Lord Siva Mangalarathi || Lord Siva Devotional Songs

preview_player
Показать описание
Listen & Enjoy Lord Siva Mangalarathi Exclusive on Disco Recording Company.
Рекомендации по теме
Комментарии
Автор

Lyrics ✍️❤️

ఓం హర హర శివ శంభో
శ్రీ శివ శివ హర శంభో
భక్తవ శంకర దేవా
భావముల నడచగ రావా
హర హర శివ శంభో
మా హారతి గైకొనుమా!

ఓం హర హర శివ శంభో
శ్రీ శివ శివ హర శంభో
భక్తవ శంకర దేవ
భావముల నడచగ రావా
హర హర శివ శంభో
మా హారతి గైకొనుమా!

గంగాధర శివ దేవా
శుభముల నీయవయా
నిత్య శుభముల నీయవయా
జయ శంకర మహదేవా
జగముల నేలగ రావా
హర హర శివ శంభో
మా హారతి గైకొనుమా!

జయ శివ తాండవ రూపా
జయముల నొసగు మయా
స్వామీ జయముల నొసగు మయా
భక్త జనా వన దేవా
హే పరమేశ్వర రావా
శంకర మహదేవా
మా హారతి గైకొనుమా!

కరుణను చూపగా రావా
కాశీ మహదేవా
శ్రీ కాశీ మహదేవా
భోళా శంకర దేవా
నిరతము నమ్మితినయ్యా
మంగలమిది స్వామీ
జయ మంగలమిది స్వామీ!

త్రిశూల దారివి నీవు
త్రిభువన శ్రీ చరణా
హే త్రిభువన శ్రీ చరణా
డమరుక నాట్య స్వరూప
జయ మంగళ శివ దీప
మంగలమిది స్వామీ
జయ మంగలమిది స్వామీ!

ఓం హర హర శివ శంభో
శ్రీ హర హర శివ శంభో
భక్తవ శంకర దేవా
భావముల నడచగ రావా
హర హర శివ శంభో
మా హారతి గైకొనుమా!

ఓం హర హర శివ శంభో
శ్రీ హర హర శివ శంభో
భక్తవ శంకర దేవా
భావముల నడచగ రావా
హర హర శివ శంభో
మా హారతి గైకొనుమా
మా హారతి గైకొనుమా
మా హారతి గైకొనుమా!

saipavankumarreddy
Автор

ఓం నమ శివాయ ఓం నమశివాయ హర హర మహా దేవ శంభో శివ శంభో నమస్తే నమస్తే నమస్తే నమస్తే.

thokalasatyanarayana
Автор

ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమో నమః 🙏🕉️🌹🐕‍🦺🔱☘️🚩🥥🍌🪔💐🇺🇲🇺🇲🇺🇲

prasanthikanthety
Автор

Thanks. Shubhabinandanalu. Anni Mangalaharathulu chala- chala bagunnai.

shankaraiahkasala
Автор

Wonderful .... " Om tryambakam yajāmahe sugandhim puṣṭivardhana
urvā rukamiva bandhanān mṛtyor mukṣīya mā'mṛtāt "

WarzSchoolchild
Автор

Om namah shivaya❤
Om namah shivaya❤
Om namah shivaya❤
Om namah shivaya❤
Om namah shivaya❤
Om arunachala eshwara namaha❤
Om parwatiparameshwara namaha❤
Om parwatimateya namaha❤
Om namo narayanaya❤
Om shree matreya namaha❤
Om shree lakshminarayana swami namaha❤
Om bramhaya namaha❤
Om sarswati mateya namaha❤
Om bramhayasarswati namo namaha❤
Om kartikeya swami namaha❤
Om shree vallidevasena namo namaha❤
Om kartikeyashree vallidevasena namo namaha❤
Om vakratundaya namaha❤
Om siddibuddi namo namaha❤
Om vakratundayasiddibuddi namaha❤
Om sai ram❤
Om namo venkateshaya❤
Om shree alavelupadmavayiye namo namaha❤
Om namo namo namaha❤
Jai shree ram❤
Jai sitamata ki jai❤
Jai siyaram❤
Jai shree krishna❤
Radhe radhe❤
Jai shree krishnaradha❤
Jai hanuman ki jai❤
Jai mata❤

swatibukka
Автор

హారతి పాట బాగుంది స్క్రీన్ పై తెలుగు లిరిక్స్ పెట్టండి..

chinnakusuma
Автор

🌹ఓం నమః శివాయ 🌹🙏
శివ శివ శివ శివ శివ
శివ శివ శివ శివ శివ శివ 🌹🙏

Krishna-oxzx
Автор

Super Mangalaharatulu. Chala chala bagunnai.

shankaraiahkasala
Автор

Om namha shivya, om namha shivya, om namha shivya, om namha shivya, om namha shivya, om namha shivya, om namha shivya, om namha shivya, om namha shivya, om namha shivya, om namha shivya, om namha shivya, om namha shivya, om namha shivya

sanswavlogs
Автор

Harathi pata chala bagundi. Om namah sivaya 🙏🌺🙏🌺

bhramareswaribhattu
Автор

Thanks, all mangalaharatuli are super.

shankaraiahkasala
Автор

Ome namasivaya, andariki mahasivaratri parvadina subhakankshalu

NaveenKumar-gfdm
Автор

హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🙏🏻🙏🏻పార్వతి పతి హర మహాదేవశంభో 🙏🏻🙏🏻

srinivasgajangula
Автор

🌹ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
హర హర శివ శెంభో 🌹🙏

Krishna-oxzx
Автор

OM NAMAHASIVAYYA 🙏🙏🙏🙏
OM NAMAHASIVAYYA 🙏🙏🙏🙏
OM NAMAHASIVAYYA 🙏🙏🙏🙏
OM NAMAHASIVAYYA 🙏🙏🙏🙏
OM NAMAHASIVAYYA

Arvind-ggxq
Автор

Om Namma Shivaya Om Namma Shivaya Om Namma Shivaya Om Namma Shivaya Om Namma Shivaya

suneethachinta
Автор

Very nice song and good voice, my shiva bless you for good health

sharanappalingayathikapu
Автор

🌹Om namah shivaya Hara Hara Mahadeva samboo Sankara 🌹🙏🙏🙏- VJ 🌺💚VENKATJYOTHI71

venkatraogaleti
Автор

pata rasina variki, padina variki maku andinchina variki🙏🙏🙏

suryalatha