20 Va Satabdam Telugu Full Movie

preview_player
Показать описание
Watch 20 Va Satabdam Telugu Full Movie

Starring : Suman, Lizi
Director : Kodi Ramakrishna
Producer : R.V.Vijaya Kumar
Music Director : J V Raghavulu

Subscribe to Tollywood/Telugu No.1 YouTube Channel for non stop entertainment
Рекомендации по теме
Комментарии
Автор

ఒక్క మంచి వాడిని పరువు గల వాడిని ఈ సమాజం లో కొందరు ప్రముఖులు అంటే పొలిటికల్ గా చాలా ఇబ్బందులు పెట్టి అతడిని సుమన్ గారి క్యారెక్టర్ గా తయారు చేస్తారు ఇది సమాజంలో జరుగుతున్న ఒక్క సామాన్యుడి కథ చాలా బాగుంది సూపర్ మూవీ

gudisevanageshwarrao
Автор

Truly n undoubtedly Suman Sir is the Evergreen Hero Suman Sir.... Sitara movie always remains as an epic n cult masterpiece n milestone movie ever in the career of this Legendary Hats off 2 Suman

niranjanvishnubhatla
Автор

సినిమా అంటే ఏమిటో చూపించారు ఈ చిత్రంలో నమ్మకద్రోహం అంటే ఏమిటో చూపించారు సంతోషం

gorlenarayana
Автор

Suman Sir. your are a evèrgreen legend actor

venkateshgajjela
Автор

ఇరవయ్యో శతాబ్దం ఇది ఇరవయ్యో శతాబ్దం ధర్మదేవతకి ఉరికంబం ప్రపంచం శాంతికి పరాజయం కలిపురుషుడికిది కిరీటం కిరాతకులకిది పతాకం నమ్మకం ద్రోహానికి ఇది సింహ ద్వారం స్వార్ధ పిశాచానికి ఇది క్రీడా రంగం
చంద్రుని మీదే పదం మోపిన శతాబ్దం నీటిని పాతాళానికి తొక్కినా శతాబ్దం గుండెను మర్చి ఆయువు పెంచిన శతాబ్దం గుప్పెడు మెతుకులు దొరకక చచ్చే శతాబ్దం అగ్రరాజ్యముల పోషణలో ఉగ్రవాద బలపడుతూ సమాజమంతా ఎడారి ఘోషల శ్మశానవాటిక అవుతుంటే విజ్ఞ్యానం వివేకము వెలవెలబోయే శతాబ్దం
బుద్ధుని బోధలు చాటింది ఒక శతాబ్దం కరుణామయుని శిలువేసిందొక శతాబ్దం స్వర్ణ యుగంగా వెలుగొందిందోక శతాబ్దం నెత్తుటి మడుగులు పొంగించింది ఒక్క శతాబ్దం త్యాగ పురుషులని బలి చేసి జన్మభూమిని అమ్మేసి అమాయకులపై అధికారంకై అర్రులు చాచే కాలంలో మదనపడే మనిషి కధే ఈ ఇరవయ్యో శతాబ్దం

kishorejangam
Автор

I liked this movie very much especially sumans action.

rajeshk
Автор

Super acting super hero super direction

maheshpdamekala
Автор

ఆహుతి. అంకుశం.భారత్ బంద్. పోలీసు. లాకప్.రాజధాని. ఇలాంటి. పొలిటికల్ టచ్.సినిమాలు ఒక.కోడి రామకృష్ణ. మాత్రమే. తీయగలడు...

gurrapuashok
Автор

Superb movie and songs as well. Suman, the King of action !

raddick
Автор

Excellent movie avathara purushudina o ammaku KO Duke spent lyrics

harikrishnareddy
Автор

sar nenu meku chala hard core fan

shaymsunder
Автор

Please upload suman gari thelugu fuulmovies Darjadonga pattudala Mondi jagamondi kanchukavacham ugranetrudu please

badesaisrinivas
Автор

rk reddy
 it is excellent movie of  as suman hero

Shyamalareddy