Magadheera Telugu Full Movie | 4K | Dolby Audio | Ram Charan, Kajal Aggarwal, Dev Gill | SSRajamouli

preview_player
Показать описание
Magadheera Telugu Full Movie | 4K | Dolby Audio | Ram Charan, Kajal Aggarwal, Dev Gill | SSRajamouli

Magadheera is our Telugu-language fantasy action film directed by S. S. Rajamouli and produced by Allu Aravind under Geetha Arts, on a story by V. Vijayendra Prasad. The film stars Ram Charan, Srihari, Kajal Aggarwal and Dev Gill in lead roles. Music composed by MM Keeravani. Cinematography by K. K. Senthil Kumar. Edited by Kotagiri Venkateswara Rao.

Enjoy and stay connected with us!

Рекомендации по теме
Комментарии
Автор

4k Version Experience Super Anevallu RC Big Fans Like Kotteseyandi.. 👑🤞🏼💫

gkblocklover
Автор

దీన్ని మించిన ప్రేమ కథ లేదు ఇక రాదు
ఆల్ టైమ్ ఫేవరేట్ మగధీర ❤❤❤

chsvnvarma
Автор

Thank You for releasing the 4K Version on YouTube 😍
RamCharan 💖 Kajal

bharathrckajal
Автор

మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మన తెలుగు రాష్ట్రాల ప్రజలు లవ్ యూ శ్రీహరి అన్న

rajukotagiri
Автор

5 years nuchi waiting 4k video kosam more 300 times watched this movie one of all time favourite movie ❤
1, 10, 23, 29, 30, 32, 43, 55, 85, 93, 95, 99, ❤

mukthanandhak
Автор

రామ్ చరణ్ అన్న కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా ఇది

venkat
Автор

నేను ఈ సినిమాని 50రోజులు తర్వాత నటరాజ్ theater పర్లకిండి, ఒడిస్సా స్టేట్ చూసాను.. అప్పుడికీ హౌస్ ఫుల్ల్ అయ్యాయి..

yamalabhargav
Автор

ఈ ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు👍👍

bhashag
Автор

Ee cenima chusi baytiki vellaleka again theatre ki velli aa sound vine vanni

Antha impact creat chesindi ee movie 2009 lo 🔥🎯✅

AlphaManRule
Автор

రామ్ చరణ్ శ్రీహరి గారి ఫ్రెండ్షిప్ యాక్టింగ్ చాలా బాగుంది ఇద్దరు కలిసి సినిమాకి ప్రాణం పోశారు బ్లాక్ బస్టర్ హిట్ మగధీర

ramachandruubbapalli
Автор

ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టకుండా చూడాలి అని సినిమా... మగధీర❤❤

Ammaigaru
Автор

Indian Blockbuster, Movie of the Decade 2009 ❤❤❤ 100 crores club first movie in Tollywood…RC & SSR MM Best combination

srinivaskadapala
Автор

Magadheera epic block buster ❤
I watched repeatedly many more times 😍😍😍

vvb
Автор

All time record movies 💯 Ram Charan Anna fans assemble 💥💯

johneditsforyou
Автор

బాద్షా యువరాణి పరువు కాపడాలిరా ....
లేకపోతే నువ్వు కాపాడిన e ప్రాణానికి అర్థంలేదు

PremSmart
Автор

Industry hit 🎯 And Sensational Film, Magadheera ❤ Global star Ram Charan Tej ❤️

tarakkankipati
Автор

నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు మూవీ 1st Roju
మా అన్నయ్య నేను సెపరేట్ గా మూవీ కి వెళ్ళాం కానీ మా అన్నయ్యకు మాత్రమే టికెట్ దొరికింది నాకు దొరకలేదు నేను హాస్టల్ కి వెళ్తున్న అని మా అన్నయ్య ఆ టికెట్ నాకు ఇచ్చి తను వెళ్ళిపోయాడు

😊😊❤🎉

kumartejdasari
Автор

ఒక్కక్కరిని కాదు షేర్ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను, లెక్క ఎక్కువ అయిన పరవాలేదు ఠక్కువ కాకుండా చూసుకో🔥🔥🔥

rakeshpoludasari
Автор

Global 🌟 RAM CHARAN 🥳🥳🥳🥳 MAGADHEERA ALL TIME favourite MOVIE 🥰🥰🥰🥰🥰🥰 జై మెగా పవర్ 🌟 #RC ✊✊✊

Mahesh-kezc
Автор

I'M JAPANESE
I LOVE RRR AND BAAHUBALI
BUT MY BEST M.M.KEERAVANI MUSICAL IS MAGADHEERA

aak