MANJULA BATHUKAMMA DJ FULL SONG || NEW BATHUKAMMA SONG 2023 || #MANJULAYADAV || RAMYASRIMAMMU ||

preview_player
Показать описание
Watch : Manjula Bathukamma DJ Song Promo || New Bathukamma Song 2023 || Manjulayadav || RamyasriMammu || Suman Shivani


_______________________________

Song Name: Manjula bathukamma Full DJ song

Singers: Manjula Yadav, Mamidi Yuvaraj, Ushakka, V. V. Nayak
Mobile Number :9676797156
Lyrics : Mamidi Yuvaraj
Music : V. V Nayak
Dj : Dj Linga
Cast: Manjula Yadav, RamyaSri Mammu, Suman Shivani, Ushakka, Katherapaaka Srinu
Co. Actors: Thuhina sri, pramila, Anusha, varshitha, Naresh, Manu
Direction& choreography : Katherapaaka Srinivas
Dop&Editing: Alle Shiva
Drone : Mahipaal
Makeup : Naveen
Poster: Rocky Design's
Technical Support : Rajashekhar Jakkani
Prasented by: Shivaji Reddy, Suryavathi Gaaru

Special Thanks:
Chikka's Family, Gundeboina lingaiah Yadav, Harinath, Yadagiri

_______________________________

#bathukammasongs #bathukammadjsongs #manjulayadav
#ramyasrimammu #sumanshivani #katherapakasrinivas
Рекомендации по теме
Комментарии
Автор

యూట్యూబ్ లో వ్యూస్ ఎకువా రాకపోవడానికి కారణం లోకల్ టీవీ ఛానల్స్ ప్రతి చోట లోకల్ చానెల్స్ వారు 5 నుండి 6 చానెల్స్ పెట్టి మన ఫోక్ సాంగ్స బంజార సాంగ్స్ కథలు తెలంగాణ షార్ట్ ఫిలిమ్స్ మనము రిలీజ్ చేసిన వెంటనే డౌన్లోడ్ చేసి మన లోగోస్ తీసివేసి వాళ్ల లోగోస్ వేసి మన సాంగ్స్ ప్రసారాలు చేస్తున్నారు
వీళ్లకు ఎవరు యిచ్చారు హక్కు ఇలా చేయడం వల్లనా మనకు వ్యూస్ రావడం తాగిపోయ్ దయచేసి మన యూట్యూబర్లు అందరు మేలుకోవాలి ఆలా ప్రసారాలు చేస్తున్న వాళ్ళని పట్టుకొని తగిన గుణపాఠం చెప్పాలి లేదంటే భవిష్యత్తు లో యూట్యూబర్ ఒనర్స్ సింగెర్స్ రైటర్స్ యాక్టర్స్ డాన్సర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ కెమెరామేనెస్ ఎడిటర్స్ ఇంకా చాలా మంది ఉపాధి కోలుపోతున్నారు ఇంతమంది కష్టాన్ని దోచుకంటున్న లోకల్ చానెల్స్ ఆపాలంసిన అవసరం ఉన్నది మనము పగలు రాత్రి కస్టపడి అప్పులు చేసి సాంగ్స్ మరియు వీడియోలు తీసి యూట్యూబ్ లో పెడుతుంటే ఈ దొంగలు ఏసీ రూమ్ లో కూర్చొని ప్రసారాలు చేస్తున్నారు టీవీ లో పెద్ద పెద్ద స్క్రీన్ లో చూసాక యూట్యూబ్ లో ఎలా చూసాతారు ఒక సారి ఆలోచన చేయాలి అందరు కలిసి వీళ్ళు మీద చర్య తీసుకోవాలి

