9 PM | ETV Telugu News | 11th October '2024

preview_player
Показать описание
#EtvNews
#NewsHeadlines
#EtvTeluguIndia

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

తెలుగుజాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. జై తెలుగు జాతి. 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙌🙌🙌

subrahmanyammantrala
Автор

రెవంతన్న.. నీవు చాల గ్రటన్న.. హ్యాట్సాఫ్ ...ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ శంకుస్థాపన చరిత్రలోనే నిలిచి పోతుంది . మీ పాలన అద్భుతం...ఆల్ ది బెస్ట్ రెవంతన్న...

SanjeevareddyGangula
Автор

రెండు రాష్ట్రాల్లో తెలుగోళ్ళు ఉన్నాం కదా రెండు రాష్ట్రాల వార్తలు వింటూనే ఉండాలా అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి ఒకళ్ళను చూసి ఒకళ్ళు అభివృద్ధి పథంలో నడవాలి జైహింద్

manjunayak
Автор

జై శ్రీరామ్ అందరికి శుభరాత్రి.. జయహో భారత్

SrinuBeemgal
Автор

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని చెప్పిన నాయకులు లోకేష్ బాబు గారు CBN గారు కార్యకర్తలకు ఎక్కడ న్యాయం జరగడం లేదు సార్ వైసీపీ నుంచి వచ్చిన నాయకులకే ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు డోన్ నియోజకవర్గం లో మరి దారుణంగా ఉంది సీనియర్ నాయకులను మరియు కార్యకర్తల గురించి ఆలోచించే నాయకుడే కరువయ్యాడు జై తెలుగుదేశం

K.Bhaskarnaidu
Автор

రేవంత్ రెడ్డి గారి ఆలోచన అమోఘం .ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ శంకుస్థాపన చారిత్రాత్మక చర్య. థాంక్ యు రేవంత్ రెడ్డి గారు

vnraju
Автор

ప్రేక్షకులకు హృదయ పూర్వక దసరా పండగ శుభాకాంక్షలు

Gudipativinilreddy
Автор

మరిసిడెన్సియల్ పాఠశాల అన్ని వర్గాలకు కదా. మరి నీకు మానవడో. మానవరలో తొలి అడ్మిషన్ గా ప్రకటన చేస్తే. మీరన్నట్టుగానే అన్ని వర్గాల ప్రజల కు సంతోషం. కదా మీరేమంటారు

bhoomeshwarkattekola
Автор

We want any news of both Ap n Telangana, as v r Telugu brothers. Tobe developed together. After division also most of our children sheltered at Telangana. Both of my well settled at hyd n when I visit Telangana, they expressed their gratitude to CBN n most respect to ap person to me

nageswararaothalla
Автор

ఆంధ్రప్రదేశ్ వార్తలు మాకు అవసరమా మరి..

venkatk
Автор

అన్ని వార్తలు చెబుతున్నారు కాని రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధరలులేక వేర్ హౌస్ లలో పెట్టి నలిగిపోతున్నారు రైతులు వార్తలు కూడా జాతీయంగా తెలియాలి అపుడు కేంద్రం తగిన చర్య తీసుకుంటుందేమో

anjaneyulusuddapally
Автор

🙏 మళ్లీ భూమిలో పుడతావని ఉన్నదా...???... .. ఆలోచించ సోదరా... ఇప్పటికీ.. విజయం swimming.. victory.. as. One. 🏊‍♀️.. living.. experience. .. మళ్లీ ఒక అవకాశం.. ఇప్పటివరకు.. ఎవరు కు దొరకలేదు... Egypt.. pyramid. రాజులు.. వాసులు... ఇప్పటివరకు... అందుకోలేదు...🔼.... మనము ఏమాత్రము... జీవించేవాడు... ధర్మాన్ని పాటించి... అన్ని జీవరాశులకు... క్షేమము కోసము... తోడుగా ఉండేవాడు...📝... Understanding ఉండాలి..

appischakra
Автор

వార్తలు అంటే తెలంగాణ కాదు అన్ని ప్రాంతాల వార్తలు అవసరం

VenkataiahJambula
Автор

Jai T D P Jai C B N Garu Super Sir great Cm A P ❤❤❤❤❤❤❤

SwamuluAmbati
Автор

E tv Hqs. is at Hyderabad. Hence concentration for its survival, it seems.

satyanarayanaraomutharaju
Автор

కొత్త రేషన్ కార్డులు త్వరగా ఇవ్వు cm sir

banothnageswararao
Автор

The people should not allow to be divided on the basis of caste, religion, region, gender, and political parties as it breaks India into multiple pieces.

kunuthursrinivas
Автор

Talanaga news chapakapothy Hydera vasthadhi

amotional
Автор

భారత్ దేశ మరియు ప్రపంచ వార్తలు అందరికీ అవసరం

chengalrayulu
Автор

ఈ స్కూల్ మంత్రుల నియోజక వర్గంలో నే కాకుండా అన్ని నియోజక వర్గంలో నిర్మించాలి

gajrajc