Things To Do In Kingston Jamaica

preview_player
Показать описание
Things To Do In Kingston Jamaica
gordon town road jamaica, papine kingston
jamaica blue mountain coffee

#naaanveshana #jamaica #montegobay #kingston #bobmarley #travel #travelvlogtelugu #telugutravelling #traveling #travelvlog #hiking
Рекомендации по теме
Комментарии
Автор

It seems anvesh is back, this is how we got moved towards ur videos by exploring unique places without any fear ❤❤, every penny u r earning is worth and should motivate many who are still bachelors😊😊.👍👍👌👌

nareshmaryala
Автор

నువ్వు జాగ్రత్తగా ఉంటూ, మాకు జాగ్రత్తగా అన్నీ తిరిగి చూపించాలని మనసార కోరుకుంటున్న అన్న ❣️

HARSHAMS
Автор

ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నావు, థ్యాంక్స్ బ్రో

kondababukondababu
Автор

అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె, మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

harishreddymavuram
Автор

ఒక్కడివే ధైర్యంగా తిరుగుతున్నావ్ నువు గ్రేట్ అన్న❤. నీకు భయం అనిపించిందా ఎప్పుడైనా ? realy your great man daraing and dasheing hero

rmanikantastudio
Автор

ఇంతటి అద్భుతం దేశాలన్నీ తిరిగి మమ్మల్ని చూపిస్తున్నందుకు మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలి ఇంకా ఎన్నో మరెన్నో మంచి మంచి వీడియోలు చూపిస్తారని ఆశిస్తున్నాను🎉

vangarocks
Автор

నాకు కళ్ళు లేకపోయినా, మీ వీడియో ప్రతిదీ మీ కళ్ళతో మీ వాయిస్ తో thankyou soo much

Swathivloggerrajam
Автор

చాలా ధైర్యంగా ఎంతో చాలా వివరంగా క్లియర్ గా అన్నీ వివరించి చెప్పారు బ్రదర్ గ్రేట్ 🎉❤ నీకు సాటి ఎవరు బ్రదర్ సాగిపో ముందుకి ❤🎉❤❤❤

RajaCookingRecipes
Автор

ప్రమాధమైన దేశాలన్నీ నువు మాత్రమే explore చేయగలవు అన్వేష్ అన్నా 🤗🤗😊

vikramrajput
Автор

నేను జమైకా లో 2004/2005 రెండు సంవత్సరాలు ఉన్నాను . ఫార్మసిస్ట్ గా చేసి అమెరికా వచ్చాను
80% జనాలు మంచి వాళ్లే.. మిగతా 20% వాళ్లతోనే ప్రాబ్లెమ్..
మనలాంటి వాళ్లు ఉండలేరు అక్కడ..
నేను ఒక రోజు బస్టాండ్ లో బస్ కొరకు వేచి ఉన్నప్పుడు . ఒకడు కత్తి చూపెట్టి డబ్బులు, రింగ్, మొబైలు తీసుకున్నాడు..
Kingston లో ఉన్న Spanish town కు వెళ్ళకు
వెళితే ఇక అంతే,
మన ఇండియన్ డాక్టర్స్ చాలా మంది ఉంటారు

achyutard
Автор

🫶👏👌🙌🤝సూపర్ అన్వేష్ బ్రో, అదిరింది వీడియో కంటెంట్ అండ్ క్వాలిటీ. చాల తెలియని విషయాలు తెలియ చేసావు, థాంక్స్ ఏ లాట్ బ్రో. జయ హొ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ జయ జయ హొ 🫶👏👌🙌🤝

mkath
Автор

నమస్కారం అన చాలా రిస్క్ చెసి విడియో తిసవు చాలా బాగుంది అన వీడియో అందరూ లైక్ చేయండి గుడ్ లొకేషన్

mrrahman
Автор

ఒక్కడివే ధైర్యంగా తిరుగుతున్నావ్ నువు గ్రేట్ అన్న❤. నీకు భయం అనిపించిందా ఎప్పుడైనా ?

TravellingwithPrasad
Автор

థాంక్యూ అన్న నీ వల్ల అన్ని అందాలు చూస్తున్నాం ❤

chanduvankudothu
Автор

జమైకా వీడియో చాలా బాగుందండి అన్వేష్ చాలా చాలా బాగా చూపిస్తున్నారు అండి

gattisharma
Автор

మన ఆటగాడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారిక్కడ?

Eeshwar_Reddy
Автор

🔹13:21🔹ఎవడ్రా వీడు షాప్ ఓనర్👌‼️🤠
🔹9:09🔹క్రిస్ గేల్👌‼️🤠

RAJ-_-WONDERZ
Автор

అన్నా మీ వీడియో చాలా బాగుంటుందని గత రెండు సంవత్సరముల నుంచి చూస్తున్నాను, ఒక నార్త్ ఇండియన్ కి నాకు గొడవ అయింది నేను ప్రపంచ యాత్రికుడు మా తెలుగువాడు అని నేను, లేదు మా నార్త్ ఇండియన్ అని వాడు, మొత్తానికి నేనే గెలిచాను థాంక్స్ అన్న

GpraveenPraveen-dfhy
Автор

❤❤❤Bob Marley, Great Songs One my favourite One Love song


Thank you Anvesh Sir, your also great person God bless you 🎉

RamuTeju-no
Автор

01:34 there there there back side boy expression caught me😂😂😂

shyamsai