ఇ మెసెజ్ అందరికి షేర్ చేయండి🙏🏻🙏🏻🙏🏻🙏🏻

micmusictv
Автор

ఫుల్ సాంగ్ తెలుగులో: బతుకమ్మ పండుగ వచ్చిందమ్మా
చూడ బోదం రావే ఓ మంజుల //2//

తెలుగింటి పండుగ వచిందమ్మా
ఆడబోదాం రావే ఓ మంజుల

తీరక్క పువ్వులుతో తిలకం దిద్ది
కొటొక్క రంగులనే చీరకద్ది
ఊరంతా పునకంతో ఊపోచ్చే పాటలతో,
పాడుతుండ్రే, ఆడుతుండ్రే, ఊగుతుండ్రే చల్
ఒంగొంగి చపట్లేస్తే దుమ్ము లేవాలే యహే దుమ్ము లేవలే
బతుకమ్మను తయారే చేస్తే పునకాలేలె, ఆహా పూనకాలేలె
ప్రతి గుబ్బల పులును తెస్తే అమ్మ తాయరే బతుకమ్మ తయారే
ప్రతి లోగిలి ముగ్గులు వేస్తే జొరుగాలేలె ఇక జొరుగాలెలే

బతుకమ్మ పండుగ వచ్చిందమ్మా
చూడ బోదం రావే ఓ రమ్యశ్రీ
తెలంగాణ పండుగ వచ్చిందమ్మ
ఆడబోదం రావే ఓ రమ్యశ్రీ//2//

బతుకమ్మ మన ఊళ్ళో వెలిసిందమ్మో కొలుసుదాము రాయే రమ్యశ్రీ
మన ఊరి నడిబొడ్డులో కుర్చుందిమ్మో పూలు పెడదాము రేవే రమ్యశ్రీ
బతుకమ్మ పండుగ వచ్చిందమ్మా
చూడ బోదం రావే ఓ రమ్యశ్రీ
తెలంగాణ పండుగ వచ్చిందమ్మ
ఆడబోదం రావే ఓ రమ్యశ్రీ//2//

మేఘాలను కరిగించి వర్షం ఇచ్చి రైతుల కన్నిలే తన చేయితో తుడిచి
మానవ మనుగడను గాడే మనసున్న దేవతను
వేడుకుంటే, కోరుకుంటే, కొలుసుకుంటే చెల్ల్
ఎగిరెగిరి పూలను చల్తే పంబ రేగాలే యాహే పంబ రేగాలే
Dj లతో సౌండ్ లు పెడితే దిక్కులుగాలే నలు దిక్కులుగాలే

బతుకమ్మను ఊరేగిస్తే ఊగిపోవాలే జనం ఊగిపోవలె
అడుగులతో దరువులు వేస్తే దద్దరిల్లాలే ధరణి దద్దరిల్లాలే

బతుకమ్మ పండుగ వచ్చిందమ్మా
చూడ బోదం రావే ఓ రమ్యశ్రీ
తెలంగాణ పండుగ వచ్చిందమ్మ
ఆడబోదం రావే ఓ రమ్యశ్రీ//2//

బతుకమ్మ బజారులో వెళుతుంది అమ్మో బొట్టు బెడదాము రావే వర్షిణి బొట్టు బెడదము రావే వర్షిణి
మన బ్రతుకులు మార్చటానికి వచ్చిందమ్మో మ్రొక్కుదాము రావే వర్షిణి మ్రొక్కుదాము రావే వర్షిణి
నవరాత్రులు నరును వలె యమునితో నాట్యం చేసి నరులలో దోషం బాపి నాలుగు దిక్కులు తననే కొలిచేలా చేసుకుంది
ఆడుకుంది, పాడుకుంది, అడుగేస్తుంది చల్
నిటిపైన నాట్యం చేసే దేవత నివే మా దేవత నీవే
భూమి పైన నిత్యం పుసే పుష్పం నీవే రోజూ వికసిస్తావే పోయి యడాదికి రావే తొలకరి జల్లె పోయి తోలుకు రావే
మా మనుసులు నిత్యం వెలిగే ముత్యం నీవే ఆనీ ముత్యం నీవే

గౌరమ్మ, గంగమ్మను చేరిందమ్మో చూడముచ్చటగుందే ఓ అమ్మలార
చూసి పోదాం రారే ఓ అక్కలారా చల్లంగా మన ఊరిని చూస్తుందమ్మో సగనంపన రారే ఓ అమ్మలారా ఏల్లి పోతుందే ఓ అక్కలార !

