Actress Sharada exclusive interview - TV9

preview_player
Показать описание

Actress Sharada exclusive interview - TV9

Рекомендации по теме
Комментарии
Автор

మా అమ్మగారికి మీరన్న మీ నటన అన్న చాలా ఇష్టం అమ్మ, మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఇంకో వందేళ్లు హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అమ్మ.

indian
Автор

యాంకర్ గారు, మీరు శారద గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు తన పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కానీ ఆవిడని మాత్రం అస్సలు మాట్లాడనివ్వట్లేదు . ప్రతిదీ ఆవిడ చెప్తూ ఉంటే మీరు దాన్ని ఆపేసి ఇంకో question ఇంకో question వేస్తున్నారు పూర్తి చేయనివ్వట్లేదు. ప్రతిదానికి అడ్డు వస్తున్నారు. శారద గారు చాలా హుందాగా ఎంతో నెమ్మదిగా తన అనుభవాన్ని తన అభిప్రాయాల్ని మనకి పంచుతున్నారు.

అంత పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అంత ఓవర్ ఎక్సైట్ మెంట్ తో వాళ్ళు చెప్పే దానికి అడ్డు వచ్చి వాళ్ళని చెప్పనివ్వకుండా చేయడము ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అది మీరు ఇంప్రూవ్ చేసుకుంటే చాలా మంచిది

karunaraj
Автор

శారద గారు మంచి నటి, ఊర్వశి శారద గా ప్రఖ్యాతి పొందారు. శోభన్ బాబు తోటి మంచి సినిమాలలో ఎక్కువగా నటించారు.పర్సనల్ జీవితం కొంచం డిస్టర్బ్ అయినా, తరువాత పునర్నిర్మించుకోవడం శారద గారు తెలివిగా వ్యవహరించిన తీరు గొప్పది. సినిమా నటిగా ఆ సినిమా డ్రీంలో కొట్టుకుపోకుండా హుందాగా వ్యవహరించడం వల్ల గొప్ప వ్యక్తిగా మారారు. Congrats sharada gaaru 💐💐

srinivasulureddykalluru
Автор

శారదా అమ్మ my favorite అమ్మ మీకు 🕉️🌹💐🙏.. మరియు tv 9 కు 💐🙏

grkyadav
Автор

Let her finish first, why you are asking that stupid questions to that LEGEND. Have some manners while speaking with elders.

harinath
Автор

Sarada is great Actress . She was top heroin in Telugu, Malayalam . She won 3 National awards

vizagsathyastuff
Автор

Sharadhamma.. Me acting super.. Superb.. 👌
Love you 💕 amma

sulochanavarkalavarkala
Автор

Wonderful interview of saradhamma.She is blessed with a good voice & a natural
action.She is one of my favourite
herion and actress.🙏🙏🙏🙏

sujathakalathur
Автор

I love Sharada garu as an actress and as real person, very wise and broad-minded, humble!

savnad
Автор

మహాతల్లి శారదమ్మని మాట్లాడనీకుండా నువ్వీవాగి తలపోటు తెప్పిస్తున్నావు. గాయత్రి

podilasiva
Автор

శారదమ్మ గారిని ఇన్ని రోజులతరువా చుాసాను. i like శారదమ్మ గారు నేనుమీ బిగ్ ఫాన్ 🙏🙏🙏

sunnybunnybunny
Автор

Deepthi Aunty ..Is doing OverAction ..

Pls change ur style of anchoring

so_sonu
Автор

Three times National Award best actress Sharada garu. Legendary actor. She deserves Padma Vibhushan.

srirammurthyvankara
Автор

Anchoring is disgusting... Good to see sharada gaaru after long time

Ram-vyir
Автор

Sarada garu mi cinema eppudu tv lo chusanu sudden ga miru anti kanipinchadamledu ani aandolana vesindi ventane youtube open chesanu edigo ee intarview kanipinchindi 😍 iam happy dhaya chesi miru interview evvadi🙏 etulu mee abimaani

sivav
Автор

Why are you shouting like that, it's an interview and a road show.

sowmyavishnubhakthula
Автор

బాబోయ్... యాంకర్ ఓవర్ యాక్షన్.. భరించలేక పోతున్నాం..

priyaskitchen
Автор

ఆంకర్ గారు....శారద గారి లావణ్యం అంటూ start చేశారు...వారు గ్లామర్ పాత్రలు ఎప్పుడూ చేయలేదు...ఆమె సినిమాలన్నీ నటనకె ప్రాదాన్యం ఇచ్చారు....గ్రేట్ ఆక్టర్ శారదమ్మగారు....legend actor..

durgamvenkat
Автор

TV9 please don't allow Deepthi nalamothu interviews she will not allow guest to talk...it's a request..!!

JBTScutie
Автор

శారద గారు గోప్ప జాతీయ అవార్డులు తీసుకున్న ఏకైక పాత్ర అయిన జీవించెస్థారు....అమ్మ రాజీనామా సినిమాలొ ఆవిడ నటించారు అనడం కంటె జీవించారు ప్రాణం మహానటికి కూడా పద్మ అవార్డు దూరం

fanofjanakamma
join shbcf.ru