𝙅𝙤𝙝𝙣 𝙒𝙚𝙨𝙡𝙮 𝙒𝙤𝙧𝙨𝙝𝙞𝙥 𝙨𝙤𝙣𝙜𝙨 || 𝙃𝙤𝙨𝙖𝙣𝙣𝙖 𝙈𝙞𝙣𝙞𝙨𝙩𝙧𝙞𝙚𝙨 || 𝐉𝐨𝐡𝐧 𝐖𝐞𝐬𝐥𝐞𝐲 𝐒𝐨𝐧𝐠𝐬 𝐉𝐮𝐤𝐞𝐛𝐨𝐱 || 𝙀𝙗𝙚𝙣𝙚𝙯𝙚𝙧 𝙈𝙚𝙡𝙤𝙙𝙞𝙚𝙨 ||

preview_player
Показать описание
►Vocals : Pastor. John Wesly Garu
►Special Credits : Hosanna Ministries

"Dear Brothers and Sisters in Christ,
God is Spirit and those who worship him must worship in spirit and in truth. (John 4:24​).
God doesn't desire anything from us but only worship of him with a whole heart and rightful spirit.
Let us lift our hands in praise and worship. Let the fragrance of praise fill our heart and reach the Almighty and soak ourselves in His Holy presence.

# The purpose of this channel is only to spread the gospel of Christ and to encourage the faith of Christians. Here you can find all the christian songs with lyrics #
----------------------------------------
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
SUBSCRIBE "Ebenezer Melodies" Channel for Unlimited Spiritual Songs and Messages
_________________________
Copyright Disclaimer:

Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
--------------------------------------------
⚠️Copyright : Copyright to respective Originals/Parties.I have no financial interests in spreading the files. I made this song to spread the Gospel Music All over the World !!
------------------------------------------
Thank you,
May God bless you

latest christmas songs 2022
latest christmas songs 2021
latest christmas songs 2023
latest christmas songs 2018
latest telugu christmas songs
christmas songs by JK Christopher
telugu christmas melodies
telugu christmas songs jukebox
christmas songs jukebox 2021

#EbenezerMelodies #Ebenezerprayertemple #teluguchristianjukebox #teluguchristiansongs​ / #christiantelugusongs​ / #newteluguchristiansongs​ / #ChristianDevotionalSongs​ / #teluguchristiansongs2020​ / #2020teluguchristiansongs​ / #latestnewteluguchristiansong2020​ / #2020newteluguchristiansongs2020​ / #teluguchristiansongs2020​ / #christiannewtelugusongs2020​ / #famousteluguchristiansongs2020​ / #newlatestteluguchristiansongs2020​ / #christiantelugusongs2020​ #hearttouchingteluguchristiansong2020​ #christianbrethernassembly​ / #alllatestteluguchristiansongs2020​ ​ ​ #Ebenezerprayertemplesongs #ebenezerprayertemple #teluguchristiandeviotionalsongs2020​ #teluguchristiannewcalvarytemplesongs​ / #teluguchristiankidsworshipsongs​ / #teluguchristianrajprakashpaulsongs​ / #trendingchristiansongs #trendingbiblesongs​ / #trendingchristmassongs​ / #trendingeastersongs​ #Teluguchristiansongs​ #Teluguchristianmusic​ #akumarthidaniel​ #Teluguchristiantracks​ ​ #Rakshanakumar​ #SharonSisters​ #JKChristopher​ #LatestTeluguChristiansongs2019​ ​ #garikipatisudarshansongs​ #ommijohnphillip​ #LillianChristoper​ #PhilipGariki​ #RamyaBehera​ #Dhanunjay​ #NissiJohn​ #Gunturrajasongs​ #hosannaministriessongs​ #johnweslysongs​ #arstevensonsongs​ #stephenpaulsongs​ #berchmanssongs​ #Jesuscallssongs​ ​ #teluguchristianchristmascharoals​ #rajprakashpaulsongs​ #jonahsamuelsongs​ #ucvcministriesshortfilms​ #NewSharonsisterssongs​ #JkChristopherLatestsongs​ ​ #akumarthydanielsongs​ #Sirivellahanok​ #gutikalajashuasongs​ #anilkumarsongs​ #sujeevkumarsongs​ #nissipaulsongs​ #immanuelpaulsongs​ #blessieweslysongs​ #samuelkarmojisongs​ #anandhaykumarnelloresongs​ #jebathotajageethamulu​ #yesannasongs​ #spbaluteluguchristiansongs​ s​ ​ #shalemrajusongs​ ​ #teluguchristianworshipsongs​ #tamilchristianworshipsongs​ #hindichristianworshipsongs​ #hindieastersongs​ ​ #teluguchristiannewyearsongs​ #hindichristiannewyearsongs​ ​ #teluguliveworshipsongs​ #teluguchristianmessages​ #ezrasastrymessages​ #satishkumarmessages​ #hosannalatestnewyearsong​ #hosannaministriessongs​
Рекомендации по теме
Комментарии
Автор

