Yehova Naa balama song telugu

preview_player
Показать описание
Yehova naa balama song telugu
Рекомендации по теме
Комментарии
Автор

యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం    పరిపూర్ణమైనది నీ మార్గం - యెహోవా...     1.నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను    వరదవలె భక్తిహీనులు పొర్లిన - వదలక నను యడబాయని దేవ మరువక మొరలిడ - ఉన్నత దుర్గమై రక్షణశృంగమై    తన ఆలయములొ నా మొరవినెను - అదరెను ధరణి భయకంపముచే    ...యెహోవా... 3.నా దీపమును వెలిగించువాడు - నా చీకటినీ వెలుగుగ చేయున్    జలరాసులనుండి బలమైన చేతితొ - వెలుపల జేర్చిన బలమైన దేవ    ...యెహోవా... 4.పౌరుషముగల ప్రభు కోపించగ - పర్వతముల పూనాదులు వణికెన్    తన నోట నుండి వచ్చిన అగ్ని - దహించివేసెను వైరుల నెల్ల    ...యెహోవా... 5.మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగ జేయున్    ఉరుములు మెరుపులు మెండుగ జేసి - అపజయమిచ్చును అపవాదికిని    ...యెహోవా... 6.దయగలవారిపై దయ చూపించును - కఠనుల యెడల వికటము జూపును    గర్వీష్ఠుల యొక్క గర్వము నణచును - సర్వము నెరిగిన సర్వాదికారి    ...యెహోవా... 7.నా కాళ్ళను లేడి కాళ్ళుగ చేయును - ఏత్తైన స్థలములో శక్తితో నిలిపి    రక్షణకేడెము నాకందించి - అక్షయముగ తన పక్షము చేర్చిన    ...యెహోవా... 8.యెహోవా జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ నీవు    అన్య జనులలో ధన్యత జూపుచు - హల్లెలూయ స్తుతిగానము జేసెద    ...యెహోవా...

SwaroopBobby
Автор

నా దేవా నా ప్రాణం ఉన్నంత వరకు నేను నమ్ముతున్నాను ❣️🙏👍

Ramu_Eluri
Автор

యెహోవా నామం ప్రతి అన్యుణ్ణి ఉద్దరించును గాక ఆమెన్ 🙏

Nicky_official
Автор

యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం

పల్లవి:
యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం - యెహోవా...

1.
నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను
వరదవలె భక్తిహీనులు పొర్లిన - వదలక నను యడబాయని దేవ
...యెహోవా...

2.
మరణపుటురులలొ మరువక మొరలిడ - ఉన్నత దుర్గమై రక్షణశృంగమై
తన ఆలయములొ నా మొరవినెను - అదరెను ధరణి భయకంపముచే
...యెహోవా...

3.
నా దీపమును వెలిగించువాడు - నా చీకటినీ వెలుగుగ చేయున్
జలరాసులనుండి బలమైన చేతితొ - వెలుపల జేర్చిన బలమైన దేవ
...యెహోవా...

4.
పౌరుషముగల ప్రభు కోపించగ - పర్వతముల పూనాదులు వణికెన్
తన నోట నుండి వచ్చిన అగ్ని - దహించివేసెను వైరుల నెల్ల
...యెహోవా...

5.
మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగ జేయున్
ఉరుములు మెరుపులు మెండుగ జేసి - అపజయమిచ్చును అపవాదికిని
...యెహోవా...

6.
దయగలవారిపై దయ చూపించును - కఠనుల యెడల వికటము జూపును
గర్వీష్ఠుల యొక్క గర్వము నణచును - సర్వము నెరిగిన సర్వాదికారి
...యెహోవా...

7.
నా కాళ్ళను లేడి కాళ్ళుగ చేయును - ఏత్తైన స్థలములో శక్తితో నిలిపి
రక్షణకేడెము నాకందించి - అక్షయముగ తన పక్షము చేర్చిన
...యెహోవా...

8.
యెహోవా జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ నీవు
అన్య జనులలో ధన్యత జూపుచు - హల్లెలూయ స్తుతిగానము జేసెద
...యెహోవా...

commonman
Автор

నా దేవా యెహోవా మీరున్నారని ఈ ప్రజలు తెలుసుకొనునట్లు నీ మహిమను కనుపర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రీ ఆమెన్.

maheshjadapalli
Автор

Devunike mahima kalugunu gaaka Amen 🙏🙏🙏🙏

SudhaSangati
Автор

ఆనాడు షద్రక్, మేషక్, అబెడ్నాగో లకు ఉన్న దేవా ఇప్పుడు నాకు తోడై ఉండమని వేడుకొంటున్నానయ్య .
ఆనాడు ఉన్న దేవుడవే ఇప్పుడును ఉన్నావ్ నీ మహిమను కనుపరచు యెహోవా తండ్రీ, నిన్ను ఏ మాత్రం విడువను నిన్ను ఎన్నడూ ఎడబాయను అన్న దేవా, యెహోవా నైన నేనే నిజమైన దేవుడిని అనిన తండ్రీ, నీకు విరోధముగా రూపింప బడిన ఏ ఆయుధమును వర్థిల్లదు అనిన యెహోవా, నదులలో బడి వెళ్ళినపుడు అవి నీ మీద పొర్లిపారవు అని వాగ్ధానం చేసిన దేవా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రీ, విరిగి నలిగిన మనస్సును అలక్ష్యం చెయ్యనన్నావ్ అలాంటి వారి దగ్గర ఉంటానన్నావ్ నివాసం చేస్తనన్నావ్ జ్ఞాపకం చేసుకో దేవా, నీకు మరుగైనది ఏది లేదు దేవా నా మొర ఆలకించయ్య ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రీ ఆమెన్

maheshjadapalli
Автор

brother nenu day ki ee song enni times vinna chaladam supper 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

kudarisuselarao
Автор

Naa thandri ki yesaiah ki sotharam prabhuva 🙏🙏🙏

bhramaramba
Автор

Halleluya devuniki mahimakalugunu gaaka amen

chandravathigadiyaram
Автор

Song chala bagundi devunike mahima kalugunu gaka amen

jhansi
Автор

నా దీపంను ఎలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును 🙌🙌🙌🙌

rambabubudithi
Автор

సాంగ్ చాలా బాగుంది దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్

nagarajukollu
Автор

E song padinavariki pratheka danyavadamulu praise the lord

swamuluraju
Автор

Super, chala chala baga padaru.entha vinna malli malli vinali anipistundi.thinivithirani song.very very thankyou so much.God bless you.🙏💅🙏👌🏾👌🏼👌🏻👌✌️👌🏾👌🏼👌🏻👌

sujathatalamarla
Автор

God praise the lord save me my family jess

mallimalli
Автор

Amen Hallelujha thank you Lord Elohim Jesus Christ All Glory to the Lord Elohim Jesus Christ 😭✝️🛐🙌🙏💯😊

KSreenu-cd
Автор

Song being loved by past, present and future generations.Praise the LORD.

m.bhaskarm.bhaskar
Автор

Glory to God...
Devuniki mahimakalugunu gaka..
Hallelujah hallelujah 🙌🙌🙌
.chala manchiga padaru Brother..
God bless u all

sunderraj
Автор

Thank you lord almighty Jesus daddy Praise the lord amen amen amen amen amen amen amen 😭🙏

ellakushi
welcome to shbcf.ru