Ramana Deekshitulu Speaking With Lord Venkateswara Swamy | Bharat Today

preview_player
Показать описание
Ramana Deekshitulu Speaking With Lord Venkateswara Swamy | Bharat Today

"Bharat Today" Channel Owned by Sahasra Television Private Limited. #BhaarathToday a Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant culture Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs. Channel Dedicated to #HinduismNews, #GeneralNews, #LiveReports, #BreakingNews, #SportsNews, #WeatherNews, #Entertainments, #BusinessUpdates, #BigDebates,#Exclusive Interviews etc.,

For More Latest News And Hindu Dharma Based And News Updates

Thank You
- Bhaarat Today Team

For More Latest News, Hindu Dharma Based News Updates :

Thank You
Рекомендации по теме
Комментарии
Автор

స్వామి వారు నిజంగానే మాట్లాడతారు.. స్ఫురణల రూపంలో.. అది అర్ధం అవ్వాలంటే ఆయన సేవలో మనం నిత్యం ఉండాలి.. అప్పుడు ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది

naveenbunny
Автор

బాలుని రూపంలో కనిపిస్తారు అంటే నాకు ఒక సంఘటన ఇప్పుడు గుర్తొస్తోంది..2002 లో నా పెళ్లి ఐయిన వెంటనే తిరుపతి వెళ్ళాము.నా భర్త నేను కలసి.నవ దంపతులు తిరుపతి వెళ్లి బాలాజీ దర్శనం చేసుకోవడం మా ఇంటి ఆనవాయితీ. అలా వెళ్ళినప్పుడు, ఒక బాలుడు మా దగ్గరకు వచ్చాడు అతను చేయి చూసి భవిష్యత్తు చెప్తా అన్నాడు. అప్పుడు అతడు చెప్పిన విషయాలు అన్నీ సరిగ్గా అలానే జరిగాయి నా జీవితం లో..ఆ బాలుడు జాతకం చెప్పి వెళ్లి పోయిన వెంటనే మళ్ళీ అతనికోసం మేము ఇద్దరం వెతికాము, కానీ ఎక్కడా కనబడలేదు.చాలా ఆశ్చర్యం వేసింది నాకు.న జీవితం లో ఆ పిల్లవాడు చెప్పినవి జరుగుతూ ఉంటే నాకు ఆ బాలుడే గుర్తొస్తాడు..ఈ రోజు ఈ ఇంటర్వ్యూ చూశాక నాకు ఆ నాటి ఆ బాలుని గుర్తు వచ్చింది నాకు.

priyaskitchen
Автор

చాలా గొప్ప విషయం... ఓం నమో వెంకటేశాయా నమః

mohankrishna
Автор

రమణదిక్షితులు గారికి నా నమస్కారం
స్వామి మీరు చాలా అదృష్ట వంతులు మీరు నిజంగానే వెంకటేశ్వర స్వామి వారితో మాట్లాడుతూ వుంటారు స్వామి వారి భావాలతో మీకు సమాధానం లభిస్తుంది నిజంగా నేను నమ్ముతున్నాను
మీకు ఏందుకు స్వామీ రాజకీయ నాయకుల తో మీటింగ్ లు అందుకే స్వామి వారు మిమ్మల్ని దూరం పెట్టరు

chinna
Автор

True Swamiji 100% right, when we understand / feel of god presence, we are pretty scared of god. Even God given permission to see him, we don’t have such guts to see him for sure!! We can’t share such things with others bcos lack of believers around us except parents. Thank you Swamiji sharing such wonderful secrets with us🙏 also many thanks to Bharath channel’ team for this opportunity 🙏

IncredibleKitchenFoodrecipes
Автор

మీరు చెప్పేది నిజమైతే మీజన్మ ధన్యం సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

umamaheswararaomandala
Автор

Enni janmala punyam chesunte Swamy ni thake adtustam undali ...comments cheyakandi please ....

anjiprakash
Автор

Bro it's true feelings
Manam oka ammae ni love chesteno ledha akkuva avvarinaina estapadithe vallu yekkada vunna manatho matladuthunattu feeling prathi okkarilo kaligi vunttundi

Mari nityan swamy vaari seva lo vunna archakulu thana manasu ni swamy ki arpinchadam thappu ledhu

Heart feelings ki language avasaram ledhu

Om namo venkateshaya

laxmanpothakanoori
Автор

Yes entho adrustam untekane ayanu padalu takadam..it's really beautiful miracle s...I believe him .he gives wht ever u ask..and I do pray for him and his temple in TTD or anyway in countries

swathipearlswathipearl
Автор

What a wonderful experience swami. Great pink diamond.

