Patas | Saddam Hussein Performance | 31st July 2018 | ETV Plus

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

ఒకటి కన్నా ఎక్కువ సార్లు చూసిన వాళ్ళు.. 👍👍

nikilavunuri
Автор

మొఖం చూసుకోవాలి అంటే కావాలి అద్దం కామెడీ చేయాలంటే రావాలి సద్దాం ✌️👌👌

singireddyjagansingireddyj
Автор

Saddam is a good comedian
అదిరింది మొదటి episode తర్వాత తెలిసింది
ఆ తర్వాత అతని మొత్తం కామెడీ లు చూస్తున్నాను

appulnt
Автор

Anyone here after watching *Adhirindhi show promo* ?

maheshdarisa
Автор

Editor's ki Hat's off... bro

kmadhukumar
Автор

సద్దాం అన్నా ని కామిడీ చూడకుండా నిద్రా రాదు షో నువ్వు వచ్చిన్నకే తెలిసింది కామిడీ బాగా చేస్తున్నారు అన్నా

ravikaram
Автор

Motivational speech ల పేరిట ఇస్లాం మతమే గొప్పది, అల్లాహ్ ఒక్కడే దేవుడు అంటూ ఇతర మతాలు, ధర్మాల మీద విషం కక్కుతూ, మత విద్వేషాలను కారణమవుతున్న వ్యక్తి థీమ్ తో కామెడీ స్కిట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో మరో విశేషం ఏమిటంటే స్కిట్ చేసిన వ్యక్తి కూడా ఒక ముస్లిం సోదరుడే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ వ్యక్తిని సమాజంలో ఎంతమంది గౌరవిస్తారో.

shreenani
Автор

Anyone here after reading comments in hello brother show nukaraju skir

londonloakshay
Автор

ఈగ... తేనెటీగ... రంగురంగుల పూలపై వాలుతుంది అందులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. జనులకు మధురమైన తియ్యని తేనె అందిస్తుంది. తేనె ఆరోగ్యానికి అధ్బుతమైన ఔషదమన్నది జగమెరిగిన సత్యం.
మరొక ఈగ ఉంది... మలమూత్రాలపై వాలు తుంది. కంపునే సర్వస్వంగా భావిస్తుంది. తినుపదార్థాలపై వాలి వాటిని కూడా కలుషితం వేస్తుంది. రోగాలకు కారణభూతం అవుతుంది. గాయంపై పుండుపై వాలుతుంది. బాధపడే మనిషిని మరింత గా బాధపెడుతుంది. ఇలాంటి ఈగలు ప్రతి చోటా ఉంటాయి.
మనిషి తేనెటీగ మాదిరిగా మంచి అనే మధురిమను ఆస్వాదించాలి. మలమూత్రాలపై వాలే సామాన్య ఈగ మాదిరి ప్రవర్తించకూడదు.

moulanaabdulqadirumari
Автор

Cmt chesina chala mandi saddam ni antunnaru... but we all know brShafi garu goppa varu
Kani saradaga teskondi
Saddam Tappuga em cheyyaledu shafi sir gurinchi
Alanti goppavarini gurtu chesinaduku abhinandinchandi ThanksSaddam bhai

ajayaj
Автор

After longtime #saddam steal the show....

PatelSaab
Автор

Saddam bhai best content ever I'm whatch 19 time kani inka chudali anpistundi bhaiya super #SaddamBhaiZindabad

kundanbawne
Автор

Nov 2020 still laughing.. Seen nearly 50 times

Pavan_vlogs
Автор

I like Saddam bros timing and face expressions and dialogue delivery

ramanajonnavithula
Автор

47 seconds dhagara ammayi smile ♥️♥️♥️😍😍
3:24 minutes 😘😘😘

naveenskzr
Автор

Best episode of the patas Non-stop comedy 👌 😂

ekanthreddy
Автор

Anyone here after watching hello brothe show

dailystatustelugu
Автор

Super Performance
SADDAM Bro Like Here

rkltrends
Автор

Ofter long time
Sadham brother is back
Keep rocking anna.
Super comedy

nareshyellakonda
Автор

ఆధ్యాత్మిక వక్తలు కారణ జన్ములు...
వారితో భూమికి, భూ ప్రజలకు ప్రతీ విషయంలో చాలా అవసరం. అటువంటి వక్తలను ఇలా నవ్వుల పాల్జేసే విధంగా అనుకరించడం తగదు...
ఈ టీంలోనీ వారందరూ--- బ్రదర్ షఫీ
గారిని--- క్షమించమని క్షమాపణ కోరంటం
చాలా ఉత్తమం...
ఇటువంటి నాటక రూపాలు క్షమించగూడనివి. వీళ్ళని ఉత్సాహ పరచకండి...
రఫిక్. భువన గిరి. తెలంగాణ

drmohammadrafishaik
visit shbcf.ru