KK Raju Sensational Comments On AP Election Results 2024 | YS Jagan @SakshiTVLIVE

preview_player
Показать описание
KK Raju Sensational Comments On AP Election Results 2024 | YS Jagan @SakshiTVLIVE

#kkraju #ysjagan #apelections2024 #sakshitvlive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

గెలుపు ఓటములు సాధారణం, ఇప్పుడు టీడీపీ గెలవటం ఆశ్చర్యం లేదు కానీ, టీడీపీలో చాలా మందికి వచ్చిన మెజారిటీ మీద చాలా షాకింగ్ గా ఉంది ముక్కు మొహాలు తెలియని వాళ్ళకి 30 వేలు 40 వేల మెజారిటీలు వచ్చాయి, జమ్మలమడుగు, ధర్మవరంలో బీజేపీ గెలిచింది అంట అది ఇంకా దారుణం.

My_Own_Opinion_
Автор

Corona time lo K K Raju garu baga chesaru, me lanti vallu odipoyaru ante nammalem

madhuk
Автор

పోర్టులు హార్బర్ లు రిజర్వాయర్లు కడుతున్నారుగా.ఏమిచేయలేదని ఎలా చెపుతారు. మీ ప్రాంత అభివృద్ధి మీకు తెలియదా.ఉద్దానం.మౄడికల్ కాలేజీలు ఇవన్ని మర్చిపోతే ఎలా.

neerajatiruvaipati
Автор

లేదుసార్ ప్రజలు ఫ్యాన్ కే ఓట్లు వేశారు. ఇంకేమి జరిగినదో కనుగొనండి దయచేసి.

karmelswaramu
Автор

రాజు గారు తప్పకుండా మీరు జగన్ కు సపోర్ట్ గా నిలబడండి.

purushothampolamarasetti
Автор

వి.ఎం ము లు మార్చేశారు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు రెడ్లు కూడా వేశారు మీరు ప్రజలు అనవద్దు కాల్ గారు కోర్టుకెళ్లారు వైజాగ్ లో మీరు కూడా కోటికి వెళ్ళండి మళ్లీ రీపోలింగ్ పెట్టించండి

Usharani-oyzy
Автор

నూటికి నూరుశాతం ఈవీఎంలు లో టాంపరింగ్ చేశారు దయచేసి వైసిపి నేతలు సుప్రీం కోర్టులో కేసు వెయ్యాలి

AR-pihf
Автор

రాజు గారు మీరు బాగా hardwork చేశారు. Hats off..sir

duvvurusekhar
Автор

You are dynamic leader future is yours, be with Jagan anna

pvraopvrao
Автор

వైజాగ్ ప్రజలు ఎంత ఘోరంగా ఆలోచిస్తారు ఈ ఓటమి ఉదాహరణ 👉 వైజాగ్ ప్రజలు ఎంతో తెలివితక్కువవాలనుకోలేదు

rameshellapu
Автор

విష్ణు కుమార్ రాజు గెలిచాడoటే ఇప్పటికీ, నమ్మ లేకపోతున్న .

nookaraju
Автор

చాలా బాదపడుతున్నాము, ప్రజల్లో చైతన్యం రావాలి.

Rajasekhar
Автор

సార్ మేము టీడీపీ నే
జగన్ కే వోట్స్ వేశం ఇ ప్రామిస్ 🙏🙏

MojeshAvula.
Автор

Yes పోలింగ్ రోజు ప్రారంభం లో ఈవీఎం మెషిన్ 99%Battery recharge ఉంది అదే రోజు ఈవెనింగ్ 70% వుంది. మే 13 వ తారీకు నుండి జూన్ 4 వరకు స్ట్రాంగ్ రూంలో వున్నాయి. జూన్ 4 ఉదయం మరల 99% బాటరీ రీఛార్జ్ చూపిస్తుంది. ఇది ఎలా సాధ్యం. ...

ratnakumar
Автор

Edhi Evm Tapparing sir court lo Case veyandi...

durgacpt
Автор

Please న్యాయం కోసం పోరడoడి. నిజం ఎమో అందరికి తెలుసు. మల్లి election's జరగాలి. కోర్టు కు వెళ్ళండి.

ShaikKarima-nwcx
Автор

పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడన్న నాకు ఎంత బాధ ఉండేది కాదు 👉 విశాఖ నార్త్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేకే రాజు గారు ఓడిపోవడం మొదటిసారి కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగాయి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చాలా బాధపడుతున్నాను మీ ఓటమిని చూసి👉 దీనికి కారణమైన బిజెపి పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతాం

rameshellapu
Автор

ఎన్నికల అధికారులు చేసిన వ్యభిచారం
EVM ట్యాంపరింగ్ జరగడం వల్లనే ఇలా ..

aryavarma
Автор

Rayalaseemalo clean sweep chayalsindhe YSRCP not gor tdp...so evm gambling jarigindhee anee easy theludthundhee

ravindrareddyrs
Автор

కూటమి గుండాల రాజ్యం చేసినా కుట్ర అనుభవిస్తారు
రీపోల్లింగ్

ruparupa