Narasimha Satakamu | Brahma Sri Gyana Chaitanyananda Swami | Lord Narasimha | Devotional TV

preview_player
Показать описание
Listen to the Narasimha Satakamu, Poems related to Lord Narasimha in the words of Brahma Sri Gyana Chaitanyananda Swami .Narasimha Satakam is a compilation of 100 poems by Seshappa. They are based on devotion and morality and set in simple language.

To know more about Narasimha Satakamu, watch the video subscribe and staytuned to Devotional TV.

Click here for more updates :-

Desire is the reason for all evil | Sri Bhagavatam Pravachana

Suffering of the Mother Earth | Sri Bhagavatam Pravachana | Bhakti

Types of Devotees | Sri Bhagavatam Pravachana

Greatness of Human Life | Sri Bhagavatam Pravachana

For more videos:
Рекомендации по теме
Комментарии
Автор

మీరు నిజంగా మానవ దేవుళ్ళు మీ పాదములు కు నా నమస్కారంలు స్వామి. మిమ్మల్ని పొగడట మే ఈ శతకం శతకోటి స్వామి ధన్యవాదములు

LakshmiRao-os
Автор

ఇంతకు ఇందులో ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ని చూపించ లేదు మిగతా అన్నీ ఎక్సలెంట్ 😊👏👏🙏🙏👌👍

naraharich
Автор

మీరు ఎంతో చక్కగా పాడారు. మీకు కృతజ్ఞతలు

rudrojuveerakumar
Автор

సుస్వరముగా, అర్థవంతముగా చదివి ఆనందింప జేసిన మీకు ధన్యవాదములు. సార్.. ఈ లాగే శేషప్పకవి వ్రాసిన ఇంకొక శతకం నృకేసరి /నరహరి శతకం వినించగలరని మనవి 🙏🙏👌👌

gajdavenkataseshachary
Автор

చెవులకు ఇంపుగా, చక్కగా శ్రవణానం దం గా పాడారు. ధన్యవాదములు. పూర్తిగా అనంది స్తున్నా ము.

lakshminarayanaponnada
Автор

🎉🎉🎉🎉🎉 omshreelakshminrusimhaswamy swamy omshanthi shanthishanthi namonamo namaha govindhagovindha harigovindha om

venkateshwaraokolla
Автор

ఇంతటి బ్రహ్మ జ్ఞానం వినిపించి నరక కూంపంలో పడిపోతున్న నావంటి దానికి జీవిత లక్ష్యం వైపు నడిపిస్తున్న స్వామి జీ మీకు శతకోటి వందనాలు .

pvramanamurthy
Автор

ఈ నృసింహ శతకాన్ని భక్తి శ్రద్ధలతో చక్కగా వినిపించారు మీకు శిరస్సు వంచి వందనాలు అర్పిస్తున్నాను,

venkateswararaonalla
Автор

శ్రీ మనోహర! సురార్చిత! సింధుగంభీర!

భక్త వత్సల! కోటి - భానుతేజ!

కంజనేత్ర! హిరణ్యకశిపు నాశక! శూర!

సాధురక్షణ! శంఖచక్రహస్త!

ప్రహ్లాదవరద! పాపధ్వంస! సర్వేశ!

క్షీరసాగరశాయి! కృష్ణవర్ణ!

పక్షివాహన! నీలబృమరకుంతలజాల!

పల్లవారుణ పాదపద్మ యుగళ!

తే|| చారు శ్రీ చందనాగరు చర్చితాంగ!

కుందకుట్మలదంత! వైకుంఠ ధామ!

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

swamybantu
Автор

ఈ శతకమును ఇంత అద్భుతము పఠించి మమ్ము పావనము గావించిన స్వామి కి పాద ప్రణామములు🙏🏻

Sagardeevi
Автор

Om sri rachaithagariki padinavariki chanalgarlaku vinevarandharaku padhabivandhanalu omshanthi shanthishanthi

venkateshwaraokolla
Автор

అద్భుత ఉచ్ఛా రణ వీ నులకింపుగా ఉన్నది .జన్మధన్యమగును, వినిన నృసింహ అనుగ్రహమ కలుగువిధముగా పఠించి న స్వామికి నమస్కారములు

Sagardeevi
Автор

All things bright and beautiful All creatures great and small All things wise and wonderful
The lord Narasimha made them all in the world.

govinduh
Автор

కవి భావం హృదయానికి చేరేంత మధురంగా పాడారు స్వామి గారు

narsimhareddyanugu
Автор

పద్య పాదములు scrolling ఇస్తే inka బాగుంటుంది andi🙏🙏

ramalakshmimeesala
Автор

💐నమస్తే స్వామి .ఎంతో అద్బుతమైన
గాత్రం .ఎంత భక్తిశ్రద్ధలతో ఆర్తి. స్వామి ని కీర్తించారు. శతకాలను. 💐💐💐💐

mramachandram
Автор

మా కులదైవం శ్రీ లక్ష్మీనృశింహ స్వామి వారి శతకం మేను పులకరించగా భక్తి తో విన్నాను..
save చేసుకున్నాను..రచించిన శ్రీ శేషప్పకవి గారికి, మధుర గళంతో పాడి ఆనందింపజేసిన మహనీయులు శ్రీ జ్ఞానానందస్వామి వారికి సాష్టాంగ ప్రణామములు ..

VenkataKutumbaraoGandikota
Автор

నరసింహ శతకము చదివినా విన్నా మన జీవితాల్లో చాలమార్పు వస్తుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము.

bhogeswararaoagasti
Автор

Chakkaga Paadina Narayana satakam...and ..Narasihmma satakam..Sree sree sree .Gnanachytanya nanda swami vaariki pranaamamulu

svkrishnareddy
Автор

మనం హిందువులుగా ఉంటేనే ఇలాంటి గొప్ప గొప్ప శతకాలను, గ్రంథాలు, ను, సాహిత్యాలను బతికించుకోగలము

batchaliramu