana
Автор

అద్భుతః 👏👏 నేను కూడా ఎప్పుడో ఒక్కపుడు వెళ్తాను అని చిన్న ఆశ, నాకూ చాలా ఇష్టం 😍

devarakondasairam
Автор

ఓం నమో శ్రీ ఆది శంకరాచార్యుల వారి కి 👣🙏ఓం శ్రీ మాత్రే శ్రీ మహాలక్ష్మీ దేవి నమో నమః 👣🙏అక్కడకు వెళ్లి చూడలేని వాళ్లకు చాలా చాలా బాగా దర్శనం చేయించారు ధన్య వాదాలు మీకు

padmaa
Автор

సేవ అంటే ఏదేదో కాదు ఇలాంటివే అక్కడిదాకా వెళ్లలేని వృద్ధులు తెలియని వారి కి ఇల్లాంటివే ఎంతో మెలుచేస్తాయి మీరు చాలా గొప్ప వారు మీ వాయిస్ ఎంతో ఈ distrubance లేకుండా చక్కగా వివరించారు అతి తిందరలో అక్కడికి వెళ్లాడానికి ప్రయత్నిస్తాను మిమ్మల్ని అప్పుడు గుర్తుచేసుకుంటాను 🙏🙏

sreeramduvvuri
Автор

You took so much risk by traveling in bus and auto and to shoot the places with detailed information. Thanks a lot 🙏

gopireddyvenkateswarareddy
Автор

సరళంగా, అర్థమయ్యే విదంగా, ఉపయోగపడే విదంగా వున్నా వీడియో Thank you

balimiseshuseshu
Автор

మీ వీడియోలు చాలా బాగా ఉపయోగ పడతాయి నందగారు. మీ వీడియో చూసి మేము కార్లో ప్లాన్ చేస్తున్నాము. ఈ కేరళ ట్రిప్. ఇదే కాదు లాస్ట్ త్రీ years నుంచి మిమ్మని ఫాలో అయ్యి చాలా places cover చేయగలిగాము. ఇప్పుడు గురువాయూర్, తీసుర్ అతిరాపల్లి వాటర్ ఫాల్స్ చూసి కాలడి కి 25dec 24 లో ప్లాన్ చేశాం. Thank you

ravikrishna
Автор

I am from Tamilnadu i loved this video

Every one of us should visit this place, Kanchi mutt, Sri Rangam and pay our pranams to the great saints

baala
Автор

చాలా చక్కగా చెప్పారు అన్నగారు🙏🏽🙏🏽🙏🏽🙏🏽 ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర శంకర ఆది శంకర నమో నమః🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

srinivasnaidun
Автор

Pilgrim darsan places meekante Baga chupinche vallu asalu ledu bro mana South lo ne ❤❤thanks for ur videos

laughoutloud
Автор

గురుభ్యో నమః గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ తస్మై శ్రీ గురువే నమః శివోహం శివోహం శివోహం

AhmedAli-hqlu
Автор

వీడియో చాలా బాగుంది కొత్త కాదులే సందర్శకులకు మంచి ఉపయోగకరంగా నుండి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది

narasimharaobonagiri
Автор

వీడియో మొదట్లో మ్యూజిక్ సూపర్...
జయ జయ శంకర హర హర శంకర...🙏

naveen_narasimha
Автор

Chala thanks andi. Kaladi Adi Shankara guruvula janma sthalam, Kanakadhara Lakshmi temple unna place choopincharu. Video chala bagundi. Vivarinchi baga chepthunnaru. Once again thanks andi.

vijayalakshmikopparthi
Автор

Greetings from Kanakadhara Mahalakshmi temple, Punnorkode, Pazhamthottam, Ernakulam Dist, Kerala

MrMusicswami
Автор

Fantastic description brother. I enjoyed this episode ❤

prask
Автор

హర హర శంకర 🚩🙏🏻
జయ జయ శంకర🚩🙏🏻
శంకర భగవత్పాదులు పుట్టిన స్థలం...., 👌🏻👌🏻
జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️

ananthavihari
Автор

Good information about..Bhagwat Sri Shankaracharya 🙏🙏🙏

yerragardens