CM Revanth Reddy Exclusive Interview Live | Special Show With CM Revanth | V6 News

preview_player
Показать описание
CM Revanth Reddy Exclusive Interview Live | Special Show With CM Revanth | V6 News

Watch Teenmaar Full Episode

రిజర్వేషన్ల రద్దుకు కుట్ర

అప్పుడెట్లయ్యేది
ఇప్పుడెట్లయింది

ఒక్కడే కొట్లాడుతుండు

సభల నుంచి రోడ్ షోల దాకా

లే..లే..మేమే గెలుస్తం

ఆరుగురే

ఇది ట్రైలరే..ముందుంది సైన్మ

ఎన్నికల్లో బంగారి బాబులు

జోరు ఎండలు
ఇక్కడ కూల్

Watch V6 Programs Here

News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#CMRevanthReddy
#CMRevanthReddyInterview
#CMRevanthInterviewWithV6
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana
Рекомендации по теме
Комментарии
Автор

జై కాంగ్రెస్ జైజై కాంగ్రెస్ జై రేవ్ రెడ్డి

chakaliyadaiah
Автор

ఇప్పుడు అధికారంలో ఉన్న మీరు ఇంకా kcr పైన ఆరోపణలు చేయడం తగదు.అక్రమాలపై చర్యలు తీసుకోవాలి.కేసీఆర్ ఆస్తులపై విచారణ జరపండి అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోండి.

honest
Автор

🎉❤విలేకరులతో కలిసి... swjanya గారు.. ప్రజల అన్ని సమస్యల ను వివరణాత్మక ముగా.. ముఖ్యమంత్రి గారితో..వారి.. మాటలతో... వివరిచినందుకు v6 వారికి ప్రత్యేక ధన్యవాదములు.
ఇంత మంచి పాజిటివ్ ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ చేసుకున్న పుణ్యం.
ముఖ్యమంత్రి వివరణ వర్ణనాతీతం.
ఇది కేవలం నా వ్యక్తిగతమైన అభిప్రాయం

nallurikoteswararao
Автор

మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కారణజెన్ములు మన తెలంగాణ ప్రజల అదృష్టం వారు ముఖ్యమంత్రిగా భగవంతుడే కాపాడుతాడు

samudralavijayasaradhi
Автор

Plg provide free education &health no more no need all people very happy you will forever for telangana.

gnarsimharao
Автор

Sir రేవంత్ రెడ్డి గారు ఫ్రిస్ట్ ఈ కొన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ పథకాలు తీసేయండి sir విద్యా వైద్య ఫ్రీ గా ఇవ్వండి sir

TjrR
Автор

అయ్యా రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తానన్నారు ఇంకా ఇవ్వలేదు మీరు 10 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వండి ఏ విధంగా రైతులు భూములు ఆన్లైన్లో ఎక్కించడం ధరణిలో ఎక్కలేదు ఇంకా అవి పెండింగ్లో ఉన్నాయి వాటికి సంబంధించి ఇంకా మీరు ఎలాంటి ఆచరణ ఇవ్వలేదు ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు త్వరలో వాటిపై నిర్ణయం తీసుకోండి రైతుల బాధను తొలగించండి ఫస్ట్ ప్రతి ఒక కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఇవ్వండి అది త్వరలో ఇవ్వాలని కోరుకుంటున్నాము మీరు వచ్చి సంవత్సరం అవుతుంది దగ్గర దగ్గర ఇంకొక రెండు నెలలయితే సంవత్సరం అయితది కాబట్టి దయచేసి మీరు అధికారులను ఐఏఎస్లను ఐపీఎస్ లను గ్రూప్ వన్ ఆఫీసర్లను గ్రూప్ టు ఆఫీసులను గ్రూప్ 3 ఆఫీసర్లను గ్రూప్ ఫోర్ ఆఫీస్ ఉరికించి మరి పని చేయించండి వారికి జీతాలు ఇస్తున్నారు వారు ఒక్కడు కూడా సక్కగా పనిచేయట్లేదు పనిచేస్తే 9 మీరు వచ్చి సంవత్సరమైనా అన్ని పథకాలు అమలు అయ్యేటి పనిచేయాలని ఎవడు అనంటే ప్రభుత్వం అధికారులు వారి మీద చర్య తీసుకోండి ఫస్ట్ మీరు

pprajachannel
Автор

రేవంత్ సీఎం గడ్డం మీసంతో కొమురవెల్లి మల్లన్న వచ్చి సీఎం సిట్లో కూర్చున్నాడా అన్నట్టులుగా ఉన్నాడు కొంరవెల్లి మల్లనే సీఎం రూపంలో ఉన్నాడు 🙏🏻🙏🏻🙏🏻😄😄😄🌹🌹🌹❤️❤️❤️