subbarao
Автор

Woww super song definitely hit.సూపర్ బీట్ ....ఇంకా dj పాటలు లో ఇది కంపల్సరీ అభినందనలు టీమ్😍 అందమైన పాట.🎉🎉🎉🎉🎉🎉

shivas_diary
Автор

ఈ సాంగ్ ఈ సారి బతుకమ్మ పండుగలో ఒక ఊపు ఊపుతుంది.🕺💃🕺💃🕺💃

SrikanthDharmaram
Автор

Chorieograpy exlent Srinu anna 2023 trending song bathukamma

aspshortfilms
Автор

కంగ్రాగులషన్స్ మంజుల పాట చాలా బాగుంది అక్క 💥🔥🔥

rakeshraki
Автор

పాఠ మధురంగా ఉంది వినసొంపుగా బతుకమ్మ పాట ఈ పాట హైలైట్ చాలా మంచిగా పాడారు ఆల్ టీమ్ మెంబర్స్ చాలా ఊపు ఉన్న పాట

vprfolksongs
Автор

తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మ పండగను కళ్ళకు అద్దినట్లుగా/ ప్రజల గుండెల్లో గౌరమ్మ కొలువు తీరేవిధంగా పాడిన సింగర్ మంజుల & టీం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు 🎉🎉SUPER HIT 💐💐

digitalworldtelugu
Автор

Congratulations To Ushakka and ManjuDurga, RamyaSri

TGN
Автор

Song motham lo head thippe akka super 🎉❤. Moreover oka traditional bathukamma song ela kuda cheyyacha ani 😢 shock ayya. 😅😊

Anwithacreations
Автор

బతుకమ్మ దగ్గర పాట దద్దరిల్లుతుంది పాట చాలా బాగుంది సంగీతము కూడా

daravathbalakrishna
Автор

పదాల అల్లిక, పదాలలోని పొందిక,
కంట మందు పొంగి కొచ్చే ఆ స్వరం స్వరాలకు తగ్గ నాట్యం
మైమరిపించే మ్యూజిక్
అద్భుతం అమోహం ఆశ్చర్యం...
Over all the good team work.. All the very best💯👍👍👍

evvsshankar
Автор

2023 best song edhi okkatey super song🔥🔥

ramueditsofficial
Автор

ఈ సంవత్సరం పండుగ కి ఇక మొతే మంజుల బాగా పాడింది.

rythuvedhika
Автор

వైటింగ్ అక్క 🎉 అల్ ది బెస్ట్ అల్ టీంమెంబెర్స్ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులు &అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మీరు విడుదల చేసే ప్రతి పాట అందరి ఆదరణ పొంది మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మంజుల అక్క 😍😍👍👍🎉🎉మీ కష్టం మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెడుతుంది అక్క 🙏👍

NSmothkur
Автор

E సారి 100℅ E పాటనే ఉర్రుతలు ఊగిస్తది.
Ushakka, మంజుల అక్కలది ఏమి గొంతు. Kevvu కేక పో❤❤❤❤❤

manaswithreddy
Автор

ఈ బతుకమ్మ పాట.. మనందరి బతుకుల్ని మార్చాలని కోరుకుంటున్న.... అల్ ది బెస్ట్ టీమ్...

venkatnarige
Автор

Proud of you honey 😍😍😍 great performance 💪❤

siddhanthpatra
Автор

సూపర్ సాంగ్ పిన్ని మన తెలంగాణ సంప్రదాయం అయినా బతుకమ్మ పండుగ విశిష్టతను తెలుగు ప్రజలకు తెలియజేసిన మీ టీమ్ కి ప్రత్యేక ధన్యవాదములు...

shivayadav
Автор

warewva super song emanna padira akkallu na Peru manjula naku challa nachidi akka llu song super💐💐🤝❣️🤗

kumarbantu