Jagan Targets BJP Alongside TDP Over EVM Manipulation

preview_player
Показать описание
Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.

About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.

Twitter: @iamkandula FB: @Ramesh Kandula

దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.

Рекомендации по теме
Комментарии
Автор

జగన్ మోహన్ రెడ్డిని చూసి బీజేపీ భయపడుతోంది . ఎందుకంటే వారికి గత ఐదేళ్లుగా అతని నుండి ద్రవ్య ప్రయోజనాలు ఉన్నాయి . జగన్ పై విమర్శలు చేస్తే వాస్తవాలు బయటపెడతాడు .బీజేపీ నాయకుల జీవితాలు రాజకీయ సమాధి అవుతాయి

saiprasadsajja
Автор

వైసీపీ వారి విమర్శలకు ఘాటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.చాలా దరిద్రంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు.

srideviagency
Автор

బిజెపి పార్టీది చాలా రాష్ట్రాల్లో రెండు కళ్ల ప్రాంతాల్లో రెండు పడవల మీద కాళ్లు చెప్పాలంటే మైండ్ గేమ్ నేషనల్ మీడియాను నిత్యం మేనేజ్ చేయడం

ksrinivas
Автор

Sir you made a good analysis on the double talk of all parties in India

nageswararaoanipindi
Автор

Bjp కి జగన్ అంటె ఛాలా ఛాలా భయం ఏమి cheyaleni ఛతకాని తనం థూ థూ

sivann
Автор

EVM లను తప్పు పట్టిన వారిని ఎలక్షన్ కమిషనర్ కఠినమైన చర్యలు తీసుకోవాలి

sobhang
Автор

It is our misfortune to elect such leaders as our representatives to legislative assemblies.

RKAUSHALRAO
Автор

మా వైపు ఏమన్నా తప్పు ఉంటే మేము సైలెంట్ గా ఉంటాం.

srikumardonkada
Автор

2019 lo EVM kada appudu manchidi ippudu cheddadi

mohanraosunku
Автор

ఈ సీ సభ్యుల ఎంపికలో సీజేఐ పాత్ర ఉండాలి.గత 5 ఇయర్స్ లో బీజేపీ వైసీపీ బంధం ఒక్క రోజులో పోయేది కాదు.

SanjeeviniKaredla
Автор

ఉప్పు తిన్నారు BJP వారు pl analysis 🙏

vsrmurty
Автор

బీజేపీ పాత ప్రేమికుడు అన్నయ్య, అప్పుడప్పుడు కోపంతో తన్నినా అది ప్రేమలో భాగం గానే చూడాలి పాపం, నాకు ప్రేమాభిషేకం సినిమా లో ANR డైలాగ్ గుర్తు నా దేవిని నా నుంచి దూరం చేయ దానికి ఎన్ని నరాలు తెగాయో నీకేం తెలుసు అని జయసుధ తో అంటాడు మోడీ కూడా అంత పెమించాడు జగన్ ను

lakshminarayanakanaparthi
Автор

what about Kashmir, if EVM are tampered BJP elected in Kashmir

kadiyalanageswararao
Автор

Vvpt స్లిప్స్ లను కౌంటీంగ్ మిషన్ తో లెక్కించి ఓటింగ్ మిషన్ లెక్కతో టాలీ అయినదా లేదా చుాడవచ్చు కదా ఇసి వారు. ఇదే విధంగా పోలింగ్ రోజే మెుత్తం పోలైన ఓట్లు కుాడా లెక్కించవచ్చు కదా! కాకపోతే, ఇవి ఎమ్ తేో పాటు కౌంటింగ్ మిషన్ అదనంగా సప్లై చేయాలి. అందరి సందేహములు తీరుపోతాయి. పైగా ఇవిమ్ లెక్క, కౌంటింగ్ మెషన్ లెక్కలతో ఒకదానికొకటి చెక్ అవుతాయి.

KishoreKumar-ovoi
Автор

Sir, First time use chesetappudu yevarikaina doubt vuntundhi, kaani ippudu anavasaram

murthy
Автор

2019 lo evms mari bhaya pani chesaya jagan ki😂

dilip
Автор

Sir! Hope! Till the end of Vijaya Sai tenure as M.P.(R.S) A1 & A2 will in rising position no cases & nobody & any law will not touch them until support from BJP that’s why Jagan speaking as his wish with mental ill health

phani
Автор

It is surprising that BJP is silent on Jagan comments Haryana election on EVMs.
Are BJP is still coalition with YSRCP

potluriprabhu
Автор

EC is responsible if it is proved EVMs are manipulated to favour parties in central government.

sarmam
Автор

Why BJP supporters are not talking about this... there might be some conspiracy... where is Mr. Subramanyaswamy.. why he did not file a pill in Supreme-court..

edfisje