What beautiful melodious songs great singer, I feel the presence of the Holy spirit and Heavenly peace.

bensamvangore
Автор

నీవే హృదయ సారధి - ప్రగతికి వారధి

నీ స్నేహమే సౌభాగ్యము - సంక్షేమ సంతకం

నా పాటకే సౌందర్యము - నీవే యేసయ్యా



1. మదిలో చేదుజ్ఞాపకాల విలయ వేదిక కూల్చి "2"

చిగురాశల దిశగా నను పయనింపజేసినా

నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో

కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే

" నీవే హృదయ "



2. నీవు లేని జీవితం ప్రళయసాగరమే "2"

దిక్కుతోచని సమయములో నీవేదిక్సూచివై

చుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలో

కనుపాపగ నను కాచిన నామంచి కాపరి

" నీవే హృదయ "



3.చేరనైతి కోరనైతి స్నేహ సౌధము "2"

చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి

చావైనా బ్రతుకైనా నీకోసమే ప్రభు

చాటింతు నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమ సాగరా

" నీవే హృదయ "



నీవే హృదయ సారధి - ప్రగతికి వారధి

నీ స్నేహమే సౌభాగ్యము - సంక్షేమ సంతకం

నా పాటకే సౌందర్యము - నీవే యేసయ్యా

divyasnehithabezawada
Автор

పల్లవి:

దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా

పూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమా ||2||

జీవదాతవు నీవని శృతిమించి పాడనా

జీవధారవు నీవని కానుకనై పూజించనా ||2||

అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే

స్వరార్చనచేసేదా నీకే - నా స్తుతులర్పించెద నీకే

||దీనుడా ||

చరణం:

1.సమ్మతి లేని సుడిగుండాలే - ఆవవరించగా

గమనము లేని పోరాటలే - తరుముచుండగా

నిరుపేదనైనా నా యెడల - సందేహమేమీ లేకుండా

హేతువేలేని - ప్రేమ చూపించి - సిలువ చాటునే దాచావు ||2||

సంతోషము నీవే - అమృత సంగీతము నీవే

స్తుతి మాలిక నీకే - వజ్ర సంకల్పము నీవే

||దీనుడా ||



2.సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శివై

నిత్య నిబంధన నాతో చేసిన - సత్యవంతుడా

విరిగి నలిగిన మనసుతో - హృదయర్చనే చేసేద

కరుణ నీడలో - కృపవాడలో - నీతో ఉంటే చాలుయ్యా ||2||

కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా

విశ్వాసము నీవే - విజయ శిఖరము నీవేగా

||దీనుడా ||



3.ఊహకందని ఉన్నతమైనది - దివ్య నగరమే

స్పటికము పోలిన సుందరమైనది - నీ రాజ్యమే

ఆ నగరమే లక్ష్యమే - మహిమత్మాతో నింపినావు

అమరలోకాన - నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను ||2||

ఉత్సాహము నీవే - నయనోత్సవం నీవేగా

ఉల్లాసము నీలో - ఊహల పల్లకి నీవేగా

||దీనుడా ||

Yourboat
Автор

నీవే నా సంతోషగానము
రక్షణశృంగము మహాశైలము ॥2॥
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు ॥2॥
॥నీవే నా సంతోషగానము॥
1॰
త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి ॥2॥
నీ ప్రేమతో నన్నాకర్షించినావు
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ॥2॥
ఎదురింతు నీ ప్రేమతో
॥నీవే నా సంతోషగానము॥
2॰
వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి ॥2॥
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం ॥2॥
॥నీవే నా సంతోషగానము॥
3॰
నిర్జీవమైన ఈ లోయయందు
జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ ॥2॥
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు ॥2॥
॥నీవే నా సంతోషగానము॥



11) కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి (2)
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2)
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే                  ||కృపా క్షేమము||

నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2)
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే                  ||కృపా క్షేమము||

నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని (2)
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే                  ||కృపా క్షేమము||

divyasnehithabezawada
Автор

Amen Amen Amen Praise The Lord Jesus Christ

chaithanyakumarkondaveeti
Автор

నీవే హృదయ సారధి ప్రగతికి వారధి
నీ స్నేహమే సౌభాగ్యము సంక్షేమ సంతకం
నా పాటకే సౌందర్యము నీవే యేసయ్యా

మదిలో చేదు జ్ఞాపకాల విలయ వేదిక కూల్చి
చిగురాశల దిశగా నను పయనింపజేసినా
నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో
కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే|| నీవే హృదయ ||

నీవు లేని జీవితం ప్రళయసాగరమే
దిక్కు తోచని సమయములో నీవే దిక్సూచివై
చుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలో
కనుపాపగ నను కాచిన నా మంచి కాపరి|| నీవే హృదయ ||

చేరనైతి కోరనైతి స్నేహ సౌధము
చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి
చావైనా బ్రతుకైనా నీ కోసమే ప్రభు
చాటింతును నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమ సాగరా|| నీవే హృదయ ||

Yourboat
Автор

కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే
నిరంతరం నేను ప్రకటించెద ||2||
నా పైన ప్రేమ చూపించి
నా కొరకు త్యాగమైతివే
నా యేసయ్యా సాత్వీకుడా
నీ కోసమే నా జీవితం ||2|| ||కరుణా||

చరణం-1:

ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము
నా హృదయసీమలోనే సందడిని చేసెను |2|
అణువణువును బలపరచే
నీ జీవపు వాక్యమే
ప్రతి క్షణము దరిచేరి నన్నే తాకెను ||2||
ఆ వాక్యమే ఆరోగ్యమై –
జీవింపచేసి నన్నే నడిపించెను ||కరుణా||

చరణం-2:

ఈ వింత లోకములో నీ చెంత చేరితిని
ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని ||2||
నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే
అనుదినము మకరందమే
నీ స్నేహబంధము ||2||
ఆ ప్రేమలోనే కడవరకు నన్ను –
నడిపించుమా స్థిరపరచుమా ||కరుణా||

చరణం-3:

నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై
నాకున్న ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది |2|
నా కోసం నిర్మించే సౌందర్య నగరంలో
ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం ||2||
తేజోమయా నీ శోభితం –
నే పొందెద కొనియాడెద ||కరుణా||

santusantosh
Автор

God bless you Anna super song anna 🙏 price the lord

SeshirekaR
Автор

ప్రేమేశాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు
మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే
నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యని వలెనే
నిరంతరం నీ మాటతో ప్రకాశింప చేసేదవు

అమరమైన నీ చరితం విమలమైన నీ రూధిరం
ఆత్మీయముగా ఉత్తేజ పరచిన పరివర్తన క్షేత్రము
ఇన్నాళ్లుగా నను స్నేహించి ఇంతగా ఫలింప చేసితివి
ఈ స్వర సంపధనంతటితో అభినయించి నే పాడేదను
ఉండలేను బ్రతుక లేను నీ తోడు లేకుండా
నీ నీడ లేకుండా.... " ప్రేమేశాశ్వతమైన "


కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చే శోధనలో
ఖడ్గము కంటే బలమైన నీ వాక్యం ధైర్యామిచ్చే నాశ్రమలో
కరువు సీమలో సిరులొలి కించెను నీ వాక్య ప్రవహము
గగణము చీల్చి మా పైన దీవెన వర్షము కురిపించితివి
ఘనమైన నీ కార్యములు వివరింప నా తరమా
వర్ణింప నా తరమా " ప్రేమేశాశ్వతమైన "



విధి రాసిన విషాద గీతం సమసి పోయే నీ దయతో
సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చి తివి
మమతల వంతెన దాటించి మహిమలో స్దాన మిచ్చితివి
నీ రాజ్యములో జేస్టులతో యుగయుగములు నేప్రకాశించనా - నా పై ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు
మరువలేను యేసయ్యా " ప్రేమేశాశ్వతమైన "

Dakkumadugula Baby Raju

babyraju
Автор

Very meaningful and anointed songs. Every day if I don't hear these songs then my day is not complete.
Thank you and God bless you.

