Flex Banners Show Up in Hyderabad Against PM Modi Ahead of his Visit | Ntv

preview_player
Показать описание

Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.

For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

What is there in the flexi is right? Modi has looted Telangana and none of the promises are materialised... Where is ITIR? Where is Kazipet coach factory? What about assistance to kaleswaram?

manjulabolla
Автор

MODI PEKINDE EM VUNDI TELANGANA LO MARE...

madadtechnologiesandmediap
Автор

👉60 rps ptrl, 450 rps గ్యాస్ ధరలు వున్నపుడు, నేను pm ఐతే రేట్లు తగిస్తా అని చెప్పి ఉల్టా ptrl 120 గ్యాస్ 1050 ఎందుకు చేసిండో చెప్పలి.
👉1 డాలర్ అంటె 62 రూపాలు వున్నప్పుడు, మన రూపాయి ఎందుకు పడిపోతుంది, నేను pm ఐతే మన రూపాయిని డాలర్ ki దిటుగా చేస్తా అని చెప్పి, ఇప్పుడు 77 ఎందుకు అయ్యిందో చెప్పాలి.
👉స్విస్ బ్యాంక్ లో వున్న నల్ల ధనం తెస్తే, మన దేశం రాత్రికి రాత్రే no1 ధనిక దేశంగా తయారవుతుంది అని చెప్పిన మోడీ, 8 years అయింది ఏం చేసిండో చెప్పాలి.
👉నల్ల ధనం తెస్తే మనిషికి 15 లక్ష ఇయ్యొచ్చు అని చెప్పిండు, ఎన్ని లక్షల కోట్లు నల్ల ధనం తెచ్చిండో చెప్పాలి.
👉2022 వరకు ప్రతి పేదోడికి ఇల్లు కటిస్తా అన్నడు, దేశం పక్కన పెడదాం, గుజరాత్ లో ఇల్లు లేని పేదోడు లేడు అని నిరూపించాలి.
👉సంవత్సరానికి 2 కోట్ల జాబ్లు ఇస్తా అని చెప్పి, ఇప్పుడు ఎన్ని కోట్ల జాబ్స్ ఇచ్చిండో చెప్పాలి.
👉ఎన్ని జాబ్స్ ఇచ్చిండ్రు అని ఒక జర్నలిస్ట్ మోడీ ని అడిగితే, మీ office ముందు పకోడీ వేసుకున్న ఉద్యోగమే అని సమాధానం చెప్పిన మూర్కుడు మోడీ, తెలంగాణ లో బీజేపీ బత్తాయిలకి gvrmnt జాబ్స్ వొద్దు పకోడీలు వెస్కొని బ్రతకండి అని చెప్పాలి
👉 ఆసియ లో ఇండియా ని no1 గా చేస్తా అన్నడు, 8 years అయింది ఎందుకు చేయలేడో చెప్పాలి.
👉make in india అని పటేల్ విగ్రహం చైనా లో ఎందుకు తయారు చేయించిండో చెప్పాలి.
👉ముస్లిమ్స్ ఒక్క చేతిలో ఖురాన్, ఇంకో చేతిలో కంప్యూటర్ ఉండాలి అని చెప్పిన మోడీ, ఇప్పుడు బుర్కా ఎస్కుంటే ఎందుకు పంచాయితీ పెడుతుండ్రో చెప్పాలి.
👉one nation one policy అని రైల్వే బడ్జెట్ లో north india కి 3000 కోట్లు, సౌత్ india కి 300 కోట్లు ఇచ్చి ఎందుకు పక్షపాతం చూయించిండో చెప్పాలి.
👉పసుపు బోర్డు తెలంగాణ లో ఇవ్వడు కానీ తమిళ్నాడు ఎలక్షన్ మేనిఫెస్టో లో మాత్రం ఎందుకు పెట్టిండో చెప్పాలి.
👉ఆంధ్రాకి 5 years కాదు, 10 years spcl స్టేటస్ ఇయ్యాలి అన్నోడు, 8 years అయినా కానీ కనీసం 5 years అయినా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి.
👉తెలంగాణ కి కోచ్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీ లు ఎందుకు ఇయ్యడం లేదో చెప్పాలి..
ఇట్ల చాలా ప్రశ్నలు ఉన్నయ్..
మీడియా ఇవ్వని అడుగదు అవ్వని ఎప్పుడో మోడీకి అమ్ముడు పోయినై, ఇంకా మోడీ ఎలాగో press meet పెట్టి మాట్లాడే దమ్ము లేనోడు. కనుక మనమే ఫ్లెక్సీ లు పెట్టి అడుగుతే కనీసం సిగ్గు శరం అయినా వొస్తది మోడీ కి..

rathnamakthala
Автор

Anti Hindu kukalu moruguthai...all will possible only with double engine in Telangana ...KCR is Telangana Drohi

ramakrishnagowrla
Автор

How come asking for National institutions & projects specified in the AP reorganization Act 2014 is opposing PM garu. As a matter of fact it is our constitutional right to demand for our state. But they seem to be against South Indian states in terms of funds allocation, railway projects, bullet train projects, defence corridors, Educational institutions like medical colleges, IITs, IIITS, IIMS, Turmeric board, ITIR Project, Kazipet coach factory, Bayyaram steel plant, Regional airports, National status to irrigation project etc

Jai bheem 🙏✊
Jai Telangana 👍✊🙏

prashanthdubbaka
Автор

Trs party members pettinattu anipistundi.
No printing details.

naveenavaduta
Автор

చవటలు రేపు ప్రధాని మోడియే ఫ్లెక్స్ లు కట్టి పీకేదేమిలేదు.

dontamsettyrenusrinivasara
Автор

Modi garini chusi prapancham vangi namaskaristhundhi ..e chetha trs vallu just entrukalanti vallu... pattinchukoru light 😂

Merabharatmahan
Автор

TRS ki poyekalam daggara padindi gurthunchukondi

podilasrinivas