new one♥️ with Santoor 🧼 🫧

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

వాడని వస్తువు లేదు ప్రతి ఒకటీ వాడారు .. 👌👌 బ్రో

Dsbabu
Автор

సంతూర్ వాళ్లు నీకు మంచి రివార్డు అవార్డు ఇవ్వాలి బ్రదర్😂😂

LavaKumar-hp
Автор

One of the best costume so creative well done. 👌👏👏👏

saranyathilak
Автор

తరుణ్ నువ్వు వాడని వస్తువు లేదు కానీ నువ్వు పక్కన ఉండి ఇంకో తరుణ్ణి తయారు చేస్తావని కనిపిస్తుంది 👍🤝👌

KhajaBee-rj
Автор

తరుణ్ నావయసు 41ఇయర్ కానీ ఇంతవరకు ఇలాంటి వీడియోలు ఎప్పుడు చూడలేదు నీకు ఎన్ని మార్కులు వేసిన తక్కువే 👍👌🤝🙏

KhajaBee-rj
Автор

Wow. world number one fashion designer Meru❤❤❤❤

ShaikFathima-ng
Автор

నువ్వు సూపర్ తరుణ్ నువ్వు తోపు తరుణ్ నిన్ను మించిన తోపు ఎవ్వరు లేరు❤❤❤❤❤❤

Pramodshorts-jt
Автор

Superb 🎉 no words such a talented person u 😮

arifshaik
Автор

God bless you brother 🙏 super amazing awesome 👌

Bindu-uzyr
Автор

Evadura veedu intha talented ga unadu😅....

RavaliPeddamma
Автор

ఎవరు ఎన్ని మంచి కామెంట్స్ పెట్టిన గాని అసలు కామెంట్ చేయవలసిందే సంతూర్ సబ్బు కంపెనీ వాళ్లు ఎందుకంటే మనుషులు శరీరానికే కాదు మనుషుల యొక్క హుందాతనాన్ని మరింత మెరుగుపరిచే డ్రెస్సులు రూపంలో కూడా సంతూర్ సక్సెస్ అయ్యింది సూపర్ తరుణ్ నిజంగా నిన్ను అభినందించాల్సిందే నేను కాదు సంతూర్ సబ్బు అధినేత ఎందుకంటే నువ్వు చేసే ఈ వీడియో ద్వారా చాలా చాలా పబ్లిసిటీ అవుతుంది ఒక సినిమా హీరో తో యాడ్ చేయించిన ఎంత పబ్లిసిటీ కాదు అందుకే సంతూర్ వాళ్ళు ఈ వీడియో కి వచ్చే లైక్స్ కామెంట్స్ షేర్లు చూడాలి చూసి నీకు ఆర్థికంగా ఏమైనా హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఎంత ఎందుకు రాశాను అంటే నువ్వు పడే కష్టం కనిపిస్తుంది కాబట్టి all the best Tarun

rishithloshith
Автор

Enada santoor soap ku vantha sothana 😅😅😅😅 but nela iruku brother ❤❤❤❤

sjoy
Автор

Great, you made that dress with a perfect fitting that is amazing...

swarnalatha
Автор

తమ్ముడు ఏ వస్తువు వదిలి పెట్టవా నువ్వు నీ తెలివితేటలకి హ్యాండ్సప్

Vijaya
Автор

అన్నిటి తో టిక్ టాక్ చేస్తున్నావు రా నాయనా😅😅😅😊👌👌👌👌👍👍👍

PrameelaDayam
Автор

Excellent costume nice idea looking nice brother 👍👍

saiharivillu
Автор

Superb talented ❤❤❤god bless you dear...🌺🌺🌺🎈🎈💐💐💐🌹🌹🌹🤔🤔 good idea😊😊😊

sarojayadala
Автор

😂😂 excellent idea brother super costums vallu chuste dresses sope tho kuda cheyadam modalu pettaru 👌👌🎉🎉🎊🎊🥳🥳

lalithalakshmi
Автор

Oo my god your ideas very brilliant ideas so god bless you

lavetiaswini
Автор

Modeling lo NO 1 avutaru, good idea's 👏👏👏👏

mehandisk