HEBSIBAK
Автор

దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా } 2
జీవదాతవు నీవని శృతిమించి పాడనా
జీవధారవు నీవని కానుకనై పూజించనా } 2
అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే
స్వరార్చన చేసిద నీకే నా స్తుతులర్పించెద నీకే|| దీనుడా ||

సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా
గమనములేని పోరాటాలే తరుముచుండగా
నిరుపేదనైన నాయెడల సందేహమేమి లేకుండా
హేతువేలేని ప్రేమ చూపించి సిలువచాటునే దాచావు } 2
సంతోషము నీవే అమృత సంగీతము నీవే
స్తుతిమాలిక నీకే వజ్రసంకల్పము నీవే|| దీనుడా ||

సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై
నిత్యనిబంధన నాతో చేసిన సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో హృదయార్చనే చేసేద
కరుణనీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా } 2
కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే విజయశిఖరము నీవేగా|| దీనుడా ||

ఊహకందని ఉన్నతమైనది దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది నీరాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు
అమరలోకాన నీసన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను} 2
ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో ఊహలపల్లకి నీవేగా|| దీనుడా ||



(5) ఆనందం నీలోనే – ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే – నాయేసయ్యా స్తోత్రార్హుడా /2/
అర్హతే లేనినన్ను ప్రేమించినావు
జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై /ఆనందం/

1. పదేపదే నిన్నే చేరగా – ప్రతిక్షణం నీవే ధ్యాసగా /2/
కలవరాల కోటలో – కన్నీటి బాటలో /2/
కాపాడే కవచముగా – నన్ను ఆదరించిన
దివ్య క్షేత్రమా – స్తోత్ర గీతమా /ఆనందం/

2. నిరంతరం నీవే వెలుగుని – నిత్యమైన స్వాస్థ్యం నీదని /2/
నీసన్నిధి వీడక – సన్నుతించి పాడనా /2/
నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా
సత్య వాక్యమే – జీవ వాక్యమే /ఆనందం/

3. సర్వ సత్యమేనా మార్గమై – సంఘ క్షేమమేనా ప్రాణమై /2/
లోకమహిమ చూడక – నీజాడను వీడక /2/
నీతోనే నిలవాలి – నిత్య సీయోనులో
నీదర్శనం నా ఆశయం /ఆనందం

divyasnehithabezawada
Автор

Amazing excellent songs thankyou very much brother 🙏🙏🙏🙏🙏

thadichakravarthy
Автор

(14) సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2)

ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2)
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో||

స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2)
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో||

కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2)
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా (2) ||సర్వ యుగములలో||


(15) అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి
అరుదైన రాగాలనే స్వరపరచి
ఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా

యేసయ్య నా హృదయ సీమను ఏలుమయ
నీ దివ్య సన్నిది చాలునయ

నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్ను
సర్వ సత్యములలో నే నడచుటకు
మరపురాని మనుజాశాలను విడిచి
మనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే

అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను
వెనుదిరిగి చూడక పోరాడుటకు
ఆశ్చర్యకరమైన నీ కృప పొంది
కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే

నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను
స్వర్ణ కాంతిమయమైన నగరము కొరకు
అమూల్యమైన విశ్వాసము పొంది
అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే

divyasnehithabezawada
Автор

నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2)
మహారాజవు
దేవుడవు
నజరేయుడా
కాపరివి (2) ||నా నీతి||

శ్రమలలో - బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను
వాక్యమే - కృపావాక్యమే - నను వీడని అనుబంధమై (2)
నీమాటలే - జలధారాలై - సంతృప్తి నిచ్చెను
నీమాటలే - ఔషధమై - గాయములు కట్టెను
నీ మాటే మధురం
మహారాజవు
దేవుడవు
నజరేయుడా
కాపరివి ||నా నీతి||