sriramakumarmandava
Автор

Not exactly lord Venkateswara, but I had interactions twice with Sri Krishna in my dreams. Received an unusual request from him, something I’m supposed to do everyday without fail for a lifetime. Also, I believe lord shiva and amma have once graced me in physical presence at a temple. They even offered me Prasadam with their own hands. 😌 I’m eternally blessed.

naimisharani
Автор

రమణ దీక్షితులు గారికి అభినందనలు చాలా అదృష్టవంతులు ఏ జన్మలో చేసుకున్న స్వామి వారికి సేవ చేయడం మీకు మహా భాగ్యం కలిగింది

anumulavenkateswarlu
Автор

అయ్యా! నాకు 1997 కలలో కనిపించారు. అప్పట్లో నాది నాస్తికత్వం. ఇప్పటికీ ఆ అనుభూతి కలయో, నిజమో అన్నట్లు ఉంటుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

lakshmidasyam
Автор

స్వామి వారు కనపడటం వినపడటం ఒకే ఒక హిందువు గా మీ భావాలని అర్థం చేసుకుంటూ....మీకు యేసు ప్రభువు కనపడకుండా వుంటే చాలా సంతోషం

raghavendrarao
Автор

World most powerful spruticual god vishnu Swamy, who people weeping remembering god definitely truly see god in many times, that feel amazing, this do special persons, who were too much of loving god, more inpermacion read, yugavthara ramakrishn pharamhamsa life story, part 1and 2 .god is their in the earth, we can speak early, but do hard work and truly loving god only.

boovanthneenasam
Автор

అయ్యా మీరు నిజంగా ధన్యులు మీరు, మీవంశశీయులు స్వామి వారికి ప్రత్యేక సేవలు అందించేందుకు స్వయంగా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణడే నియమించుకున్నారు. మీరు స్వయంగా శ్రీవారి తో మాట్లాడగలగడం వారి భావ వ్యక్తీకరణను మీరు అర్థం చేసుకోవడం అలాంటి ఆధ్యాత్మిక ప్రక్రియను సామాన్యులు ఎవ్వరూ చేయలేరు ఇదంతా మీ పూర్వజన్మ సుక్రుతం. కానీ అంతటి శక్తి ఉన్న మీరు మీ కష్టాలు చెప్పుకోవడానికి రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం ఎంతవరకు సమంజసమని ప్రజలకు సందేహం కలుగుతోంది మీకు రాజకీయాలు అవసరమా అని ప్రజలు అనుకుంటున్నారు. కోన్ని వేల సంవత్సరాలుగా భక్తుల కోరికలు తీర్చే స్వామి మీ కష్టాలను తీర్చలేరని మీ నమ్మకం మీరు చెప్పేవన్నీ నమ్మేలా కంకిపాటి సుబ్బరాజు గాజువాక.

subbarajuk
Автор

Meeru cheppedi nijam sir... Chala santhosam

poornimaknpoornimapooja
Автор

ఏడు కొండల స్వామి వెంకట రమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🌹🌹🌹

akhila
Автор

మీ అంత అదృష్టం ఇ భూమి మీద ఎవరికి లేదు వెంకటాచలా వైభవం లో చదివేను
స్వామి వారు నిజంగానే మాట్లాడేవారు
తొండమాన్ చక్రవర్తి చేసిన పొరపాటు వల్ల
అప్పటి నుండి మాట్లాడటం మానేశారు
మీ లాంటి వారికి స్వామి వారి ముఖ భావాలు అర్థం అవుతాయి

chinna
Автор

మనిషిమీద ఉన్న నమ్మకాన్ని బట్టి వారి మాటల్లో నిజంని బేరీజు వేస్తాము.... సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి వారి దయతో ఒక ఉన్నత స్థానం ని స్వామి కల్పించారు... ఎన్నో జన్మల శుకృతం ... కాని అన్ని జన్మల పుణ్యఫలాన్ని ఒక్క ఈ జన్మలో చెడకొట్టుకున్నట్టు గా నా భావన. వీరి బాటలో ఎంతోమంది నడిచే అవకాశం వున్న మంచి ఉన్నతిలో వుండి... తన పదవి కోసం ఎన్నో కుయుక్తులు... కుతంత్రాలు... నాటకాలు... ఒకటేమిటి.... తనతో మాట్లాడే దైవాన్ని వదలి డెల్లీ వెళ్ళి తన పదవి వ్యామోహాన్ని ప్రకటించుకున్నారు... ఇలాంటివారికి స్వామి దర్శనం ఇచ్చేసి... మాట్లాడేస్తే... అది నిజంగా కలియుగ భ్రాంతి మాత్రమే.... వేరొకటి కాదు సుమ్మీ

babavenkat