Bird Walk Festival at Kagaznagar forest#Kagaznagar @prmnewstelugu

preview_player
Показать описание
Bird Walk Festival at Kagaznagar forest#Kagaznagar @PRM NEWS TELUGU
bird waalk#bird festivaal#kagaznagar#bird fotrest#
ఈ అభయారణ్యం పులుల ఆవాసమే కాకుండా వన్య ప్రాణులతో పాటు అరుదైన పక్షులకు నివాసంగా మారింది . ఒకవైపు ప్రాణహిత, మరోవైపు పెద్దవాగు, పెను గంగా జీవనదులు ప్రవహిస్తున్నాయి . దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు జాలుపారే జలపాతాలు పకృతి అందాలు తిలకించేందుకు పలువురు పకృతి ప్రేమికులు పక్షుల కిలకిల రావాలు చూడడానికి తరలివచ్చారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో కాగజ్ నగర్ డివిజన్ బెజ్జుర్ , పెంచికల్ పేట రేంజ్ పరిధిలో ఏర్పాటుచేసిన బర్డ్ వాక్ ఫెస్టివల్ భాగంగా మొదటిరోజు ప్రకృతి ప్రేమికులు అటవీ ప్రాంతంలో పర్యటించారు .
అటవీ ప్రాంతంలో నివసిస్తున్న పక్షుల విషయాలు తెలుసుకునేందుకు పర్యాటకులకు అటవీ శాఖ అధికారులు అవకాశం కల్పించారు. 250 రకాల పక్షి జాతులకు నెలవైన ఆసిఫాబాద్ జిల్లా అడవులలో రెండురోజుల పాటు బర్డ్ వాక్ ఫెస్టివల్ పాల్గొన్నారు . ఈ నెల 8 , 9 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ ఈ ఫెస్టివల్ కొనసాగుతుందని బెజ్జూర్ రేంజ్ అపిసర్ పి దయాకర్ తెలిపారు.
బెజ్జుర్ రేంజ్ పరిధిలో బార్డ్ వాక్ పెస్టివల్ సందర్భంగా హైదరాబాద్ , ఖమ్మం కరీంనగర్ , మంచిర్యాల, పెద్దపల్లి అదిలాబాద్ వివిధ జిల్లాల నుండి మహారాష్ట్ర నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారని తెలిపారు. ప్రకృతి ప్రేమికులకు అవసరం అయిన చోట టూరిస్టులను జీపులో తీసుకువెలతమని ఆ తర్వాత అడవుల్లో ట్రెక్కింగ్ రోజంతా అడవుల్లో తిరుగుతూ రక రకాల పక్షుల్ని చూడొచ్చని తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బెజ్జూర్
Рекомендации по теме