మేలులకై - సమస్తమును - జరిగించుచున్నావు నీవు
ఏదియు - కొదువ చేయవు - నిన్నాశ్రయించిన వారికి (2)
భీకరమైన కార్యములు - చేయుచున్నవాడా
సజీవుడవై - అధిక స్తోత్రము - పొందుచున్నవాడా
ఘనపరుతును నిన్నే
ప్రేమించే
నీవుంటే
నడిపించే నజరేయుడా
కాపాడే ||నా నీతి||

సంఘమై - నీ స్వాస్థ్యమై -‌ నను నీ యెదుట నిలపాలని
ఆత్మతో - మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2)
వరములతో - ఫలములతో - నీకై బ్రతకాలని
తుదిశ్వాస - నీ సన్నిధిలో - విజయం చూడాలని
ఆశతో ఉన్నానయా

నీ నా జీవితం
నిను చేరే ఆశయం తీరాలయ్యా
నిను ఆక్షణం. రావాలయ్యా ||నా నీతి||

Dakkumadugula Baby Raju

babyraju
Автор

Jesus loves you and your family sir 🙏 ❤️

prashanthg
Автор

Yesayya yevarni yela pattukuntado yevvariki teliyadhu alagu ani pichi veshalu vesevarni km dhutamu lo peduthadu Amen amen amen

AnilKumar-xumf
Автор

దేవుని కే ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్..

yenubarimanashe
Автор

నీ ప్రేమ నాలో మధురమైనది
అది నా ఊహకందని క్షేమ శిఖరము (2)
ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
పరవశించి నాలో మహిమపారతు నిన్నే
సర్వ కృపనిధి నీవు – సర్వాధికారివి నీవు
సత్యా స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే|| నీ ప్రేమ నాలో ||

చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో - కాదనలేదే నా మనవును నీవు (2)
హృదయం నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం
నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2)
ఇది నీ బహు బంధాల అనుబంధమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో ||

నా ప్రతి పదములో జీవము నీవే
నా ప్రతి అడుగులో విజయము నీవే (2)
ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాధా
నీడగా నాతో నిలిచే – నీ కృపాయే నాకు చాలును (2)
ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో ||

నీ సింహాసనము నను చేర్చుటకు
సిలువను మోయుట నేర్పించితివి (2)
కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు
ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో ||


7) నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని /2/
రాజులకే రారాజువు – కృపచూపే దేవుడవు
నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి /నా నీతి/
1. శ్రమలలో బహు శ్రమలలో – ఆదరణ కలిగించెను
వాక్యమే కృపా వాక్యమే – నను వీడని అనుబంధమై /2/
నీ మాటలే జల ధారాలై – సంతృప్తి నిచ్చెను
నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను
నీ మాటే మధురమ్! / రాజులకే /
2. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు
యేదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని /2/
భీకరమైన కార్యములు చేయుచున్నవాడ
సజీవుడవై అధికస్తోత్రము పొందుచున్న వాడ
ఘనపరతును నిన్నే!
ప్రేమించే యేసయ్యా – నీవుంటే చాలునయ
నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి /నా నీతి/
3. సంఘమై నీ స్వాస్థ్యమై నను నీయెదుట నిలపాలని
ఆత్మతో మహిమాత్మతో నను ముద్రించియున్నావు నీవు /2/
వరములతో ఫలములతో నీకై బ్రతకాలని…
తుదిశ్వాశ నీసన్నిధిలో విజయం చూడాలని…
ఆశతో వున్నానయ!
కరుణించే యేసయ్యా – నీకోసమే నాజీవితం
నినుచేరే ఆశయం తీరాలని – నిను చూసే ఆక్షణం రావాలయ్యా /నా నీతి/

divyasnehithabezawada
Автор

Praise is the lord 🙌 🙏 ✨️ super 🎵 👌 super 🎵 👌 song's

bokkajeevanajyothi
Автор

Price the lord brother I like your songs and spech brother pray for my family🙏🙏🙏

nirmalagovada