Dole Dole Telugu Lyrical Song | Pokiri Songs | Mahesh Babu, Ileana | Mani Sharma | Puri Jagannath

preview_player
Показать описание
Watch & Enjoy #DoleDole Telugu Lyrical Song from #Pokiri Movie. Starring #MaheshBabu and #Ileana. Music Composed by #ManiSharma, Sung beautifully by #Ranjith, #Suchitra.

Song: Dole Dole
Music: Mani Sharma
Lyrics: Viswa
Singers: Ranjith, Suchitra

Movie: Pokiri
Banner : Vaishno Academy
Director : Puri Jagannadh
Producer : Smt.Indra
Music Director : Mani Sharma
Artists : Mahesh Babu, Ileana
Music Label: AdityaMusic

Dole Dole Telugu Lyrics : -

డోలె డోలె దిల్ జర జర
నిన్ను ఓర ఓర గని నరవర
జాగు మాని చెయ్ కలపరా
జత చేరి నేడు జతి జరుపరా

జర జల్ది జల్ది పెందలకడనే రారా
ఒడి అంతరంగ సంబరమునకే రారా
రాలుగాయవే రసికుడా
కసి కోక లాగు సరి సరసుడా
రారా మాటుకే ముడిపడ
నిశికేళి వేళ జత చోరా

చలేగ చలేగ యెహె ఇష్క్ జమానా
కరేగ కరేగ హర్ దిల్కో దీవానా ||2||

అనువుగా అందిస్తా… సొగసుని సందిస్తా
పొదుగుతూ కుదురుగా నీలోన
ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా
దిల్బర్ దేఖో నా

మిసమిస కన్నె కొసరకు వన్నె
వలపుతో వలపన్ని
నకసికలన్ని నలుగును కన్నే
కలబడు సమయాన్నీ
ఒడికి త్వరగా, యా
బరిలో కరగా, యా
ఒడికి త్వరగా, యా
బరిలో కరగా, యా

గగస గగస నిస నిస
గగస గగస నిసనిస నిసనిస

చిటుకుని విప్పేస్తా చెమటని రప్పిస్తా
తలకుతో తెగిపడి నీ పైన
చటుక్కున చూపిస్తా చనువుగా బందిస్తా
సుందర దీవానా

తొలితెరలన్నీ గడుసరికన్నె
తొలగును తమకాన్నీ
కలిమితొ కొన్ని బలిమితొ కొన్ని
బలిగొను తరుణాన్నీ
తరలి దరికే, యా
ఎగసి ఎదకే, యా
తరలి దరికే, యా
హా ఎగసి ఎదకే, యా

||జర జల్ది జల్ది||
||చలేగ చలేగ||

#DoleDole #DoleDolesong #DoleDoletelugulyrics #Pokiri #Pokirimovie #Pokirisongs #MaheshBabu #MaheshBabusongs #MaheshBabumovies #Ileana #Ileanasongs #Ileanamovies #ManiSharma #ManiSharmasongs #telugulovesongs #telugulyricalsongs #telugusongs #maapaatameenota
------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
Рекомендации по теме
welcome to shbcf.ru