Vani Sarvani - Light Music - Lalitha Sangeetam - Saraawati

preview_player
Показать описание
Vani Sarvani - A song on Goddess Saraswati
Written by Sri Vakkalanka Lakshmipati Rao Garu
Ragam: Hamir Kalyani

#suswaraacademy
Singer: Dr. Meenakshi Anipindi
Рекомендации по теме
Комментарии
Автор

వాణీ శర్వాణి... వీణా పాణి... పుస్తక ధారిణి
అక్షధామ. సుఖ వారిజ పాణి..
వరదాయిని సుర లోక గాయని
* శిలలు ద్రవించగ రసపురితములు
నీ నిక్వాణపు షడ్జ్యమ నాదము
నాదము లో గల బ్రహ్మ నాదము
వినగల పుణ్యలు ధన్య జీవులే || వాణీ||
* భావము పుజ్యము భంగిమలెరుగము
భావాలయాన్విత రాగములేరుగము
భావ రాగలయ భంగిమ లిమ్ము
భామిని భారతి వందనమమ్మ ||వాణీ||

vipanchi
Автор

లీలగ ఎక్కడో లోతుల్లో నుండి వీణా నాధం చెవులని మెత్తగా తాకుతుంటే మీ స్వరంతో గానాన్ని తోడి మీరు మా చెవుల్లో నింపుతుంటే అది హృదయంలోకి జారి విహరిస్తోంది my dearest friend!👏🏼👏🏼👏🏼👌🏼🌹🌹❤️

Kaladhars-truth
Автор

మీ ఆలపన అత్యంత శ్రావ్యమై హృదయం ఆనందంతో నిండిపోతుంది.గాత్ర శుద్ధి, శ్రుతి శుద్ధి లేని మా బోంట్లకు కూడా ఎలుగెత్తి పాడాలనే కుతూహలం కలుగుతుంది. ఈ విద్య మీకు దైవదత్తమా, ?వంశ దత్తమా?దయచేసి రాగాలు కూడా తెలియజేయగలరు.హమేరి కల్యాణి లా అనిపిస్తుంది.

mallikarjunamarthati
Автор

Dayachesi raga talalatho lyrics kuda pettindi nerchukuntunna mi prathi pata chala bagunnai prasantamga

sujathatrinadh
Автор

Amma sirasuvanchi namaskaristunnaamu.

Great Dedication amma.

yerramillikishore
Автор

సూపర్ మీనాక్షి గారు...చాలా ఆర్తితో, భక్తితో.మధురంగా,
శ్రుతిపక్వంగా ఆ చదువులతల్లికి గానార్చన చేశారు

himabindusridhar
Автор

wow super singing menakshi acodame vivaralu telupagalaru kammati lalita sangeetam radio lo pata patalu chalaa baga paderu chinnaga rasukovataniki viluga santosham talli

medikonduruanjanidevi
Автор

Mam All songs chala bavunnaye....raagam n taalam n composer kuda.... For annitiki petandi mam

praveenavadakattu
Автор

వినగల పుణ్యులు ధన్యజీవులే...మీ గానం అత్యద్భుతమైనది..మాకు మాటలు రాని భావం కలిగింది🙏👣😍💐

sangalatha
Автор

Beautiful song with lovely voice
Lyrics pettandi please

lalitharao
Автор

So beautifully sung madam🙏🙏 na pillalaku nerpistunnanu. Such a soothing voice andi midi

smithaannavazzala
Автор

Meenakshi garu megatrum chala madhuromga ondi dhany vadamulu

kamakshit
Автор

Chala baaga paadaru.. baagundi madam ..thank you!

vibhavarinarayanam
Автор

Chala bagapaadaru vintu unte hai haiunnadi mee voice chala bagundi

lalithaperi
Автор

అద్భుతమైన గాత్రం...ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు....చాలారోజులయింది మాట్లాడి❤❤

bhavanituraga
Автор

had to question if i’m really on earth or not? so much purity in her voice.this cover made me realise the beauty of ragam hamirkalyani.

creamcheesebagels
Автор

Beautiful voice... we enjoyed the song so much... thanks andi

lakshmik
visit shbcf.ru