Alara Chanchalamaina | Uthara Unnikrishnan | Best Classical Song | Navaragarasa | Seven Notes Media

preview_player
Показать описание
Alara Chanchalamaina by Uthara Unnikrishnan and Nagaraju Talluri. Seven Notes Media brings you the best classical songs by the best classical singers. Stay tunes to us for more latest indian classical songs and instrumental music videos.

Song : Alara Chanchalamaina
Lyrics : Saint Annamayya
Singer : Uthara Unni
Arrangements : Nagaraju Talluri

Lyrics:
Pallavi:
alara chanchalamaina atmalandunaa
nee yalavatu chese nee uyyala
palumaru nuchvasa pavanamandunda
nee bhavambu delipe nee vuyyala ||

Charanam1
udayasta sailambu lonara kambambu laina
udumandalamu moche nuyyala
adana akasa padamu addu dulambaina
akhilambu ninde nee uyyala ||

Charanam2
padilamuga vedamulu bangaru cherulai
patti verapai toche uyyala
vadala kitu dharma devata peethamai
migula varnimpa narudaye vuyyala ||

Charanam3
Melu katlai meeku megha mandala mella
merugunaku merugaye vuyyala
neela sailamu vanti nee meni kantiki
nijamaina todavaye vuyyala ||

Charanam4
palindlu kadalaga payyedalu rapada
bhaminulu vadi nuchu vuyyala
voli brahmandamulu vorigeno yani
bheeti noyya noyya nairi voochi ruyyala||

Charanam5
kamalakunu bhupatikini kadalu kadaluku
mimmu kougalimpa jese nuyyala
amaranganalaku nee hasa bhava vilasa
mandandu chupe nee vuyyala ||

Charanam6
kamalasanadulaku kannula pandugai
ganutimpa narudaye vuyyala
kamaniya murti venkata saila pati
neeku kadu vedukai vunde vuyyala||

Listen to Alara Chanchalamaina now available on your favourite music apps

Follow us on:

Click here to watch the best songs from Navaragarasa:

Copyright Notice: This video and our YouTube channel contain dialogue, music that are the property of Seven Notes. You are authorized to share the video link and channel and embed this video in your website or others as long as a link back to our Youtube Channel is provided.
Рекомендации по теме
Комментарии
Автор

ఏజన్మలో ఏ పుణ్యం చేసావో తల్లీ నీకు ఇంతటి మధురమైనా కంఠన్ని ఆ భగవంతుడు ఇచ్చాడు 🙏

chengollasravankumar
Автор

నేను ముస్లిం కానీ నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం...నీ గొంతు నీ గానం అమృతం ల చాలా చాక్కగా ఉంది వింటుంటే వినాలని సార్లు విన్నాను....

Janasenaforpublic
Автор

ఇంతటి తెలుగు ఇప్పటి సాహిత్యంలో ఎక్కడుంది.... ఇలాంటి పాటలు విన్నపుడే తెలుగు గొప్పదనం ఏమిటో తెలుస్తుంది

ranjanreddy
Автор

అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల |
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ||

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల |
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ||

మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల |
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ||

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల |
వోలి బ్రహ్మాండములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ||

ravikanthdubyala
Автор

ఈ పాట విన్నప్పటినుండి మా బాబు కి లాలి పాట లాగా పాడుకుంటున్నాం. అద్భుతం

gopikrishna
Автор

శివ నామ స్తోత్రం, హరి నామ సంకీర్తన.... చాలు ఈ జీవితానికి శాంతిని ఆనందాన్ని చేకూర్చడానికి.

Ram-ftqo
Автор

కచ్చితంగా స్రీవారు నీ పాట విని నిద్రపోతాడు😢😍😍😍

panetisiddaratha
Автор

స్వచ్ఛమైన తెలుగు.. బాధాకరమైన విషయమేమిటంటే ఇప్పటి తరంలో కొందరికే సాహిత్యం అర్థమవుతుంది. గత శతాబ్దంలో ఎక్కడో మాతృభాషపై పట్టు కోల్పోయాం.

sjpy
Автор

చెవులలో తేనె పోసినట్టు ఉంది, శ్రవణానందకరం నీ గానామృతం❤

thirupathikolipaka
Автор

అన్నమయ్య వింటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాడు. అబ్బా ఎంత మధురంగా ఉంది ఈ అమ్మాయి గొంతు.

prasadyadav
Автор

ఇంత చిన్న వయసులో ఇంత గొప్పగా పాడావ్ తల్లి. మీ తల్లిదండ్రులు ఏం జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ ఇంత గొప్ప పిల్లలను దేవుడు ప్రసాదిస్తాడు

dineshvenkata
Автор

ఎంతో దైవానుగ్రహం ఉంటే తప్ప ఇంత మధురంగా ఒక పాట రాదు.

laxmikumark
Автор

చివరి పాదాన్ని పాడకుండ వదిలేశారు. మీ విజ్ఞత కు ధన్యవాదాలు 🙏

malleshjubburu
Автор

భగవంతుని ఆశీర్వాదం నీకు అలాగే మాకు పుష్కలంగా ఉందని చెప్పడానికి నీపాటే చక్కని నిదర్శనం🙏🙏

ఇంకా ఇలాంటి గొప్ప సంగీతం సృష్టిలోఉన్దికనుకే అందరూ సంతోషంగా ఉన్నారు

chnirmala
Автор

చిట్టి తల్లి ఆవేంకటేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆసిస్తున్నాను 👏👏👏👏👏👏👏👏👏👏👍👍

rsssarma
Автор

నా చిన్నారి అన్నమయ్య పాటలు వింటూ నిద్రపోతుంది
ఈ పాటంటే చాలా ఇష్టం❤. ఓం నమో వేంకటేశాయ ❤

kiranpatel
Автор

నీ నోటి నుంచి వచ్చిన పలుకులు అమృతం కంటే మధురం గా వున్నాయి ❤❤

pravallikashiva
Автор

The way she pronounced telugu being a non telugite is next LEVEL 😎😎😎

yeshwanthkumar
Автор

కర్ణభేరి లో అమృతం పోసినంత కమ్మగా ఉంది నీ గాత్రం, చాలా బాగుంది అమ్మాయి.

dineshd
Автор

ఈ పాటను ఇన్ని సార్లు వినాలనిపిచ్చేలా పాడినందుకు ధన్యవాదాలు... ఉత్తర గారు

murali_banjara_lyrics