duvvarajanandam
Автор

సీఎం గారు విలేజ్ జిల్లాలో రోడ్లు దయనీయంగా మారాయి రోడ్డు బాగా లేక rtc బస్సులు రావడం లేదు స్కూల్ పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది దయచేసి రోడ్లు బాగా చేయండి 🙏

harineeli-wr
Автор

నవీన్ మిట్టల్, జయేష్ రంజన్ లాంటి ఆరోపణలు వచ్చిన అధికారులను ప్రక్కనే ఉంచుకుని నీతి గురించి మాట్లాడితే విలువ పెరుగుతుందా CM గారూ....

honest
Автор

అనవసరమైన ఉచితాలు తొలగించి ప్రజలు పనులు చేసుకుని తమ కష్టమంతో సంపాదించుకునె ఉపాధి అవకాశాలు కల్పించండి. విద్య, వైద్యం, కరప్షన్, ధరలు వీటిపై ప్రత్యేకమైన దృష్టి సారించండి CM గారు.

ssdnewstv-srisrinivasadigi
Автор

కాంగ్రేస్ రాగానే హోమ్ గార్డ్ కష్టాలు పోతాయి హోమ్ గార్డ్ లను రెగ్యులర్ చేస్తాం చనిపోయిన రవీందర్ అన్న ఇంటికి పోయే మరి చేపిండు cm అయినక మర్చిపోయేoడు కనీసం ఎలకేషన్.డ్యూటీ కి తమిళ్నాడు వెళ్తే వాళ్ళు TA ఇస్తే మీరు కట్ చేస్తున్నారు ఇప్పుడు ఛాతిస్గడ్ వెళ్తున్నం మళ్ళీ వాళ్ళు TA ఇస్తే ఈక్కడికి రాగానే మళ్ళి కట్ చేస్తారు కాంగ్రేస్ రాగానే 1St కి జీతం ఇస్తాం అన్నారు ఇప్పటి వరకు కింది స్థాయి ఉద్యోగులు తీసుకున్న పాపనపోలే

amandharajkumar
Автор

No one can replace CM Revanth for another 10 years.. Take my word !!!

raa
Автор

సౌజన్య సూపర్ జర్నలిస్ట్ మరియు చెక్కు చెదరని చిరునవ్వు అందం ❤

LingaswamyRathnam
Автор

రేవంత్ రెడ్డి డ్రగ్స్ బంద్ చెయ్ మీరు అట్లనే వైన్స్ లు కూడా బంద్ చేయండి సార్ వైన్స్ తో చాలామంది కాపురాలు కూలిపోతున్నాయి చారు వైన్స్ పని చేయండి

maheshtalks-fvgg
Автор

Mee manifest lo outsourcing panchayath secretaries ni regular chestaamani hami icchaaru thwaraga regular cheyandi cm garu nijaaniki notiffecation dwara exam rasi vachi mari aduruchusthunnam plz regularise outsourcing panchayath secretaries

nikhil
Автор

"Really You are great Hon'ble CM Sir to Led the Congress Party Single handedly to Win in Assembly Elections.There is Your Need Sir to Campaign in 5th Phase MP Elections on behalf of India Alliance Parties."

dhanasampathn
Автор

సార్ నేను ఇప్పుడు వరకు ఇంటర్వ్యూ సూసిన మిమ్మల్ని ఒక్క క్రాస్ క్యూస్షన్ కూడా అడగలేకా పోయినారు సార్ మీరు మాట్లాడే ప్రతి ఒక్క విషయం అది నిజమే అని వి6 మీడియా వాళ్లకు తెలంగాణ ప్రజలకు కూడా అర్థమవుతుంది మీరు చెప్పే ప్రతి విషయం నిజమే అనిపిస్తుంది ప్రజల నమ్మకాన్ని పోవట కండి ఇంకో 20 సంవత్సరాలు అయినా మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు

anilravul
Автор

Narayanpet lo valusalu akuvaga pothunaru vupadhi lenandhuku kanuka fist narayanpet lo pedhaprajalaki vupadhi kaipinchandi sir mumbai and poone and hyderabad ki valusalu pothunaru eentini vadhilesi pothunaru valaki narayanpet lo vupadhi kavali CM revanth anna

v.anjaneyuluanju
Автор

WHAT ABOUT PENDING FEES REIMBURSEMENT OF DEGREE COLLEGES

srikanthgunda